చె వ్రోలెట్, ఇండియన్ ఫ్లాగ్ షిప్ ఉత్పత్తి అయిన ట్రైల్ బ్లాజర్ ను జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించనుంది. గత సంవత్సరం అక్టోబర్ లో ఈ ఎస్యువి ను, రూ 26.4 లక్షల వద్ద ప్రవేశపెట్టడం జరిగింది. ట్రెయిల్ బ్లాజర్ అనునది ప్రీమియం ఎస్యువి మార్కెట్ లో కాప్టివా తరువాత చెవ్రోలెట్ యొక్క రెండవ వాహనం అని చెప్పవచ్చు. ఈ వాహనం, దేశంలో సిబియూ మార్గం ద్వారా అమ్ముడుపోతుంది. భారతదేశంలో, ఈ వాహనం ఒకే ఒక వేరియంట్ తో మాత్రమే అందుబాటులో ఉంది. బాదాకరమైన విషయం ఏమిటంటే, ఈ వేరియంట్ కూడా 2డబ్ల్యూడి తో రావడం. అంతేకాకుండా ఈ వాహనం, ముందు రెండు ఎయిర్బాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఏబిఎస్ అలాగే ఈబిడి వంటి అంశాలు అందుబాటులో ఉన్నాయి.
By nabeelఫిబ్రవరి 05, 2016