• English
  • Login / Register

ఆటో డీలర్స్ ని డిజిటల్ వైపు తీసుకురావాలనే లక్ష్యంతో : అమిత్ జైన్, కార్దేఖో

ఫిబ్రవరి 09, 2016 03:10 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mr. Amit Jain CarDekho

  • కొత్త టెక్నాలజీ ద్వారా డీలర్స్ కోసం కస్టమర్ రిలేషన్స్ ట్రాన్స్ఫార్మ్ చేయడం
  • ఆటో డిజిటల్ యొక్క ప్రాముఖ్యత అండర్లైన్ చేయడానికి తొమ్మిదవ ఆటో సదస్సులో FADAభాగస్వామ్యులు

FADA భాగస్వామ్యంతో భారతదేశం యొక్క ప్రముఖ ఆన్లైన్ ఆటోమొబైల్ పోర్టల్ కార్దేఖో "డిజిటల్ డీలర్ - ఆక్జిలరేట్ ఆపర్చ్యూనిటీ" నేపధ్యంతో తొమ్మిదో ఆటో సమ్మిట్ వద్ద ప్రదర్శించబడింది. బైన్నియాల్ సమావేశం నేడు బిజినెస్ లో డిజిటల్ ఎకోసిస్టం నిలబడి ఉందని ఉద్ఘాటించారు. వివిధ B2Cసాంకేతిక ప్రక్రియలు అనగా ప్రధాన నిర్వహణ వ్యవస్థ, బ్రాండింగ్ సొల్యూషన్స్, డిజిటల్ మార్కెటింగ్ మరియు ఇతర క్లౌడ్ సొల్యూషన్స్ వంటి B2B టెక్నాలజీస్ పరిష్కారాలతో పాటూ అనుబంధ వాస్తవిక నివేధికలు మరియు వర్చువల్ షోరూమ్ వంటి వివిధ B2C సాంకేతిక ప్రక్రియలపై దృష్టి సారిస్తుంది.

ఈ ఆటో సమ్మిట్ 2016 అతి పెద్ద సమావేశాలలో ఒకటి. అది డీలర్స్ కి మరియు OEMs కి వారి వ్యాపారాలు సమర్ధవంతంగా అమలు అయ్యేందుకు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి మరియు వాటిపై వారి జ్ఞానం పెంచుకొనేందుకు వీలు కల్పిస్తుంది. థీం ఈ ఏడాది డిజిటల్ సాంకేతిక దత్తతు యొక్క ప్రాముఖ్యత లేదా పెరుగుతున్న డిజిటల్ యుగం నేపథ్యంలో 'గోయింగ్ డిజిటల్ ' యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. భారతదేశం నలుమూలల నుండి 600 వాహన విక్రేతలు మరియు OEM తయారీదారులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ ఈవెంట్ భారతదేశం ప్రభుత్వం, ఆర్ధిక రాష్ట్రం యొక్క గౌరవనీయ మంత్రి, మిస్టర్ జయంత్ సిన్హా; తరువాత మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్, Mr R సి భార్గవ; గూగుల్ సౌత్ ఈస్ట్ ఆసియా & ఇండియా, వైస్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్, మిస్టర్ రాజన్ ఆనందన్; సియామ్ & ED టాటా మోటార్స్, ఉపాధ్యక్షుడు, మిస్టర్ రవి పిసారోడీ, FADA అధ్యక్షుడు, మిస్టర్ కె.వి ఎస్ ప్రకాష్ రావు మరియు ఆటో సమ్మిట్ 2016 చైర్మెన్ డాక్టర్ కైలాష్ గుప్తా వంటి అధికారులచే గౌరవించబడింది.

Panel Discussion

స్పీకర్లు డీలర్లతో మాట్లాడి ఆనలైన్ కూటమిలో మరియు డిజిటల్ స్పేస్ లో ఆక్టివ్ గా ఉండడం చాలా అవసరం అని తెలిపారు. ఈ డిజిటల్ కొత్త వినియోగదారులను పొందేందుకు మరియు ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో ఖాళీలను పూరించేందుకు సహాయపడుతుంది.

ఆర్ధిక రాష్ట్రం యొక్క గౌరవనీయ మంత్రి, జయంత్ సిన్హా ఆటోమొబైల్ పరిశ్రమ మరియు భారతదేశంలో జీఎస్టీ తేజము పెంచితే పరిశ్రమకి సంబంధించి టాక్స్ లు తగ్గే అవకాశం ఉన్నాయని తెలిపారు.

FADA ప్రెసిడెంట్ KVsప్రకాష్ రావు, ఆటో రిటైల్ రంగంపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టాలని తెలిపారు. ఇతర రంగాలలో వ్యవస్థీకృత రిటైల్ ప్రభుత్వ ఏజెన్సీలచే దృష్టిని కలిగి ఉంది. మేము కూడా ఆటో రిటైల్ పై దృష్టి సారించాలి అనుకుంటున్నాము. ఇది అత్యధిక ఉద్యోగాలు సృష్టించే సంస్థలలో ఒకటి మరియు ముఖ్యమైన లాభాలను అందిస్తుంది. ఆటో మార్కెట్ ఒక అభివృద్ధి దశలో సాగుతుంది మరియు బిజినస్ రంగంలో తయారీదారులు, ఓఏం లు, డీలర్స్ ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పేర్కొన్నారు.

గూగుల్ సౌత్ ఈస్ట్ ఆసియా మరియు ఇండియా, విపి & ఎండి, రాజన్ ఆనందన్ మాట్లాడుతూ " సాఫ్ట్వేర్ పరిశ్రమలను ఆవిష్కరించుకోగలదు మరియు కొన్ని సంవత్సరాలలో డిజిటల్ లేనటువంటి ఇంటర్నెట్ బిజినెస్ ని ప్రభావితం చేస్తుంది. కన్స్యూమర్ అనుభవం ఇంటర్నెట్ ఉండటం మూలంగా రాబోయే సంవత్సరాల్లో భారీగా మార్వచ్చు. OEM వలే టెక్నాలజీ ద్వారా మేము సేవ అనుభవం మరియు డీలర్షిప్ ని అనుసంధీకరించి మెరుగైన మార్పులను తీసుకురావాలి. 75% మంది వినియోగదారులు కారు కొనుగోలు చేసే ముందు ఆన్లైన్ ద్వారా కారు సమాచారాన్ని తెలుసుకొని వారిలో 54% మంది పరిశోధన తర్వాత వారి నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. వారు సరైన సామర్ధ్యం, డీలర్షిప్ మరియు సేవ మరియు ఇంటర్నెట్ పై అవకాశాల కోసం వెతుకుతున్నారు." అని తెలిపారు.

Mr. Amit Jain CarDekho

మారుతి సుజుకి ఆటోమొబైల్ ఇండియా మాజీ CEO మరియు చైర్మన్, పద్మ భూషణ్, ఆర్సి భార్గవ ఆటోమొబైల్ భారతదేశం యొక్క మెరుగుదలకి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఎకోసిష్టం ని పరిగణలోనికి తీసుకోవలసిన అవసరం ఉంది మరియు అది కాలుష్యం మరియు భద్రతా సమస్యలు వైపు గట్టిగా కృషి చేస్తోంది. అని తెలిపారు.

కార్దేఖో.కాం CEO, అమిత్ జైన్ మాట్లాడుతూ " డిజిటల్ మీడియా సామర్ధ్యం గురించి అవగాన ఇచ్చారు. మనం డిజిటల్ మిషన్ లో ఉన్నాం, OEMలు మరియు డీలర్షిప్ లు డిజిటల్ వైపు వెళ్ళాలి. ప్రతీ ఒక ఖర్చు డిజిటల్ వినియోగం ద్వారా కొలవబడుతుంది మరియు డీలర్ ఉత్తమ రోల్ పందగలుతారు. డిజిటల్ మీడియా ద్వారా ఉత్పత్తి చేయబడిన ఖర్చు ప్రింట్ మీడియా మరియు మార్కెటింగ్ కార్యక్రమాలు కన్వెషనల్ మూలాలలో సాధించిన దాని కంటే సుమారు 10 నుండి 12 రెట్లు తక్కువ. ఆన్లైన్ డీలర్షిప్ సమర్థతతో మేము భౌగోళికంగా జోన్లను ఏ మూలధన వ్యయం యొక్క అవసరం లేకుండా కవర్ చేసాము. " అని తెలిపారు.

Mr. Amit Jain CarDekho

టచ్స్క్రీన్ తో కారు, 3D మోడలింగ్ టెక్నాలజీ ఉపయోగించి వర్చువల్ షో రూం, డీలర్ యొక్క కస్టమర్ సముపార్జన విధాన సామర్థ్యాలను పెంచడానికి ముబైల్ యాప్స్ అభివృద్ధి పరిష్కారాలను ద్వారా డిజిటల్ టెక్నాలజీ ని ఉపయోగించాలనే అమిత్ డెమాన్స్ట్రేషన్ కు ప్రజలకు ఆనందం కలిగించింది.

కార్దేఖో అధ్యక్షుడు, ఉమాంగ్ కుమార్ మాట్లాడుతూ" డీలర్ భాగస్వాములు డిజిటల్ స్వీకరణతో వారి అమ్మకాలు మరియు లాభదాయకత అభివృద్ధి చేయడం మన కొరకు ముఖ్యమైన కేంద్రీకరణగా ఉంది. భారతదేశం యొక్క డీలర్స్ కి డిజిటల్ పరివర్తన తీసుకురావాలని మరియు వినియోగదారులు సాంకేతిక సామర్థ్యం పెంచేందుకు లక్ష్యంగా ఉన్న ఈ FADAతో భాగస్వామ్యం పొందినందుకు సంతోషంగా ఉంది." అని తెలిపారు.

ముఖ్యమైన అంశాలపై జరిగే ఈ సెషన్లు సమావేశంలో ఉన్న వారిపై ప్రత్యక్ష ప్రభావం చూపించాయి. డిజిటల్ డీలర్: సంగ్రహావలోకనం భవిష్యత్లోనికి', 'వేర్ ఆర్ మై లీడ్స్,'డిజిటల్ ద్వారా డీలర్ లాభాల ఇంప్రూవింగ్ '. ఇటువంటి సెన్షన్లు బ్రాండ్ బిల్డింగ్ కోసం డిజిటల్ ప్రాముఖ్యత, కొనుగోలుదారు శోధన, లీడ్ జనరేషన్ మరియు అమ్మకాలు మరియు సేవ యొక్క మార్పిడి పై ఎక్కువ ప్రాముఖ్యత చూపిస్తాయి. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience