• English
  • Login / Register

కార్‌దేఖో పండుగ సీజన్ లో ఆటోమొబైల్ కొనుగోలు రిపోర్ట్ ద్వారా 'వాస్తవాధీన VS పరిశీలనలో' ఉన్న వివరాలను

డిసెంబర్ 09, 2015 12:42 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

డిల్లీ:

భారతదేశం యొక్క ఉత్తమ కొనుగోలు వాహనాలు మారుతి మరియు హ్యుండాయి హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఇవి ప్రధమ శ్రేణిలో ఉన్నాయి.

భారతదేశం యొక్క ఉత్తమ ప్రముఖ ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్ కార్‌దేఖో ఇటీవలే భారతీయ కొనుగోలుదారులు మరియు నిజమైన మార్కెట్ అమ్మకాల తీరుతెన్నులను ఈ పండగ సీజిన్ కు గానూ బహిర్గతం చేశాయి. ఈ గణాంకాలు కార్‌దేఖో యొక్క ఆన్లైన్ ట్రాఫిక్ మరియు SIAM యొక్క సమాచారం ద్వారా అందించడం జరిగింది. ఈ వివరాలు ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్, MUV, సెడాన్,SUV మరియు కాంపాక్ట్ SUV/MUV విభాగాలలోని వినియోగదారుల యొక్క పరిగణనలు మరియు నిజమైన డిమాండ్ ఆధారితమైన వివరాలు ప్రస్తుత సమగ్ర స్టాటిస్టిక్స్ రూపురేఖలు.

ఈ సమాచారం ప్రకారం కనపడుతున్న 47% వినియోగదారులు హ్యాచ్‌బ్యాక్ కార్లను ఎంచుకోవడంలో ఆసక్తి చూపగా ఇవి నిజమైన సంఖ్యతో పోలిస్తే 48% తో ఉండడం గమనార్హం. ఇంకా సెడాన్ విభాగం కూడా ఒక గౌరవమైన 26% ఆసక్తిగా నమోదు అవ్వగా ఇది నిజమైన డిమాండ్ తో పోల్చినపుడు దాదాపు 25% గా నమోదయ్యి మునుపటి సంఖ్యకు సమానంగా నిలిచింది. మారుతి మరియు హ్యుందాయి ఈ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ విభాగాలలో ఉత్తమ శ్రేణి ఆసక్తి గల కార్లుగా నమోదైనవి మరియు హోండా ఈ క్రమంలో తదుపరి స్థానంలో నిలవడం జరిగింది.

కాంపాక్ట్ SUV మరియు MUV విభాగాలు 17% గా ఉండి అత్యధిక ఆసక్తిని నమోదు చేసుకున్నాయి ఎందుకంటే ఈ విభాగాలలో కొత్త కేటగిరీల ప్రారంభాల వలన నెలకొని ఉన్న ఆసక్తి ఇందుకు కారణం. అయినప్పటికీ మార్కెట్ పరంగా, నిజమైన డిమాండ్ ని గమనించినట్లయితే ఇది కేవలం 10% గా ఉండి హ్యాచ్‌బ్యాక్ విభాగం పట్ల భారతీయ కొనుగోలుదారుల యొక్క అవగాహనా లేమిని సూచిస్తుంది.

ఈ ప్రకటనల గురించి l.k గుప్తా, c.m.o, గిర్నార్‌సాఫ్ట్ ఈ విధంగా అన్నారు " అక్టోబర్ మరియు నవంబర్ నెలలు దేశీయంగా పండుగ నెలలు కావడం తో భారతీయ కొనుగోలుదారులు వారి ఆర్ధిక పొదుపులను వారి ఆసక్తుల మీద పెట్టుబడి చేసే అలోచనలో ఉండడం జరుగుతుంది. నిజానికి ఈ విషయంలో నివేదికలు ఎన్నో ఆసక్తికర కోణాలను ఈ వేగవంతమైన పండుగ సీజిన్ గురించి అవగాహనను విషిదీకరిస్తాయి. అంతేకాకుండా, ఈ నివేదిక ద్వారా కారు తయారీదారులు కూడా వినియోగదారుల యొక్క మారుతున్న ఇష్టాలను, కోరికలను మరియు మార్కెట్ తీరుతెన్నులను అర్ధం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా, ఈ నివేదిక ద్వారా ఒక ఆటో పోర్టల్ అయిన మా కార్‌దేఖో తమ సేవలను, విధి విధానాలను మార్కెట్ కు అనుగుణంగా మెరుగుపర్చుకోవడానికి దోహదపడగలవు."

ఈ అధ్యయనం ద్వారా భారతీయ కొనుగోలుదారుల విలువ ఆధారిత ఆలోచనలు మరియు ఆర్ధిక నిర్ణయాలను కార్దేఖో విషిదీకరించింది. హ్యాచ్‌బ్యాక్స్ విభాగంలో హ్యుందాయి ఎలీట్ ఐ20 17% వినియోగదారుల పరిగణన పొందింది. అయినప్పటికీ స్థూలమైన కొనుగోలును చూసినట్లయితే అది 9% దగ్గర నిలవడం జరిగింది. ఈ క్రమంలో చూసినపుడు గ్రాండ్ ఐ10 మోడల్ ఖరీదు దాదాపు 2 లక్షల రూపాయలు తగ్గి తద్వారా 11% డిమాండును చూరగొనడం జరిగింది. కానీ గణాంకాల ప్రకారం దీని డిమాండ్ 4% మాత్రమే ఉండడం గమనార్హం. ఆల్టో కూడా 18% నిజమైన డిమాండును నమోదు చేసుకొనగా కేవలం 8% ఆసక్తిని నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కారు యొక్క తక్కువ ధర మరియు మారుతి యొక్క బ్రాండ్ విలువ అని చెప్పవచ్చు. ఇలాగే సెడాన్ విభాగంలో కూడా డిజైర్ నిజమైన డిమాండ్ 37% గా ఉండి దాని కొనుగోలుదారుల ఆసక్తి పరిగణన 16%గా మాత్రమే నమోదయ్యింది. ఇది హోండా సిటీ విషయంలో మాత్రం తారుమారు అవ్వడం జరిగింది. తద్వారా ఆ కారు 20% వినియోగదారుల పరిగణన పొంది 11% నిజమైన డిమాండును కలిగి ఉంది.

ఏదిఏమైనప్పటికీ కారు ఖరీదు అన్నీ కొనుగోలులలో, వాహనం యొక్క రూపు రేఖలలో మరియు సామర్ధ్యాలలో ఒక కీలక పాత్ర పోషించడం మనకు కనిపిస్తుంది. కాంపాక్ట్ SUV/MUV విభాగంలో మొత్తంగా 14% పరిగణనలు కలిగి నిజమైన కొనుగోలును 12%గా మారుతి S-క్రాస్ లో నమోదయ్యాయి. ఇది హ్యుందాయి క్రెటా తో పోలిస్తే( 32% పరిగణనలు మరియు నిజమైన కొనుగోలులు 28%) మారుతి తక్కువ ఖరీదు అయినప్పటికి ఇలా జరిగింది. దీనికి బలమైన కారణం S-క్రాస్ తో పోలిస్తే ఈ క్రెటా కారు యొక్క ఆకర్షణీయమైన లక్షణాలు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience