• English
  • Login / Register

ప్రపంచంలోని ఒకే ఒక్క 0 శాతం కార్బన్ గల నగరంలో ప్రధాన మంత్రి మోడీ గారు ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కారుని విడుదల చేసారు

ఆగష్టు 18, 2015 02:19 pm manish ద్వారా సవరించబడింది

  • 11 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: అబు ధబీ లోని మస్దర్ ని ప్రధాన మంత్రి మోడీ గారు సందర్శించారు. ఇది జీరో-కార్బన్ నగరం. దుబాయ్ కి వెళ్ళి 50 వేల మందిని ఉద్దేశించి ప్రసంగించే మునుపు ఈ నగరానికి వెళ్ళారు. సెల్ఫ్-డ్రైవింగ్ కారు యొక్క ఒక డేమో రైడ్ తో పాటుగా మస్దర్ నగర్మ్ యొక్క ప్రైవేట్ ర్యాపిడ్ టృఆన్సిట్ ని కూడా సందర్శించారు. ఈ కారు ఒక వర్చువల్ సాఫ్ట్ వేర్ ద్వారా మరియూ లిథియం బ్యాటరీల ఆధారంగా నడుస్తుంది. ఇవి సోలార్ పవర్ ద్వారా, అంటే, సూర్య శక్తి ఆధారంగా నడుస్తాయి. ఇవి ఢీకొనే అవకాశాలను కూడా తొలగిస్తుంది.   

వేరే కార్యక్రమాల లాగానే, పెద్ద జన సంగ్రామం మస్దర్ లో ప్రధాన మంత్రి ని చూడటానికి వచ్చారు. ఆయన వాతావరణ మార్పుల గురించి ఎంతగానో ఆవేదన చెందారు. ప్రధాన మంత్రి ఆఫీస్ వారు ట్విట్టర్లో: " పీఎం మోడీ గారు అర్బన్ డేవెలప్మెంట్ మరియూ మస్దర్ లో తరువాతి తరం స్థానం గురించి మాట్లాడారు," అని పెట్టారు.   

ఈ నగరం లోని వాస్తుశిల్పులని ప్రధాన మంత్రి మోడీ గారు కలుసుకున్నారు. ఆయన కొత్త వ్యూహాలను నిర్మించి మస్దర్ అనే కారు లే వాడని నగం ఆధారంగా భారతదేశం లో స్మార్ట్ మరియూ అధునాతన నగరాలను నిర్మించే ఉద్దేశంలో ఉన్నారు. పెట్టుబడు దారులని కలుసుకోవడమే కాకుండా, అక్కద మస్దర్ లోని డిజిటల్ విజిటర్స్ బుక్ పుస్థకం లో 'సైన్స్ ఇజ్ లైఫ్' అని రాసారు.   

ప్రధాన మంత్రి మోడీ గారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండు రోజుల పర్యటన లో భాగంగా యూఎస్డీ 60 బిలియన్ల డాలర్ల వాణిజ్యాన్ని పెంచుకునేందుకు దృష్టి పెట్టారు. చైనా మరియూ యూఎస్ తరువాత మన భారతదేశం 2014-15 సంవత్సరానికి గాను మూడో స్థానంలొ ఉన్న వ్యాపార భాగస్వామి. 

ప్రధాన మంత్రి మోడీ గారు యూఏఈ ని 34 సంవత్సరాలలో సందర్శించిన మొదటి ప్రధాన మంత్రి అయారు. అబు ధాబీ ని పరిపాలించే వారితో ప్రధాన మంత్రి మోడీ గారు వ్యాపార సంభాషణల తరువాత భోజనం చేశారు.  40,000 మంది పట్టే క్రికెట్ స్టేడియంలో దుబై ఇండియన్ కమ్యూనిటీ కి చెందిన దాదాపుగా 50,000 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. లోపలికి ప్రవేశం అందని వారి కోసం బయట వైపు స్క్రీన్లను పెట్టారు. యూఎస్ మరియూ ఆస్ట్రేలియా లో కొంత కాలానికి పౌరసత్వం లభించినట్టుగా కాకుండా, ఈ భారతీయ కమ్యూనిటీ వారు ఇంకా భారతీయ పౌరులు గానే ఉన్నారు. 

ఎంబస్సీ యొక్క లెక్కల ప్రకారం దాదాపుగా 2.6 మిలియన్ భారతీయులు యూఏఈ లో నివశించే వారు ఉన్నారు. అందులో 60 శాతం జనాభా వారు కాయ కష్టం చేసుకునే వారే. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience