• English
  • Login / Register

షెల్ భారతదేశం తన రాఖియల్ ఇంధన స్టేషన్ తెరవబోతుంది

జూలై 22, 2015 11:37 am sameer ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: షెల్ భారతదేశం అహ్మదాబాద్ యొక్క రాఖియల్ ఇంధన స్టేషన్ ని పునః ప్రారంభము ప్రకటించింది.  ఈ నిర్ధారణతో కంపెనీకి మొత్తం 77 స్టేషన్లు దేశం మొత్తం మీద ఉన్నట్టు, వీటిలో 20 గుజరాత్ లో మరియూ 10 అహ్మదాబాద్ లోనే ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రం కాకుండా షెల్ భారతదేశం ఆంధ్ర ప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు సహా 5 ఇతర రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సంస్థ దాని ప్రతి అవుట్లెట్ల వద్ద మంచి కస్టమర్ సేవ అందించడంతో పాటుగా అంతర్జాతీయ నాణ్యత ఇంధనాలు అందిస్తుంది. 

మిస్టర్ రవి సుందరరాజన్, జనరల్ మేనేజర్, షెల్ రిటైల్ భారతదేశం మాట్లాడుతూ, "నియంత్రణ పర్యావరణం ముఖ్యంగా గత సంవత్సరం జరిగిన డీజిల్ నియంత్రణ సడలింపు తర్వాత భారతదేశం లో ఇంధన రిటైల్ వ్యాపారానికి ఆంక్ష్యలు పెరుగుతున్నాయి అని ఒక కార్యక్రమంలో అన్నారు.  మేము రాఖియల్ వద్ద మా సేవలను తిరిగి ప్రారంభించడంతో భారతదేశం కోసం మా పెరుగుదల వ్యూహంలో ఉపయోగపడటమే కాకుండా గుజరాత్ లో మా పాదముద్రలు బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది అని నమ్ముతున్నాము."అన్నారు. దీనికి తోడుగా కంపెనీ యొక్క ఇతర ఉత్పత్తుల గురించి నమ్మకం ఉంది అని అన్నారు. స్థానికులతో పాటుగా దూర ప్రయాణికులుకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నను అన్నారు. 

నేషనల్ హైవే 8కు దగ్గరగా ఈ రాఖియల్ ఇంధన స్టేషను ఉంటుంది. ఇది ఒద్ధావ్ కి మరియూ కథ్వాడా ఇండస్ట్రియల్ ఏరియాలకు మరింత దగ్గరగా ఉంటుంది.

ఇటీవల విడుదల అయిన - షెల్ వీ-పవర్ కూడా మార్కెట్ ధర వద్ద ప్రధాన గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లతో పాటుగా ఇంధన స్టేషన్ వద్ద అందుబాటులో ఉంటుంది. ఇవి కాకుండా అవుట్లెట్లలో బైకర్స్ కోసం ఉచిత ఇంజన్ ఆయిల్ సేవ అందించడం జరుగుతుంది.

స్థానిక సమాజాలకు ఉపాధి అవకాశాలు అందించాలి అనే సంప్రదాయం కోసం కంపెనీ సమీపంలోని నగర నుండి ఉద్యోగులను నియమించుకుంది. అదనంగా, సంస్థ తమ పంపులు వద్ద పని వికలాంగులకు కూడా అనుకూలమైన పని పరిస్థితులు సృష్టించడం ద్వారా పని ప్రదేశాలలో వైవిధ్యం అనుసరిస్తున్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience