వారాంతపు విశేషాలు: ఫోర్డ్ భారతదేశం కోసం మస్టాంగ్ ని నిర్ధారించింది, 2016 ఎలీట్ ఐ 20 నవీకరణ ప్రారంభించబడింది, విటారా బ్రెజ్జా అధికారిక చిత్రాలు ఆన్లైన్ లీకయ్యాయి.
ఫిబ్రవరి 01, 2016 03:48 pm manish ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ వారం ఆటో రంగ ఔత్సాహికులకు ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను అందించింది. వారం మొదటిలో పోలో జిటి ఐ యొక్క అధికారిక ప్రారంభ తేదీ ఖరారు అవ్వడంతో మోదలయ్యి, సుజికి వారి ద్వారా ఎన్నో వీడియోలు బహిర్గతం అయ్యాయి, భారతదేశపు సుజికి యొక్క ఉత్పత్తి అయిన ఇగ్నీస్ మైక్రో-ఎస్యువి యొక్క విశేషాలు కూడా వెలువడ్డాయి. ఇదే క్రమంలో విటారా బ్రెజ్జా యొక్క అధికారిక చిత్రాలు ఆన్లైన్ మాధ్యమంలో అనధికారికంగా బయటపడ్డాయి. వీటితో పాటు ఇన్నోవా చ్రెస్టా యొక్క విశేషాలు కూడా వెలువడ్డాయి. ఈ వారంలో ఎన్నో కొత్త ఉత్పత్తుల ప్రారంభాలు కూడా జరిగాయి ఉదాహరణకు బిఎండబ్లు 3 సిరీస్, హ్యుందాయి ఎలీట్ ఐ20 యొక్క నవీకరించిన ఉత్పత్తి, జాగ్వార్ XJ మరియు ఎన్నో ఇతర అధికారిక ప్రకటనల ద్వారా ఫోర్డ్ మస్టాంగ్ భారతదేశం రాబోతున్న వార్తలు కూడా వినవచ్చాయి. కనుక ఈ వారం ఒక ఆసక్తికరమైన వారంగా ఉన్నప్పటికీ రాబోయే వారంలో ఆటో ఎక్స్పో ఔత్సాహికులను ఇంకా ఆసక్తి పరచబోతోంది కనుక గడిచిన వారంలో చోటు చెసుకున్నవివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇంకా రాబోయో వారం యొక్క ఆటో ఎక్స్పో ప్రత్యేక కధనాల కోసం వేచి ఉండడం.
సెప్టెంబర్ ప్రారంభం కోసం సిద్ధమవుతున్న ఫోక్స్వ్యాగన్ పోలో GTI
వోక్స్వ్యాగన్ చివరకు భారతదేశానికి పోలో GTI తీసుకుని రావాలని నిర్ణయించింది. అయితే, ఈ హాట్ హ్యాచ్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత రోడ్లపైకి దూసుకు రానున్నది మరియు మొదటి 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శింపబడనుంది. అయితే, విచారించదగ్గ విషయం ఈ కారు సిబియు మార్గం ద్వారా వస్తుంది మరియు రూ. లక్షల కంటే ఎక్కువ ధరను కలిగి ఉంటుందని అంచనా. కొంతకాలంగా పుకార్లలో వస్తున్న వార్తను సంస్థ నిజం చేసింది, చివరికి పోలో GTI 3 డోర్ యూనిట్ తో ఉంటుంది. అవును, ఈ ఒక్క అంశం పనితీరు కోరుకొనే కొనుగోలుదారులను ఆకర్షించేలా చేస్తుంది. కానీ ఇప్పటికీ రూ. 20 లక్షల ధర ట్యాగ్ కొనుగోలుదారులకు కొంచెం ఇబ్బందికరమైన అంశంగా చెప్పవచ్చు. ఇంకా చదవండి
స్కోడా రాపిడ్ GTI వోక్స్వ్యాగన్ యొక్క వైట్ నైట్ గా ఉంటుంది
నివేధికల ప్రకారం రాబోయే పోలో GTI సెప్టెంబర్ 2016 లో విడుదల కానున్నదని తెలుస్తుంది. 190bhp విద్యుత్ ప్లాంట్ తో మూడు డోర్ల హాట్ హాచ్బాక్, రాబోయే భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శితం కానున్నది, కానీ జర్మన్ వాహనతయారి సంస్థ అందిస్తున్న ఆ శక్తి సరిపోతుందని మేము అనుకోవడం లేదు. అయితే ఈ సమస్య నుండి బయటకి రావాలంటే ఇంజనీరింగ్ మరియు ఒక సంభావ్య రాపిడ్ GTIకూపే ని అందించాల్సిందే. ఇంకా చదవండి
కొత్త వీడియో లో సుజుకి ఇగ్నిస్ యొక్క వివరణాత్మక ఫీచర్లు కనిపించాయి.
భారతదేశ ప్రత్యేక సుజుకి ఇగ్నిస్ ఇప్పుడు మరొక వీడియో లో తారసపడింది. ఈ సారి వీడియో లో కారు యొక్క లక్షణాలు మరియు సామర్థ్యాల యొక్క పూర్తి వివరాలు ఉన్నాయి. ఇది సుమారు రూ. 1,382 మిలియన్ యెన్ లకి జపాన్లో ప్రారంభించబడింది. 8 లక్షల కారు బాగుంటుంది కానీ ఇది కొన్ని మంచి సామర్ధ్యాల సమూహము. ఈ కారు కొత్తగా ఏర్పడిన కోవకు చెందుతుంది. ఇది 'మైక్రో SUV' అని పిలవబడుతుంది. ఇది ఇప్పుడు కేవలం kuv100 లో మాత్రమే లభ్యం అవుతుంది. ఇంకా చదవండి
రూ. 35,90 లక్షల వద్ద ప్రారంభించబడిన BMW 3-సిరీస్ ఫేస్లిఫ్ట్
బిఎండబ్లు సంస్థ 3-సిరీస్, యొక్క నవీకరించబడిన వెర్షన్ ని రూ.35,90 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర ట్యాగ్ వద్ద ప్రారంభించింది. అదే కారు రాబోయే భారత ఆటో ఎక్స్పో సమయంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఈ కారు నాలుగు డీజెల్ వేరియంట్లతో మాత్రమే ప్రారంభించబడుతుంది మరియు ఒక పెట్రోల్ వెర్షన్ త్వరలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఈ 3-సిరీస్ ఆడి ఆ4 మరియు మెర్సెడెజ్-బెంజ్ సి-క్లాస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఇంకా చదవండి
టయోటా ఇన్నోవా బహుశా తదుపరితరం ఎం పి వి యొక్క నవీకరించిన భారత ఉత్పత్తి కావచ్చు.
జపనీస్ వాహన తయారీదారుడు ఇటీవల రాబోయే తరం టయోటా ఇన్నోవా MPV ని దాని ప్రత్యేక ఆటో ఎక్స్పో పేజీలో బహిర్గతం చేసారు. అధికారికంగా రూపుదిద్దుకున్నటువంటి కారు భారత మార్కెట్ కోసం 2016 భారత ఆటో ఎక్స్పో ప్రదర్శన లో ఈ కంపనీ నుండి ప్రత్యేక ఉత్పత్తిగా రాబోతోంది. అత్యంత ముందస్తుగా MPV యొక్క అధికారిక చిత్రం ముందుగానే భారతదేశం టుడే ద్వారా విడుదల చేసారు. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వాదనలు ఒక నివేదికలో విడుదల చేసారు. మునుపటి తరం ఇన్నోవా కోసం ప్రత్యేక సంచికలో " క్రిస్టా" అనే పేరు ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడింది.ఇంకా చదవండి
రూ. 98,03 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన జాగ్వార్ XJ ఫేస్ లిఫ్ట్
బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీగా జాగ్వార్ రూ. 98,03 లక్షల(ఎక్స్-షోరూమ్ ముంబై) వద్ద దాని ఫ్లాగ్ షిప్ సెడాన్ XJ యొక్క నవీకరించబడిన వెర్షన్ ని విడుదల చేసింది. దీనిలో ముందర మరియు వెనుక భాగాలలో మార్పులు చేర్పులు చేయబడ్డాయి. అయితే, కొత్త LED బాహ్య లైటింగ్ హెడ్ల్యాంప్స్ కోసం తాజా DRL సెటప్ తో పాటు విడుదల చేశారు. ఈ విలాశవంతమైన కారు BMW 7-సిరీస్, ఆడి A8 మరియు మెర్సెడెజ్-బెంజ్ ఎస్-క్లాస్ వంటి వాటితో పోటీ పడుతుంది.ఇంకా చదవండి
ఫోర్డ్ భారతదేశం కోసం మస్టాంగ్ ని నిర్ధారించింది. ఇది రెండవ త్రైమాసికంలో అమ్మకానికి వెళ్తుంది.
ఇది ఎప్పటిలాగా ఆలస్యంగా కాకుండా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఫోర్డ్ దిగ్గజం అయినటువంటి మస్టాంగ్ చివరకు భారత మార్కెట్లో దాని ప్రవేశాన్ని ఎప్పుడు చేయనుందో ఈరోజు వెల్లడించింది. ఈ వాహనం 2016 రెండో త్రైమాసికంలో ప్రారంభించబడుతుంది. అర్ధ శతాబ్దం క్రితం,6 వ తరం మస్టాంగ్ ముందెప్పుడూ లేనటువంటి కుడి చేతి డ్రైవ్ ని పరిచయం చేసింది. ఇంకా చదవండి
ఫిబ్రవరి 3 వ తేధీ బహిర్గతం అయ్యేందుకు సిద్ధంగా ఉన్న రెనాల్ట్ క్విడ్ ప్రత్యేక ఎడిషన్స్
ఫ్రెంచ్ ఆటో సంస్థ ఫిబ్రవరి 3న క్విడ్ హ్యాచ్బ్యాక్ యొక్క కొత్త వెర్షన్లు ఆవిష్కరించనుంది అని భారత ఆటో ఎక్స్పోలో జరుగనున్న విలేకర్ల సమావేశంలోధ్రువీకరించారు. ఈ బహిర్గతం 1:20 pm మరియు 1:40 pm మధ్య జరుగుతాయి మరియు మోడల్స్ లో క్విడ్ యొక్క 1.0 లీటర్, ఆటోమేటిక్ మరియు ఇతర ప్రత్యేక సంచికలు ఉండవచ్చు. ఈ నమూనాలు, క్విడ్ ప్రస్తుత 799cc మోడల్ తో పాటు అమ్మబడతాయి, ఇవి ప్రామాణిక 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ ని కలిగి ఉంటాయి. ప్రారంభ స్థాయి హాచ్బాక్ రాబోయే వేరియంట్స్ ప్రామాణిక 799cc మోడల్ పైన ధరకు అందించబడతాయి.ఇంకా చదవండి
రూ. 14.68 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన 2016 చేవ్రొలెట్ క్రుజ్
జనరల్స్ మోటార్స్ ఇండియా 2016 చేవ్రొలెట్ క్రుజ్ ని రూ.14.68 లక్షల ( ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద ప్రారంభించింది. 2016 చేవ్రొలెట్ క్రుజ్ కర్వెడ్ ఎడ్జెస్ తో కొత్త ఫ్రంట్ గ్రిల్ ని కలిగి ఉంది. కొత్త LED పగటిపూట నడుస్తున్న లైట్లు పొగమంచు ల్యాంప్ చుట్టూ ఉంచడం జరిగింది మరియు హెడ్లైట్లు అదే విధంగా ఉన్నాయి. కొత్త స్కర్టులు ఫ్రంట్ బంపర్ కి జోడించబడ్డాయి మరియు ఒక సమగ్ర స్పాయిలర్ కూడా బూట్ కి జతచేయబడింది.
ఇంకా చదవండి
రూ. 14.68 లక్షల ధర వద్ద ప్రారంభించబడిన 2016 చేవ్రొలెట్ క్రుజ్