మహీంద్ర కె యు వి 100 Vs రెనాల్ట్ క్విడ్ చిన్న మరియు పెద్ద కార్ల అభివృద్ధి
జనవరి 07, 2016 03:14 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిజమే, దీని పేరు చూస్తే చాలా గందరగోళంగా ఉంది. ఈ కార్లు చిన్న కార్లకి సంబంధించినవే కానీ ఇవి పెద్ద కార్లే. దీని అర్ధం ఏమిటంటే ఇప్పుడు చిన్న కార్లు పెద్ద కార్లు. ఎందుకనగా కార్లో చిన్న నిష్పత్తిలో ఉన్నటువంటి భాగాలని ఇప్పుడు పెద్దగా మార్చబోతున్నారు. అయితే ఇది చాలావరకు గందరగోళంగానే ఉంది. కనీ నిజానికి ఇవి చూడటానికి SUVలాగానే ఉంటుంది. అయితే ఇది కేవలం భారత ఆటోమోటివ్ మార్కెట్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. SUV లకి మరియు సుడాన్ లకి మద్య ఉన్నటువంటి దూరం రోజు రోజు కీ తగ్గి పోతుంది. ఎందుకనగా దీని వెనుక ఉన్న ఒకే ఒక కారణం క్రాస్ ఓవర్ లు . మొదట ఇది చూడటానికి సువ లాగా ఉంటుంది. అంతే గాక తరువాత దీని ఇంధన ట్యాంక్ ముడుచుకునే మరియు తెరుచుకునేటువంటి సౌకర్యం తో చూడటానికివాక్యూమ్ క్లీనర్ లాగా పని చేస్తూ సెడాన్ పరిమాణాన్ని పొంది ఉంటుంది.
క్రాస్ ఓవర్ ని గనుక పరిశీలిస్తే ఇక్కడ చెప్ప బోతున్నది ఏమిటంటే దీని ఫ్యాషన్ దిగువన ఉన్న బౌండరీకి వచ్చి చేరుతుంది. అవును సుపెర్మినిస్ మరియు రెనాల్ట్ క్విడ్ లు ఇటువంటి కార్ల ఒక అద్భుతమైన ఉదాహరణ, ఇది చిన్నకారు కనీ దాని వర్గంలో పెద్ద కారు. ఇది అధిక బోనెట్ మరియు బూట్, ప్రముఖ వీల్ ఆర్చేస్ ,కొంత వరకు బాక్సీ నిష్పత్తిలో ఉండి చూడటానికి ఒక దామినటింగ్ లుక్ ని కలుగ జేస్తుంది.
రెనాల్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తుంది. ఇలాంటి డిజైనులు లని ఇది ఎక్కువగా తయారు చేయాలి అనుకుంటుంది. కేవలం ఇది ప్రారంభమే. ఉదాహరణ కి మారుతి ఇగ్నిస్ ,కొత్త ఆల్టో మరియు తదుపరి తరం విటారా ఇవి అన్ని సమీప భవిష్యత్తులో భారతీయ వినియోగ దారులని లక్ష్యంగా చేసుకున్నాయి. ఇప్పుడు హోండా బిఆర్-V, డాట్సన్ గో అనే క్రాస్ ఓవర్ ఆధారిత కార్లు ఉన్నాయి.
మహీంద్రా భారతదేశం లో SUV లకు కు పర్యాయపదంగా ఉంది మరియు క్రాస్ ఓవర్ ల తయారీ లో కుడా. ప్రత్యేకంగా వీళ్ళు ప్రకటించుకున్నట్టు మహీంద్రా దాని దృష్టి ని SUV ఇష్ ల తయారీ మీద పెట్టనుంది. ఖచ్చితంగా తెలిసినట్లు దీనికి KUV 100 మరియు TUV300 లు తాజా ఉదాహరణలుగా ఉన్నాయి(ఇది ఖచ్చితంగా క్రాస్ ఓవర్ కాదు కానీ అదే వర్గంలో ఉంది)ఇది ప్రాస పేర్లు మరియు విలక్షణ SUV సెటప్ తో ఉంటుంది.
ఇప్పుడు KUV 100 రెనాల్ట్ క్విడ్ కి ప్రత్యక్ష ప్రత్యర్థి గా వుండదు. కానీ ఈ సందర్భంలో ఒక క్విడ్ ఎగువ చివరిలో వేరియంట్ మరియు KUV 100 యొక్క బేస్ వేరియంట్ మధ్య ఎంచుకోవడానికి, ఇదిసహాయపడవచ్చు.ఇప్పుడు, రూనాక్ ఆవస్తి విశ్లేషణ ప్రకారం KUV 100NR వద్ద ఎక్కడో 4.20 లక్షలు తో స్టార్ట్ అవ్తున్ది.రెనాల్ట్ క్విడ్ యొక్క ధర INR 3.53 లక్షలు ఉండవచ్చు. KUV 100 తో పోలిస్తే ఇదిdaani లోపలి వైపు స్థలాన్ని కోల్పోతుంది. అంతే కాకా కువ్ 6 సీట్లను ,మరియు 6 సీట్ బెల్ట్ లను కలిగి ఉండబోతోంది. సీటింగ్ ప్రతిపాదన ఇంకా నిర్దారించబడలేదు. ఇది మళ్ళీ ఒక పెద్ద బూట్ మరియు క్విడ్ కంటే మెరుగైన రహదారి డైనమిక్స్, మరియు పెద్ద వీల్స్ ,మరియు ఒక విస్తృత ట్రాక్ కలిగి ఉండవచ్చును అని భావిస్తున్నారు.
ఇది కుడా చదవండి;
మహీంద్ర కె యు వి 100 అనధికారికంగా బహిర్ఘతం అయ్యింది (వివరణాత్మక అంతర్గత భాగాల చిత్రాలు లోపల )