నవీ ముంబై యొక్క రోడ్ సంఘటన వీడియో లో తీయబడింది
ఆగష్టు 13, 2015 12:34 pm manish ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: సంతోష్ షింలికర్ అనే వ్యక్తి రోడ్ సంఘటనల తాజా బాదిటుడు. ఇవి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. ముంబై లోని సెక్యూరిటీ క్యామెరా లలో చిక్కిన ఈ దృఇశ్యంలో ఒక మనిషి దూసుకెళుతున్న స్విఫ్ట్ బానెట్ పైన వేళాడుతూ తన ప్రాణాలను రక్షించుకుంటు కంటపడ్డాడు.
ఈ సంఘటన ఒక కారు డృఐవర్ ఒక వోల్వో బస్ డ్రైవర్ తో తేడా ఒచ్చినప్పుడు జరిగింది. ఇది పరస్పరం దెబ్బలాడుకోనేంతగ పెరిగి ఆ బస్ డ్రైవర్ ని నవీ ముంబై లో బ్యాట్ తో కొట్టేంత వరకు వెళ్ళింది. కారు డ్రైవరు వోల్వో యొక్క ముందు అద్దం పగలగొట్టేంత వరకు వెళ్ళీంది. ఈ అపరాధిని తప్పించుకోకుండా ఆపేందుకై సంతోష్ మారుతీ స్విఫ్ట్ కారు బానెట్ పైకి ఎక్కి ఆపే ప్రయత్నం చేశారు.
బస్ డ్రైవర్ యొక్క విశ్వ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు, ఎందుకంటే ఇంకో 300 మీట్రలు ముందుకు వెళ్ళాకా, అథడు ముందు అద్దం వైపర్స్ కి వేళాడుతూ వేళ్ళే మనిషి కాస్తా క్రింద పడ్డాడు.
చట్టం మరియూ న్యాయం తరఫు ఒక ప్రతినిధి, పసుపు రెయిన్ కోట్ లో కారు ని ఆపేందుకు విఫల ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తొంది. వెనువెంటనే అథను పోలిసులకి సమాచారాన్ని అందించేందుకు గాను ఫోను ని తీశాడు.
ఈ సంఘటణ 27 జులై నా జరిగింది మరియూ అప్పటి నుండి పోలీసులు సీసీటీవీ ని ఆధారంగా ఆ డ్రైవరు ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అథడు అబ్దుల్ రషీద్ అన్సారీ గా గుర్తించి అతడిని నాలుగు రోజుల తరువాత అర్రెస్టు చేశారు. సంతోష్ సిమిల్కర్ ఆసుపత్రి నుండి విడుదల అయ్యారు. అతని తలకు మరియూ కాళ్ళకు గాయాలు అయ్యాయి.