నోకియా హెచ్ ఈ ఆర్ ఈ మ్యాపింగ్ సర్వీస్ ను $ 2.74 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన జర్మన్ కార్ తయారీదారులు
ఆగష్టు 04, 2015 01:15 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: దీర్ఘ చర్చలు మరియు రాజీ తరువాత, జర్మన్ ప్రీమియం వాహన సహకారంతో $ 2.74 బిలియన్లకు నోకియా యొక్క హెచ్ ఈ ఆర్ ఈ మాపింగ్ సర్వీస్ ను కొనుగోలు చేయడానికి అంగీకరించారు.
దీనిని కూడా చదవండి
మూడు భాగస్వాములు - డైమ్లర్, బిఎండబ్ల్యూ మరియు వోక్స్వ్యాగన్ యొక్క ప్రీమియం విభాగం అయిన ఆడి వీరి ముగ్గురూ కూడా హెచ్ ఈ ఆర్ ఈ మ్యాప్స్ లో సమాన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. ఎవరూ ఎక్కువ తక్కువ కాదు. అంతేకాకుండా ఇది ఒక ఉమ్మడి ప్రకటన అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం మార్చి 2016 నాటికి ఖరారు మరియు ముగియవచ్చునని భావిస్తున్నారు. నోకియా సంస్థ వారు మాట్లాడుతూ, లావాదేవీలలో ఈ సంస్థ యొక్క విలువ € 2.8 బిలియన్, దీనితో పాటుగా హెచ్ ఈ ఆర్ ఈ యొక్క ఋణాలు దాదాపు € 300 మిలియన్ డాలర్లు అని అంచనా తో వ్యాఖ్యానించారు. కొనుగోలుదారులు కూడా మాట్లాడుతూ,
"ఆటోమోటివ్ పరిశ్రమ కోసం, ఈ కొత్త అసిస్టెన్స్ సిస్టమ్స్ మరియు అల్టీమేట్లీ ఫుల్లీ స్వతంత్ర డ్రైవింగ్ అనేది ఆధారం" అని వ్యాఖ్యానించారు.
యూఎస్ ఆధారిత నవ్టేక్ ను కొనుగోలు చేసేందుకు 2008 వ సంవత్సరంలో నోకియా $ 8.1 బిలియన్ల పెట్టుబడి ని పెట్టింది. ఈ సంస్థ అందించిన భౌగోళిక సమాచార వ్యవస్థలను ఆటోమోటివ్ పరిశ్రమలో ఉపయోగిస్తారు
హెచ్ ఈ ఆర్ ఈ మ్యాప్స్ 200 దేశాలలో విస్తారమైన డేటాబేస్ ను కలిగి ఉంది మరియు 50 భాషలకు మద్దతు ఇస్తుంది. స్వీయ చోదక కార్లు, ఈ ఇంటెలిజెంట్ మ్యాపింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తాయి. ఎటువంటి స్వతంత్ర పనులు అంటే, ఎక్కడిన ప్రమాదం జరిగిన విషయాన్ని లేదా ఒక ట్రాఫిక్ జామ్ డేటాను ఈ ఇంటెలిజెంట్ మ్యాపింగ్ వ్యవస్థలను ఉపయోగించుకుని వాటి యొక్క మార్గాన్ని మార్చుకుంటాయి.
ఈ మ్యాపింగ్ వ్యవస్థలను ఉపయోగించుకుని భవిష్యత్ కార్లు తాకిడి గుర్తింపును మరియు స్వీయ డ్రైవింగ్ కార్లు వంటి ఇతర లక్షణాలు నిర్వహించడానికి ఇది చాలా ఆధారంగా ఉపయోగపడతాయి.