• English
  • Login / Register

స్వచ్చ భారత్ పన్నుని పెట్రోల్ మరియు డీజిల్ పై విధించవచ్చు.

జనవరి 21, 2016 03:24 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Swachh Bharat Cess might be introduced on Petrol and Diesel

భారత ప్రభుత్వం స్వచ్ భారత్ ప్రచారంలో భాగంగా  పెట్రోల్, మరియు డీజిల్ నిధులని పెంచాలని యోచిస్తోంది. ఇది ఇప్పటికే దాని అన్ని సేవలపై 0.5% పన్ను విధించింది. నవంబర్ 15, 2015 నుండి, అదే పన్నుని పెట్రోల్ మరియు డీజిల్ పైన కూడా విధించాలని చూస్తుంది. ఎప్పుడయితే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం అనగా  స్వచ్ భారత్ ప్రచారం కోసం  2.23 లక్షల కోట్లు అక్టోబర్ 2019లో వెచ్చించబోతోందో ఆ సమయంలో తన ప్రణాళికలను అమలు చేస్తుంది. 

" ప్రభుత్వం మరింత చొరవ తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతం కావటం ఒకటి లేదా ఎక్కువ నిధులు సేకరించటం కోసం అన్ని ఎంపికలు  చేస్తుంది" అని దీని అభివృద్ధి అధికారులు తెలియజేసారు. ఈ నివేదికని వివరిస్తూ " ఈ మిషన్ సమగ్రంగా జరగాలంటే దీనికి భారీ మొత్తంలో నిధులు అవసరం అవుతుంది. అని వివరించారు".
 
ఈ నిధుల సేకరణ NITI Aayog ముఖ్యమంత్రుల ఉప సమూహం యొక్క సలహా మీద జరుపబడుతుంది. ఈ పన్ను విషయం లో భాగస్వామ్య విధానం ఎలా ఉండబోతోందంటే కేంద్రం, రాష్ట్రాల మధ్య 75:25 నిష్పత్తిలో  ఉండవచ్చు. మరియు పర్వత రాష్ట్రాలలో అది 90:10 నిష్పత్తిగా ఉండవచ్చు. అందువలన ప్రబుత్వం దీనికి పెద్ద మొత్తం లో నిధులు వెచ్చించాల్సి వస్తుంది. రాష్ట్రాలు సచ్చ్ భారత్ని ప్రోత్శాహించడానికి బాండ్లను జారీ చేస్తామని చెప్పాయి కానీ వాటిని కేంద్రం పన్ను రహితం చేయవలసిందిగా కోరాయి. 

ఈ కార్యక్రమం కింద అతిపెద్ద పెట్టుబడి మరుగుదొడ్లు నిర్మించటం కోసం అవసరం. సుమారు రూ .1.34 లక్షల కోట్ల ఒంటరిగా గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలను నిర్మించడానికి అవసరం. దీనికి సంబందించిన  ప్రకటన వచ్చే నెల జరుగనున్న బడ్జెట్ సమావేశాలు  సందర్భంలో తయారు అవుతుందని  భావిస్తున్నారు. 

ఇది కూడా చదవండి;

వరుసగా 50 పైసలు, 46 పైసలు తగ్గిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience