రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ భారతదేశం లో ఒక మిలియన్ వ వాహనాన్ని తయారు చేసింది

జనవరి 11, 2016 05:31 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ చెన్నై లోని ఒరగాడం అనే ప్రాంతం లో తమ ప్రధమ మిల్లిఅన్థ్ వాహనాన్ని తయారు చేసి తమ ముఖ్యమైన మైలురాయి ని దాటింది .నిస్సాన్ మైక్రా ఈ మైలురాయిని కారు, ని జనవరి 2016 ,8 వ తేదీన ఉత్పత్తి చేసింది .ఒరగాడం ప్లాంట్ ప్రపంచంలోనే అలయన్స్ యొక్క అతిపెద్ద నిర్మాణ సౌకర్యం కలిగిన ప్రాంతం మరియు ఇక్కడ INR 45 బిలియన్ ప్రారంభ పెట్టుబడితో మార్చి 2010 లో దాని ఆపరేషన్ ప్రారంభించారు. NR 16 బిలియన్ అదనపు పెట్టుబడి తో ఒక ప్రపంచ శ్రేణి పవర్ట్రెయిన్ తయారీ సౌకర్యం తో వస్తు పరికరాల ని తయారు చేయడానికి పెట్టుబడి పెట్టారు.

ఇప్పటివరకు, ఈ ఉత్పత్తి సంస్థ 32 కొత్త రెనాల్ట్, నిస్సాన్ మరియు డాట్సన్ నమూనాలు మరియు ఉత్పన్నాలు పరిచయం చేసింది . మరియు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో వీటిని ప్రవేశపెట్టారు .ఇత్ర్ర్వల సెప్టెంబర్ 2015 లో ఈ ప్లాంట్ నుండి రెనాల్ట్ క్విడ్ ని ప్రవేశపెట్టారు .రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్  భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద కార్ల ఎగుమతిదారు. ఎందుకంటే ఇది 2010 నుండి 106 దేశాలకు 600,000 యూనిట్లు ఎగుమతి చేసింది. ఆ సమయంలో, వార్షిక ఉత్పత్తి వాల్యూమ్ CY 2015 లో 200,000 పెరిగింది. 010 ఆర్థిక సంవత్సరంలో దీని ప్రాదమిక ఉత్పత్తి 75,000 యూనిట్లు ఉండేది. 

క్రిస్టియన్ మార్ద్రుస్ ,చైర్మన్ ఆఫ్ నిస్సాన్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు భారతదేశం ప్రాంతం, మరియు ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఛైర్మన్ ఇలా వ్యాఖ్యానించారు; "ముఖ్యమైన మైలురాయి సాధించడానికి ఈ ముఖ్యమయిన పరిణామానికి కారకులయిన శ్రామికులు అందరినీ అభినందిస్తున్నాను . అన్నారు . 

మిస్టర్ మార్ద్రుస్ ఫర్దర్ దేనికి ఇది జత చేసారు . భారతదేశం లో మా వ్యాపార అభివృద్ధిలో ప్రాథమిక పాత్ర పోషిస్తున్న మన చెన్నై సంస్థ దాని పాత్రని ఇలాగే కొనసాగించాలి అని జోడించారు .నేటి మైలురాయి భారతదేశం లో నిస్సాన్ మరియు రెనాల్ట్ ఉత్పత్తులు మరియు ఎగుమతి మార్కెట్ల కు ఉన్న ప్రజాదరణ ని ప్రతిబింబిస్తుంది. అంతే కాకుండా తయారీదారుల అంకిత భావాన్ని కుడా తెలియ జేస్తుంది. దేనికి సహాయం చేసిన తమిళనాడు గవర్నమెంట్ కి కుడా కృతజ్ఞతలు అన్నారు ".

చెన్నై లో R & D సెంటర్ తో పాటు అలయన్స్ 40,000 ల భారత సరఫరాదారు తో తమిళనాడు లో మరో 12,000 ప్రత్యక్ష ఉద్యోగాలు అందించింది. 

రెనాల్ట్ నిస్సాన్ అలయన్స్ భారతదేశం ప్రైవేట్ లిమిటెడ్ (RNAIPL) ప్లాంటు మేనేజింగ్ డైరెక్టర్ కోలిన్ మక్డోనాల్డ్ ఇలా వ్యాక్యానించారు. " ఈ ప్లాంట్ లో ఉన్న వాళ్ళందరూ చాలా గర్వించ దగిన రోజు ఇది. మేము 2010 నుండి సగటున మూడు బ్రాండ్లు అంతటా రెండు కొత్త నమూనాలు ప్రతి సంవత్సరం విడుదల చేశాము . మా సరఫరాదారు మరియు భాగస్వాములు నిజంగా ఈ విజయానికి అర్హులు .పెరిగిన ఉత్పత్తి మరియు నాణ్యత ని సాధించటం వీరి యొక్క అపారమయిన ఘనత వల్లనే సాధ్యపడింది అని అన్నారు".

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience