• English
  • Login / Register

వారాంతపు విశేషాలు:డీజిల్ ఆటోమేటిక్ ప్రారంభం, ఫిబ్రవరి మధ్య కాలంలో జికా ప్రారంభం, కార్డ్ లలో టయోటా ఇన్నోవా పెట్రోల్

జనవరి 11, 2016 03:22 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో భవిష్యత్తులో రాబోయే వాహనాల గురించి మంచి వార్తలను తెచ్చి పెట్టింది. అయితే ఇతర కంపెనీలు ధర పెంపు లైన్లలో ఉన్నప్పుడు, కొన్ని కార్ల తయారీ కంపెనీలు, ధరల పెంపు అమలు విషయాలను తెలిపింది. డిసెంబర్ నెలలో అలాగే సంవత్సరం 2015 వ సంవత్సరం సేల్స్ నివేదిక ఈ వారం రాజుకుంది. మారుతి సుజుకి, డిజైర్ ఆటోమేటిక్ వేరియంట్ ను ప్రారంభించింది. నిషేధం వల్ల నష్టపోయి, టయోటా భవిష్యత్తులో డీజిల్ కార్ల మార్కెట్లో అనిశ్చితత్వాన్ని ఎదుర్కొని దాని ఎంపికలు అన్వేషించబోతున్నాయి అని చెప్పారు. టయోటా ఇన్నోవా, పెట్రోల్ వేరియంట్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయని బావిస్తున్నారు. మహింద్రా కెయువి 300 వాహనం కూడా గూడచర్యం చేయబడింది మరియు ఈ వాహనం యొక్క లోపలి భాగం పూర్తిగా భహిర్గతమయ్యాయి. ప్రారంభాల గురించి మాట్లాడటానికి వస్తే, మహింద్రా యొక్క ప్రీమియం పిక్ అప్ ట్రక్ ఇంపీరియో, రూ 6.25 లక్షల వద్ద ప్రారంభించబడింది.

ఈ వారం ఆటోమోటివ్ ప్రపంచంలో ఏమి జరిగిందో చూద్దాం రండి.

జనవరి 20, 2016 ప్రారంభంకాబోతున్న తదుపరి తరం ఫోర్డ్ ఎండీవర్

ఫోర్డ్ సంస్థ, ఎండీవర్ ను జనవరి 20, 2016 న దేశంలో తిరిగి ప్రారంభించడానికి సిద్దంగా ఉంది. ముందు సంవత్సరం, ఎండీ వాహనాన్ని ఆపివేయటం జరిగింది. అంతకుముందు ఈ వాహనం, జనవరి 19 అంటే ఒక రోజు ముందుగా ప్రారంభించబడుతుంది అని తెలియజేశారు. కొత్త 2016 ఎండీవర్ ప్రస్తుత ఫార్చ్యూనర్ వాహనంతో పోటీ తో పోటీ పడబోతోంది. మిత్సుబిషి పజెరో స్పోర్ట్ http://telugu.cardekho.com/new-car/mitsubishi/pajero మరియు కొత్త చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ http://telugu.cardekho.com/car-news/chevrolet-trailblazer-vs-toyota-fortuner-vs-mitsubishi-pajero-sport-whos-mightier-16834-16834 యొక్క పేస్లిప్ట్ లు ఇంతకు ముందు ఉన్న ధర కంటే కొద్దిగా పెరుగుతాయి అని భావిస్తున్నారు. ఇంకా చదవండి http://telugu.cardekho.com/car-news/nextgen-ford-endeavour-to-launch-on-january-20th-2016-17421-17421

టాటా జికా ప్రారంభ నవీకరణ: ఫిబ్రవరి మద్యలో ప్రారంభం

టాటా జైకా వాహనం, ఇంతకు ముందు వచ్చిన పుకార్లకు విరుద్ధంగా జనవరి 20 కి బదులుగా ఫిబ్రవరి నెల మద్యలో ప్రారంభం కాబోతుంది. ఆటోకార్ ఇచ్చిన నివేదిక ప్రకారం మొదట ఊహించిన తేదీ కంటే ఇది ఒక నెల ముందుకి పొడిగించబడింది. అంతేకాకుండా ఈ నివేదికలో 2016 లో జరగనున్న భారత ఆటో ఎక్స్పో సమయంలో అనగా ఫిబ్రవరి 5 మరియు 6 తేదీలలో దీని బుకింగ్స్ ప్రారంభం అవుతాయని కుడా జత చేయబడి ఉంది. రాబోయే హాచ్బాక్ తో పాటూ టాటా ఉత్పత్తి అయిన హెక్సా క్రాస్ఓవర్ ను కూడా భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతున్నారు. http://telugu.cardekho.com/car-news/tata-zica-launch-update-to-be-launched-midfebruary-17432-17432

5.5 లక్షల డిస్కౌంట్ తో మారుతి ఎస్ -క్రాస్ అగ్ర శ్రేణి వాహనం

భారతదేశం లో మారుతి సుజుకి యొక్క ప్రీమియం క్రాసోవర్ అయినటువంటి ఎస్ -క్రాస్ భారీ డిస్కౌంట్ తో వినియోగదారుల ముందుకి రాబోతోంది. ఈ కారు ముంబై డీలర్షిప్ల పరిధి లో 5.5 లక్షలు డిస్కౌంట్ తో అమ్ముడుపోయాయి. భారతదేశం యొక్క అతిపెద్ద వాహన తయారీదారుడు అయిన మరియు ప్రీమియం డీలర్ షిప్ లను కలిగిన నెక్సా షో రూమ్ నుండి అమ్ముడుపోయిన మొట్టమొదటి వాహనం ఈ మారుతి సుజుకి. భారత తయారీదారులు మారుతి ఎస్ -క్రాస్ వాహనాన్ని http://telugu.cardekho.com/new-car/maruti/sx4-s-cross హ్యుందాయ్ క్రెటా కి పోటీగాగా అందించినప్పటికీ ఇది అంతగా రాణించలేకపోయింది. తద్వారా గత సంవత్సరం దాని జాబితాలో ఎక్కువ రాణించలేదు. ఫలితంగా మారుతి సుజుకి ప్రీమియం క్రాస్ఓవర్ కి ఇటువంటి భారీ డిస్కౌంట్లను అందించడం జరిగింది. అంతేకాకుండా, ముంబై లో ఎంపిక చేసుకున్న కొన్ని అవుట్లెట్లో మాత్రమే ఈ ఆఫర్ అందించబడుతుంది. http://telugu.cardekho.com/car-news/maruti-scross-topend-model-offered-with-rs-55-lac-discount-17431-17431

డిజైర్ డీజిల్ ఆటోమేటిక్ వెర్షన్ ను రూ 8.39 లక్షల వద్ద ప్రవేశపెట్టిన మారుతి సుజుకి

మారుతి సుజుకి, దాని స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కు అధికంగా ఊహించిన ఆటో గేర్ షిఫ్ట్ (ఏ జి ఎస్) వెర్షన్ ను అందించింది. ఈ స్విఫ్ట్ డిజైర్ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ డి ఐ వాహనాన్ని రూ 8.39 లక్షల వద్ద ప్రారంభించింది. డిజైర్ వాహనం, కారు తయారీదారుని మొదటి డీజిల్ వాహనం మరియు నాల్గవ ఏజిఎస్ ఎక్విప్డ్ మోడల్. 

మహీంద్రా కె యు వి 100 బహిర్గతం (లోపలి భాగంలో అంతర్గత చిత్రాల వివరణ)

మైక్రో ఎస్యువి అయిన రాబోయే మహీంద్రా కెయువి100 వాహనం యొక్క లోపలి భాగాలను లెక్కలేనన్ని ఫోటో లను తీయడం జరిగింది. ఈ చిత్రాలు ఆటోకార్ ఇండియా ద్వారా అనధికారికంగా తీయబడ్డాయి. ఆటోకార్ భారతదేశం ద్వారా ఈ వాహనం, గూడచర్యం చేయబడింది మరియు ఈ వాహనం యొక్క చిత్రాలు యొక్క అంతర్గత భాగాలు స్పష్టమైన వివరాలను బహిర్గతం చేసింది. ఈ చిత్రాలలో కారు యొక్క అంతర్గత భాగాలు స్పష్టంగా కనిపించాయి. ఈ చిత్రాలలో కెయువి 100 వాహనం యొక్క ముందు కన్సోల్ ,గేర్ షిఫ్టర్ మరియు డాష్బోర్డ్ లను స్పష్టంగా గమనించవచ్చు. వీటితో పాటు కారు యొక్క ముందు సీట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరగా నిర్ధారించిన విషయం ఏమిటంటే కారు ముందు భాగంలో ఉండే బెంచ్ సీట్ల తో కలిపి మొత్తం 6 సీట్లు ఉంటాయి. ఈ 5+1 సీట్ లేఅవుట్ ని డాట్సన్ గో మరియు ఫియట్ మల్టిప్ల లను గుర్తు చేస్తుంది.

జనవరి 2016 చివరినాటికి ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఫియట్ పుంటో ప్యూర్

ఫియాట్, జనవరి 2016 చివరినాటికి భారతదేశంలో అసలైన (ప్రీ ఫేస్లిఫ్ట్) పుంటో ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది మరియు దీని యొక్క ఫియట్ పుంటో ప్యూర్ అని అంటారు. ఇది పుంటో ఈవో http://telugu.cardekho.com/new-car/fiat/grande-punto ప్రారంభం ఫలితంగా చూస్తుంటే ఇటాలియన్ వాహన తయారీదారి ప్రయత్నంగా కనిపిస్తుంది.

ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ వాహనాలలో పెట్రోల్ వెర్షన్ లను అందిస్తున్న టయోటా

సుప్రీం కోర్టు విడుదల చేసిన నిషేదాన్ని ఎదుర్కొంటున్న కారు తయారీదారులు, వారి ఉత్పత్తులను నిలబెట్టుకోవడానికి ఇతర ఎంపికలను అందుబాటులో ఉంచబోతున్నారు. మరోవైపు ఇతర తయారీదారులు, ఎలక్ట్రిక్ వాహనాల పై దృష్టి సారించడం ప్రారంబించారు. ఇతర వాహన తయారీదారులు, వారి ప్రయత్నాలను పెట్రోల్ వెర్షన్ లపై దృష్టిని సారిస్తున్నారు.

నిజ జీవితంలో బాట్ టాప్ ని అందించేందుకు పేటెంట్ ని ఫైల్ చేసిన ఫోర్డ్ సంస్థ

రాబోయే బాట్మాన్ వి సూపర్మ్యాన్ విడుదల: డాన్ ఆఫ్ జస్టిస్ అనుకోని విధంగా త్వరలో విడుదల కానున్నది మరియు అమెరికన్ వాహనతయారీసంస్థ ఫోర్డ్ ఒక కొత్త మరియు వినూత్నమైన లక్షణాన్ని రోడ్డు పైకి తీసుకురావడానికి చూస్తుంది. ఈ లక్షణం ద్వారా ఈ వాహనం ఒక రద్దీగా ఉన్న రోడ్డు పైన లేదా కారు యొక్క యాంత్రిక బ్రేక్ డౌన్ సందర్భంలో కూడా సులభంగా ప్రయాణిస్తుంది. ఫోర్డ్ ఈ నెల మొదలు భాగంలో ఈ పేటెంట్ దాఖలు చేసింది మరియు ఈ లక్షణాన్ని ఫోర్డ్ ఫోకస్ హాచ్బాక్ గా గుర్తించడం జరిగింది. అయితే, ఫోర్డ్ భారతదేశంలో అందిస్తున్న హాచ్బాక్ ఫిగో

భారత ఆటో ఎక్స్పో 2016 లో ప్రదర్శం కాబోతున్న కొత్త క్రుజ్\

కొత్త చేవ్రొలెట్ క్రుజ్ 2016 భారత ఆటో ఎక్స్పోలో రాబోతుందని ఊహించడమైనది. ఈ వాహనం, కొత్త లైనప్ పవర్ ప్లాంట్స్ తో మరియు కొత్త సౌందర్య లక్షణాలతో రాబోతుంది. చేవ్రొలెట్ యొక్క కొత్త ప్రీమియం సెడాన్ ఒక 27% బిరుసైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కొత్త తరం క్రూజ్ సాపేక్షంగా మరింత ఏరోడైనమిక్స్ ని కలిగి ఉంటుంది మరియు 0.29 వద్ద నిలుచునే ఒక తక్కువ డ్రాగ్ గుణకం కలిగి ఉంటుంది 

ఎఫ్ -టైప్ కోసం బ్రిటీష్ డిజైన్ ఎడిషన్ ని ప్రారంభించనున్న జాగ్వార్

జాగ్వార్ సంస్థ ఎఫ్-టైప్ కొరకు ఒక బ్రిటీష్ డిజైన్ ఎడిషన్ ప్రారంభించింది. ఇది 2012లో ప్రారంభించబడి విస్త్రుతంగా డిజైన్ లో పేరుపొందింది. కారు ఇప్పుడు ఎడిషన్ తో మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience