కార్దేఖో # first2ఎక్స్పో కాంటెస్ట్ ని అందిస్తోంది
కార్దేఖో కారు మేకర్స్ గురించి ఆసక్తికరమైన విషయాలను అందిస్తోంది. ఆటోమొబైల్ పరిశ్రమ మరియు ఇతర వివరాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు అందజేస్తోంది.
ఉదాహరణకు, తుర్క్మెనిస్తాన్, కారు డ్రైవర్ల కి ఒక నెల 120 లీటర్ల ఉచిత పెట్రోల్ ని అందిస్తోంది.
మీరు కేవలం ఫేస్ బుక్ లో మా పోస్ట్స్ హాష్ ట్యాగ్ కి లైక్, కామెంట్,షేర్ చేసినట్లయితే , # first2expo,మీరు రూ .4000 ల విలువగల ఒక ప్రత్యేక డ్రైవింగ్ ప్యాక్ ని గెలుచుకునే అవకాశం కలిపిస్తుంది. మీరు ఈ పోటీలో 2016 ఫిబ్రవరి 9 వరకు పాల్గొనవచ్చును. గెలిచినటువంటి విజేతలని Facebook పేజీ లో 10 ఫిబ్రవరి 2016 న, అధికారికంగా ప్రకటిస్తారు.