న్యూ ఢిల్లీ లో ఆస్టన్ మార్టిన్ కార్ సర్వీస్ సెంటర్లు
న్యూ ఢిల్లీ లో ఆస్టన్ మార్టిన్ సర్వీస్ కేంద్రాలు
సేవా కేంద్రాల పేరు | చిరునామా |
---|---|
ఆస్టన్ మార్టిన్ | a-16, near raj business school, mohan co-operative ఇండస్ట్రియల్ ఏరియా, న్యూ ఢిల్లీ, 110044 |
- Maruti
- Tata
- Kia
- Toyota
- Hyundai
- Mahindra
- Honda
- MG
- Skoda
- Jeep
- Renault
- Nissan
- Volkswagen
- Citroen
- Ashok Leyland
- Aston Martin
- Audi
- BMW
- BYD
- Bajaj
- Bentley
- Chevrolet
- DC
- Daewoo
- Datsun
- Ferrari
- Fiat
- Force
- Ford
- Hindustan Motors
- ICML
- Isuzu
- Jaguar
- Koenigsegg
- Lamborghini
- Land Rover
- Mahindra Renault
- Mahindra Ssangyong
- Maserati
- Mclaren
- Mercedes-Benz
- Mini
- Mitsubishi
- Porsche
- Premier
- Reva
- Rolls-Royce
- San Motors
- Subaru
- Volvo
- Popular Cities
- All Cities
- డీలర్స్
- సర్వీస్ center
ఆస్టన్ మార్టిన్
A-16, Near Raj Business School, Mohan Co-Operative ఇండస్ట్రియల్ ఏరియా, న్యూ ఢిల్లీ, ఢిల్లీ 1100440114610 8700
Other brand సేవా కేంద్రాలు
జీప్ రెనాల్ట్ నిస్సాన్ వోక్స్వాగన్ సిట్రోయెన్ మెర్సిడెస్ బిఎండబ్ల్యూ ఆడి ఇసుజు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫెరారీ రోల్స్ బెంట్లీ ఫోర్స్ మిత్సుబిషి బజాజ్ లంబోర్ఘిని మినీ బివైడి ఫోర్డ్
ఆస్టన్ మార్టిన్ వార్తలు
కొత్త ఆస్టన్ మార్టిన్ వాన్‌క్విష్ గరిష్టంగా 345 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది, ఇది బ్రిటిష్ కార్ల తయారీదారు యొక్క ఏ సిరీస్ ప్రొడక్షన్ కారుకైనా అత్యధికం
ఆస్టన్ మార్టిన్, బుధవారం నాడు ఒక ప్రకటన చేసింది. దానిలో సారాంశం ఏమిటంటే చైనీస్ కన్సుమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లీకో(గతంలో Letv అని పిలిచేవారు) తో కలిసి బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ యొక్క మొదటి విద్యుత్ వాహనం అభివృద్ధి చేయనుంది. ఆస్టన్ మార్టిన్ రాపిడే యొక్క ఎలక్ట్రిక్ వెహికెల్ కాన్సెప్ట్, లీకో మరియు ఫారడే ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కారు ప్రతిపాదనకి ముందుగానే ఇది వారు సమ్యుక్తంగా చేసిన మొదటి ప్రోజెక్ట్ ముందు గా రాబోతున్న ప్రోజెక్ట్.
ఒక వేల మీరు కూడా జేమ్స్ బాండ్ తాగినటువంటి "వోడ్కా మార్టిని" తాగి మీ మొహాల్లో సంతోషాన్ని కలిగించుకునే వారు గనుక అయితే మీకొక శుభవార్త. మీరు రోడ్ పైన బాండ్ నడిపిన ఆస్టన్ మార్టిన్ DB10 కారుకి యజమాని అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఆ కారుని డ్రైవ్ చేయవచ్చును. స్పెక్టర్ 24 విడతలో నిర్మించబడిన పది ఆస్టన్ మార్టిన్ DB10s వాహనాలలో ఒకటయిన జేమ్స్ బాండ్ నడిపిన వాహనం ఇప్పుడు వేలం వేయబడుతుంది. చూడండి.
బ్రిటిష్ స్పోర్ట్స్ కారు తయారీదారుడు అయిన ఆస్టన్ మార్టిన్, డిబి 11 జిటి కారు యొక్క వీడియో ను అధికారికంగా బహిర్గతం చేశాడు. ఈ వీడియో, స్టార్ట్ / స్టాప్ బటన్ తో పాటు ఎర్రనిప్రకాశం తో మొదలవుతుంది. ఆస్టన్ మార్టిన్ యొక్క్క ప్రత్యేక వాహనం అయిన డిబి11 వాహనం హుడ్ క్రింది భాగంలో బై టర్బో చార్జెడ్ వి12 ఇంజన్ తో వస్తుంది. ఈ వాహనం ఎరుపు ప్రకాశం తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
జైపూర్: ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ, ఒక బేజింగ్ ఆధారిత మల్టీ న్యాషనల్ కంపెనీ వారితో భాగస్వామ్యం అయ్యి తరువాతి తరం ఎలక్ట్రికల్ వాహనాలను నిర్మించనున్నారు. ఈ చైనీస్ కంపెనీ సంస్థాపకుడు అయిన మిస్టర్. జియా యూటింగ్ గారు వారు డిసెంబర్ 9, 2014 లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తాము అని మరియూ ఈ ప్రాజెక్టు పేరు SEE (సూపర్ ఎలక్ట్రిక్ ఈకో-సిస్టం) అని పిలవబడుతుంది అని ప్రకటించారు. లేటీవీ వారు వారి మొదటి ఎలక్ట్రిక్ వాహనం కొరకు ఆస్టన్ మార్టిన్ మరియూ BAIC మోటర్ కార్పొరేషన్ తో పనిచేస్తున్నారు మరియూ ఆటో చైనా 2016 లో ఆరంగ్రేటం చేస్తుంది అని తెలిపారు.