• English
  • Login / Register

జాగ్వార్ ఎఫ్-పేస్: రైడ్ మరియు నిర్వహణ కోసం ఒక క్రొత్త ప్రమాణం

ఆగష్టు 27, 2015 11:54 am manish ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జాగ్వార్ అందించనున్న ఎస్యూవి అయినటువంటి ఎఫ్-పేస్, ఇది స్పోర్ట్స్ కారు లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చాసి వ్యవస్థతో మిగతా అన్ని జాగ్వార్ వాహనాల వలె అదే డిమాండ్ ను రోడ్లపై అందిస్తుంది. ఎఫ్-ఫేస్ డైనమిక్ సామర్థ్యంతో అతులమైన వెడల్పును అందించబడుతుంది. ప్రయాణికులు మరియు డ్రైవర్లు ఎఫ్-పేస్ యొక్క క్రియాశీలత మరియు సౌకర్యాల కలయికతో ఒక కొత్త అనుభూతిని పొందుతారు. ఇది దాని విభాగంలో ఏ వాహనంతో సరిపోలని విధంగా ఉంటుంది. అవి మెలి తిరిగి ఉండే పర్వత రోడ్లు అయినా, లేదా దేశ రోడ్లు అయినా లేదా అధిక వేగంతో వెళ్లే మోటార్ వే రోడ్లయినా సరే ఎఫ్-పేస్ స్వచ్ఛమైన శుద్ధీకరణతో కూడిన ప్రతిస్పందనను, ఖచ్చితమైన మరియు ప్రశాంతత తో కూడిన మంచి అనుభవాన్ని ఇది ప్రయాణికులకు అందిస్తుంది.

వాహన ఇంటెగ్రిటీ చీఫ్ ఇంజనీర్ మైక్ క్రాస్ మాట్లాడుతూ " దీనిలో మేము ఎలాంటి రాజీ మరియు మినహాయింపులు చేయలేదు. కొత్త ఎఫ్-పేస్ నిజమైన జాగ్వార్ మరియు ఇది చైతన్యవంతమైన డ్రైవింగ్ సౌకర్యాలను అందిస్తుంది. దీనిని మేము అన్ని వాతావరణాలలో మరియు అన్ని పరిస్థితులలో రైడ్ మరియు నిర్వహణ చేసి చూసాము. ఫలితంగా మీకు ఆకర్షణీయంగా మరియు ఎలాంటి నష్టం లేని సౌకర్యవంతంగా మరియు నిశ్శబ్దంగా ఉండే డ్రైవింగ్ సౌకర్యాలతో ఎఫ్-పేస్ అందించబడుతుంది. దీనిని మీరు తీసుకున్న వెంటనే ఇది ఎంత మంచి వాహనమో మీకు తెలుస్తుంది. 

ఎఫ్-పేస్, జాగ్వార్ యొక్క లైట్ వెయిట్ అల్యూమినియం ఆర్కిటెక్చర్ ఐక్యం ద్వారా ఇది అభివృద్ధి చేయబడింది. దీని వలన మనకి ఒక ఖచ్చితమైన నిర్వహణ మరియు ఎలాంటి అసౌకర్యం లేని రైడ్ కంట్రోల్ తో ఎఫ్ పేస్ అందించబడుతుంది. ఎఫ్-పేస్ ఆశ్చర్యకరమైన ప్రతిస్పందనను అందిస్తుంది. ఎందుకనగా ఇది జాగ్వార్ యొక్క ప్రయోజనకరమైన కారు, దీని యొక్క నిర్మాణాన్నిజాగ్వార్ అంతర్గతంగా అధిక దృఢత్వంతో నిర్మించింది. కాబట్టి ఇది అలల వలె కదిలే రోడ్ల పైన మరియు అసమానమైన రోడ్లపైన మరియు అత్యంత సవాలుగా ఉండే రోడ్లపైన కూడా సులభంగా నిర్వహణ చేపట్టగలుగుతుంది. ఇంకా ఇది ఎలాంటి ప్రాభావాలనయినా తట్టుకోగలుగుతుంది. ఈ కారు ఒక డబుల్ విష్బోన్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు ఇంటిగ్రల్ లింక్ రేర్ సస్పెన్షన్ వ్యవస్థలను కలిగి ఉంది.


దాని స్టీరింగ్ విద్యుత్ పవర్-ఆధారిత స్టీరింగ్ వ్యవస్థను కలిగియుండి అత్యుత్తమమైన నాణ్యతను కలిగి ఉంటుంది. ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు లో వచ్చే లోపాలను దీనిలో రాకుండా జాగ్వార్ ఈ కారుని రూపొందిస్తుంది. ఎఫ్-పేస్ కారు అన్ని వాతావరణాలలో మరియు అన్ని పరిస్థితులలో అసాధారణ పనితీరుని అందిస్తుంది. దీని టార్క్ వెక్టరింగ్ సాంకేతిక టెక్నాలజీకి ధన్యవాదాలు. దీని మొదటి ఎఫ్-టైప్ డిమాండ్ అన్ని చక్రాల డ్రైవ్ సిస్టమ్ ఆధారంగా టార్క్ ని అందిస్తుంది. 

జాగ్వార్ వాహన సమగ్ర టీం యొక్క అంచనాల ప్రకారం కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ (సిఎ ఇ) టూల్స్ ని, వాహనం డైనమిక్స్ సిఎ ఇ టీం ఉపయోగించుకుంది. దీనివలన టెస్టింగ్ మరియు డెవలప్మెంట్ మరింత సమర్ధవంతంగా మారి మంచి ఫలితాలను అందించేందుకు సహాయపడుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience