• English
  • Login / Register

తన యొక్క సెల్ఫ్-డ్రైవింగ్ కార్ సంస్థ పేరు ప్రకటించిన 'గూగుల్'

ఆగష్టు 04, 2015 05:40 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ తన సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్ట్ యొక్క సంబందిత వివారాల గురించి మార్కెట్ లో చాలా చర్చలు జరుగుతున్నాయి. దీనితో పాటుగా, గత ఏడాది ఈ కంపెనీ బహిరంగంగా ఒక నమూనా అందించింది. కానీ, నిన్నటి వరకు అందరికీ తెలియని విషయం ఏమిటంటే, ఈ గూగుల్ కంపెనీ చట్టబద్ధంగా ఒక ప్రాజెక్ట్ ను చేసేందుకు ఒక లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ను తయారుచేసింది.

2011 వ సంవత్సరంలో గూగుల్ తన యొక్క కంపెనీ ను గూగుల్ ఆటో ఎల్ ఎల్ సి గా నమోదుచేసుకుంది. గార్డియన్ ప్రకారం, టయోటా ప్రీయస్ కార్లను లెక్సస్ ఎస్యువి కార్లు బర్తీ చేసినప్పుడు. దీని యొక్క పేరు నమోదు చేసుకుంది. ఈ ఎల్ సి సి కంపెనీ, 23 గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ లెక్సస్ కార్లను తయారు చేసిన లిస్టెడ్ కంపెనీ. కంపెనీ ఉపయోగించిన తన యొక్క ప్రతి కారు కు వాహన గుర్తింపు సంఖ్య (వి ఐ ఎన్) ఉండాలని దరఖాస్తు చేసుకుంది.

గూగుల్ ఒక అనుబంధ సంస్థ గా 2011 వ సంవత్సరం లో నమోదు చేసుకుంది. తనకు తానే రక్షించుకోవడం లో, ఆర్థిక ఆస్తుల విషయం లో, ఏ  రకమైన ఇబ్బంది విషయంలో నైనా రక్షించడానికి ఉండవచ్చునని నమోదు చేసుకుంది. ఇబ్బంది మాట్లాడుతూ, గూగుల్ యొక్క లెక్సస్ కార్లు ఇటీవల ప్రమాదాల్లో పాల్గొన్నాయి. ఇటువంటి దిగ్గజం, జనవరీ లో ప్రకటించింది. ఇది స్థానిక వాహనతయారీదారులు గురించి మరియు తయారీ భాగస్వామ్యుల గురించి వెతకడమైనది. ఇది గత సంవత్సరం లైసెన్స్ ను సేకరించింది. ఇది కాలిఫోర్నియా లో ఒక లైసెన్స్ వాహన తయారీదారుడుగా తయారుచేసింది. అంతేకాకుండా,  గూగుల్ ఒక భాగస్వామి గురించి శోధించడం అనేది ఒక వాస్తవంగా పరిగణలోకి తీసుకోవచ్చు. దీనితో పాటు, గూగుల్ కూడా ప్రయాణీకుల వాహన తయారీదారుడు గా నమోదు చేసుకుంది.  కానీ, అటువంటి భాగస్వాములు గురించి గూగుల్ ఇంకా ఎటువంటి ప్రస్తావన తీసుకొని రాలేదు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience