మిగిలి ఉన్న ఉత్పత్తులు మరియు తక్కువ డిమాండ్లు- ఆందోళనలో భారతీయ కార్ల తయారీదారులు
ఆగష్టు 03, 2015 01:00 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: భారతీయ ఆటోమొబైల్ తయారీదారులు, తాము త్వరలోనే అధికంగా ఇబ్బందులను ఎదుర్కునే పరిస్థితులు తలెత్తనున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్ల తయారీదారులు, 2014-2015 ఆర్థిక సంవత్సరంలో 4.96 మిలియన్ కార్లకి 3.22 మిలియన్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయని చెబుతున్నారు. అనగా, తమ యొక్క మొత్తం సామర్థ్యంలో 65% అమ్మకాలు మాత్రమే జరిగాయని, అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ కొత్త కర్మాగారాలను మరియు ఉత్పత్తులను స్థాపిస్తున్నారని అనేక సందర్భాలలో భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం యొక్క అధ్యక్షుడు మిస్టర్ విక్రమ్ కిర్లోస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యం కారణంగా తగ్గిన డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్ మళ్లీ ఊపందుకుంటుందనే ఆశతో చాలా కంపెనీలు తమ యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాయని ఆయన తెలిపారు. జూలై 10 న టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ చైర్మన్ కూడా అయిన మిస్టర్ కిర్లోస్కర్ మాట్లాడుతూ "బోర్డు అంతటా అధిక సామర్థ్యం కలిగిన కార్లు చాలా ఉన్నాయి. కానీ అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. మేము 2012-13 సంవత్సరంలో అందుకున్నంత స్థాయికి కూడా ఇప్పుడు చేరుకోలేదు. ఎంతటి ముఖ్యమైన పెట్టుబడి పెట్టి రూపొందించిన ఉత్పత్తులకైనా ఒకానొక సమయంలో లాభాలు గడించడం కష్టం అవుతుందని" ఆయన వ్యక్తం చేశారు.
ఇది మనకి ఆచరణాత్మకంగా జూలై 29 న నిరూపితమైంది. జనరల్ మోటార్స్, ఇక్కడ దాని అమ్మకాలు సరిగా లేవని భారతదేశంలోని దాని యొక్కరెండు కర్మాగారాలను మూసివేయబోతున్నామని ప్రకటించింది. జనరల్ మోటార్స్ యొక్క మొత్తం నష్టాలు రూ. 6,552 కోట్లకు చేరిందని, ఇది ఒక కొత్త ప్లాంట్ పెట్టడానికి సరిపోయే పెట్టుబడితో సమానంగా ఉంటుంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా కార్ల తయారీ సంస్థలు మాత్రమే వాటి సామర్థ్యానికి మించి 80% కార్లను విక్రయిస్తుంది. మారుతి, హ్యుందాయ్ మరియు మహీంద్రా మాత్రమే ప్రస్తుతం లాభాలతో నడుస్తున్న మూడు ప్యాసింజర్ వెహికల్ కంపెనీలు అని చెప్పవచ్చు. డిమాండ్ తక్కువ ఉన్నప్పటికీ, మారుతి, హోండా, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ భారీగా వారి సామర్థ్య విస్తరణ కోసం 2014-15 లో 4.96 మిలియన్ల నుంచి 6.9 మిలియన్ యూనిట్లు చేరుకోవడానికి ఇంకా వాహనాలను తయారు చేస్తున్నారు.