• English
  • Login / Register

మంచి డ్రైవింగ్ అనుభవాలతో చెన్నై లో వింటేజ్ కారు షో

ఆగష్టు 24, 2015 04:57 pm manish ద్వారా సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ఈ ఆదివారం ఉదయం చెన్నైలో 'రోమన్ హాలిడే' లో జరిగిన వీక్ ఎండ్ లో భాగంగా 30-బేసి పాతకాలపు మరియు క్లాసిక్ కార్లను ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎడ్డీ ఆల్బర్ట్ టోపోలినో 500బి కారును నడిపాడు. ఈ వేడుకలు తాజ్ కన్నెమెరా హోటల్ లో జరిగాయి. 

అక్కడ జరిగిన పరీక్ష పోటీదారులలో అందరూ వయస్సు లేదా లింగ భేదం లేకుండా పాల్గొన్నవారని తెలిసింది. అనేక కారు ర్యాలీలలో పాల్గొని మరియు అక్కడ షో లో హాజరైన వారిలో ఏకైక మహిళ అనితా సుబ్రమణ్యం. అక్కడ జరుగుతున్న షో వారి యొక్క తాత గారి ఙ్ఞాపకార్థం నిర్వహించబడుతుంది. ఆమె ఈ షో లో మాట్లడుతూ, "ఈ కారు పాతకాలపు లుక్ కోసం ఉన్నది కాదు ఒక ప్రత్యేకమైనది, కానీ ఇది భావోద్వేగ విలువలను తెలియజేస్తుందని అన్నారు.నాకు ఇంకా గుర్తుంది మా తాత గారు దీనిలో నన్ను స్కూల్ కి తీసుకుని వెళ్లేవారు మరియు దానితో సంబంధం ఉన్న అనేక జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి" అని ఆమె అన్నారు. 

ఈ షో లో పురాతన మోడల్ 1926 ఆస్టిన్ చమ్మీ ని ప్రదర్శించారు. ఇతరత్రా కార్ల సముదాయం లో 1959 మెర్సిడెస్ క్లాసిక్, 1930 చేవ్రొలెట్ ఫోటాన్, ఒక చేవ్రొలెట్ ఫ్లీట్ మాస్టర్ మరియు ఒక డాడ్జ్ కింగ్స్ వే వంటి కార్లను ఇక్కడ ప్రదర్శించారు. ఈ షో ను డాన్ బాస్కో స్కూల్, ఎగ్మోర్ వద్ద ఆగస్టు 30 న ఒక ర్యాలీ వలె అనుసరించి జరపాలని ఆలోచన చేస్తున్నారు. 

 ఈ కార్ల యొక్క రూపకల్పన మరియు తయారీ ప్రక్రియ విజయ చాతుర్యంతో కనబడుతూ మళ్లీ రూపం మార్చుకుని తిరిగి వచ్చిన చిన్న కార్లను గుర్తు చేస్తున్నాయి. ఈ సందర్భంగా మద్రాసు హెరిటేజ్ వాహన క్లబ్ కార్యదర్శి వి.కె కైలాష్ మాట్లాడుతూ " ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ డిజైన్ చేసిన ఈ టోపోలినో 500బి సిసి స్థానభ్రంశంతో అత్యల్ప ఇంజిన్ తో అందించబడుతుంది. ఆక్సిల్ ముందు భాగాన దాని ఇంజిన్ ఉంది మరియు ఒక పరాలోచనతో ఇంజిన్ ను రేడియేటర్ వెనుక అమర్చారు. అతను ఇంకా ఇతర ఏడు కార్లను కూడా నిర్మించాడు. ఈ కార్లను ఎతిరాజ్ సాలై లోని ఫ్రీ మాన్సన్ హాల్ లో ఉంచారు మరియు వీటిని పేద పిల్లల కోసం అక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించారు" అని ఆయన వాఖ్యానించారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience