• English
  • Login / Register

ప్రత్యేకం: ఆరంభం నుండి ఇప్పటికి 1100% పెరుగుదలను మైల్స్ చూసింది

ఆగష్టు 24, 2015 10:44 am akshit ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిల్లీ:

డ్రైవర్లు తో పాటుగా నడిచే కార్ సర్వీసులు భారతదేశంలో అత్యధికంగా నడుస్తున్నప్పటికీ, స్వంతంగా నడిపే కార్లు కూడా పుంజుకుంటుంది. కార్ జోన్ రెంట్ ల విభాగంలో మైల్స్ వారు ముందంజలో ఉండి గత సంవత్సరం '1100 శాతం' పెరుగుదల చూసింది. మైల్స్ వారు ప్రస్తుతం 21 నగరాలలో 1000 కార్లను నడుపుతున్నారు. వీటీలో టాటా నానో నుండి మెర్సిడెజ్ బెంజ్ మరియూ బీఎండబ్ల్యూ వరకు అన్ని రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి.

మైల్స్ కి చీఫ్ అయిన సాక్షీ విజ్ గారు వచ్చే కొన్ని ఏళ్ళలో ఈ మార్కెట్ మరింత పెరుగుతుంది అని ఆశిస్తున్నారు. " మైల్స్ 50 పైగా నగరాలలో వచ్చే 2016 కి ఉంటూంది మరియూ కార్ల సంఖ్య 5000 పైగా పెరుగుతుంది," అని పేర్కొన్నారు.

మాటల్లో, 'రిప్లేస్మెంట్ టు ఓనర్షిప్' అనే కాన్సెప్ట్ కూడా ముందుకు వచ్చింది. మామూలు కారు రెంటల్స్ తో మైల్స్ వారు పోటీ పడటం లేదు. ఈ సర్వీసు ఓనర్షిప్ అనుభవం అందించే దిశగా ప్రయత్నిస్తుంది. " ప్రజలు కార్లు సంవత్సరానికి 150 నుండి 200 రోజులే వాడినా, మిగిలిన రోజులు కూడా అందుకు మూల్యం చెల్లిస్తున్నారు. కనుక, మైల్స్ వారు 40 శాతం తక్కువ ధరకే ఈ అనుభవాన్ని అందిస్తున్నారు."

మైల్స్ వారు ప్రస్తుతం భారతదేశం లో గల రెంటల్ ఇండస్ట్రీలో 10 శాతం భాగం ఉంది. ఈ మధ్య కాలంలో గల ఎదుగుదలను దృష్టిలో పెట్టుకుంటే, ఈ ఎదుగుదల మరింతగా పెరుగుతుంది. ఐదు సంవత్సరాలలో, సాక్షి గారు మైల్స్ ని 50,000 కార్లకు పెంచి 100 నగరాలకి వీరి సేవలను విస్థరించి ఈ సేవలను 5 మిలియన్ల్స్ మందికి అందించాలి అనుకుంటున్నారు.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience