చెన్నై లో మూడు కొత్త అవుట్లెట్లు ప్రారంభించిన మెర్సిడీస్ బెంజ్
ఆగష్టు 27, 2015 10:09 am bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మొట్టమొదటిసారిగా మెర్సిడీస్ బెంజ్ ఇండియా నేడు మూడు స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ షోరూంలను చేన్నైలో ప్రారంభించడం జరిగింది. మెర్సిడీస్ బెంజ్ తన యొక్క డీలర్ అయిన టైటానియం మోటర్స్ తో కలిసి ప్రపంచ స్థాయి డీలర్షిప్ ని ఓఎంఆర్ దగ్గర తొరైపక్కంలో, ఎక్స్లూజివ్ సిటీ షోరూం ని మౌంట్ రోడ్ లో మరియు స్టేట్-ఆఫ్-ఆర్ట్ సర్వీస్ సెంటర్ పెరుంగుడిలో ప్రారంభించారు. ఈ కొత్త అవుట్లెట్లను మెర్సిడీస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ అయిన మిస్టర్.ఎబర్హెర్డ్ కర్న్ మరియు టైటానియం మోటార్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్.అరుణ్ సురేంద్ర ప్రారంభించారు. భారతదేశంలో మెర్సిడీస్ బెంజ్ యొక్క 15 ఇన్ 15 నెట్వర్క్ వ్యూహం లో భాగంగా వీటిని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మెర్సిడీస్ ఇండియా మేనేజింగ్ డిరెక్టర్ & సిఇఒ అయిన మిస్టర్.ఎబర్హెర్డ్ కర్న్ మాట్లాడుతూ " చెన్నై అనేది పరిపక్వం చెందిన ఆటోమోటివ్ మార్కెట్ మరియు మెర్సిడీస్ బెంజ్ యొక్క ముఖ్యమైన మార్కెట్. మేము లగ్జరీ కార్ల యొక్క పెరుగుదలకి ,ముఖ్యంగా బెంజ్ యొక్క పెరుగుదలకి సాక్ష్యులం. మా నెట్వర్క్ విస్తరణలో భాగంగా మరియు మా వినియోగదారులకు అనుకూలంగా ఉండేందుకు 3-స్టేట్ ఆఫ్-ఆర్ట్ డీలర్షిప్ ని ప్రారంభించారు. ఈ యొక్క విస్తరణ మరియు కస్టమర్ సెంట్రిక్ విధానం, చెన్నైలో కొత్త కస్టమర్ బేస్ చేరుకోవడానికి అనుమతిస్తుంది. టైటానియం మోటార్స్ మా బెంజ్ యొక్క స్థానాన్ని దక్షిణ భారతదేశంలో సుస్థిరం చేసేందుకు సహాయపడుతుంది మరియు మా విస్తరణలో కీలక పాత్ర పోషిస్తుంది. మా దృష్టి అంతా మా కస్టమర్ కి ఒక గొప్ప బ్రాండ్ అనుభూతి అందించడంతో పాటూ కస్టమర్ సంతృప్తి మరియు వాహన యాజమాన్య అనుభవాన్ని అందించడమే. విఎస్ టి గ్రూప్ వినియోగాధారిత విధానంలో మా విలువైన వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని అందిస్తుందనేది మా విశ్వాశం." అని చెప్పారు.
టైటానియం మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్. అరుణ్ సురేంద్ర ఈ సందర్భంగా మట్లాడుతూ" మా ఈ డీలర్షిప్ అసోసియేషన్ తో మేము చాలా ఉప్పొంగి ఉన్నాము. అంతేకాకుండా ఈ బ్రాండ్ తో ఒక అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని నమ్మకంగా ఉన్నాము. మా ఈ మూడు అత్యాధునిక సౌకర్యాలు కలిగియున్న అవుట్లెట్స్ స్థాపించడానికి గల కారణం వినియోగదారులకు సంతృప్తిని ఇవ్వాలనే మా నమ్మకం యొక్క ప్రతిబింబం. ఎందుకంటే మా వినియోగదారులు మా గొప్ప బ్రాండ్ యొక్క రాయబారులు. మా మెర్సిడీస్ బెంజ్ యొక్క శతాబ్ధకాల ప్రపంచ విజయం కధ మాకు ప్రేరణ ఇచ్చింది. మా మార్కెట్ అనుభవం,జ్ఞానం మరియు మా దృష్టి మా బలమైన పెరుగుదలను పెంచుతుంది." అని తెలిపారు.
25,000 చదరపు అడుగుల వైశాల్యంతో ఓఎంఆర్ డీలర్షిప్ విస్తరించి డ్రైవ్ వాలెట్ సేవ, డ్రైవర్ లాంజ్,విలాసవంతమైన వినియోగదారుల లాంజ్,ఫ్లష్ కేవ్ మెర్సిడీస్ తో పాటూ 15 కార్లు ప్రదర్శితమయ్యేలా సేవలు అందిస్తుంది. చెన్నై అన్నాసలైలో అతి గొప్ప బిల్డింగ్ అయిన గోవ్ బిల్డింగ్ లో ఉన్న సిటీ షోరూం కొత్త కారు యొక్క అమ్మకాలు, ఆర్దిక మరియు భీమా కార్యక్రమాలు జరిగే సౌకర్యాలు కల్పిస్తుంది. 45,000 చదరపు అడుగుల విస్తారంలో పెరుంగుడిలో ఉన్న సేవా కేంద్రం 27 సర్వీసింగ్ బేస్ లను కలిగియుండి 6000 కార్లు సర్వీస్ చేస్తూ మరియు 50 మందికి ఉపాధి కల్పిస్తుంది.