Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

వియత్నాం & ఫిలిప్పీన్స్లో కార్బేని ప్రారంభించిన కార్దెఖో

ఆగష్టు 19, 2015 05:05 pm cardekho ద్వారా ప్రచురించబడింది
17 Views

అవార్డు-గెలుచుకున్న ఉత్పత్తి ఇప్పుడు వియత్నాం ఫిలిప్పీన్స్లో

జైపూర్: భారతదేశంలోని జైపూర్ లో గిర్నర్ సాఫ్ట్ వేర్ సంస్థ గ్లోబల్ ఆన్ లైన్ ఆటో మార్కెట్ ను జయించేందుకుగాను వారి స్వంత వెబ్ సైట్ కార్దెకో ఇటీవల తన మలేషియన్ , థాయిలాండ్ మరియు ఇండోనేషియా వెర్షన్ విజయవంతంగా ప్రారంభించిన తర్వాత వియత్నాంలో కార్బే.విఎన్ సైట్ ను మరియు ఫిలిప్పీన్స్ లో కార్బే. పి హెచ్ వెబ్ సైట్ ను ప్రారంభించింది . ఈ రెండు వెబ్ సైట్లు, భారతదేశం లో కార్దెఖో .కాం ద్వారా స్పష్టమైన నాయకత్వంలో ఉత్పత్తి చేసిన రెండు వెబ్ సైట్లు గా చెప్పవచ్చు. అనేక గౌరవాల మధ్య, కార్దెఖో .కాం గత 4 సంవత్సరాలలో భారత ఉపఖండంలో వరుసగా 3 సార్లు ' ఇయర్ ఆఫ్ ది ఇయర్ వెబ్సైట్' గెలుచుకుంది. ఇది వారి యొక్క విజయాన్ని సూచిస్తుంది.

దేశస్థులందరికీ అందుబాటులో ఉండేలా ,కార్బే.విఎన్ ను ఇంగ్లీష్ మరియు వియత్నామీస్ భాషలలో అందుబాటులో ఉంచడం జరిగింది. వినియోగదారులు వెబ్ సైట్ ను సందర్శించినపుడు వివరణాత్మకంగా వివరాలు అందించేలా దీనిని రూపొందించారు మరియు వారి దేశంలో అందుబాటులో ఉండే అన్ని కార్లకు సంబంధించిన విభిన్న విషయాలను దీనిలో అందుబాటులో ఉంటాయి. ఈ యూజర్ ఫ్రెండ్లీ సైట్ వినియోగదారులకు కావలసిన కారు బ్రాండ్ మోడల్, ధరకు సంబంధించిన విషయాలతో వారికి కావలసిన కారును వెతక్కోవడంలో సహాయపడుతుంది. ఇంకా వారికి కావలసిన లక్షణాలు ఉన్న కార్లను పోల్చి చూడడంలో కూడా వెబ్ సైట్ సహయపడుతుంది.

దగ్గరగా ప్రతి ఏడాది ఒక మిలియన్ ప్యాసింజర్ వాహనాలు కొనుగోలు అవుతున్నాయి. రెండు దేశాల ఒకే విధమైన జిడిపి పెరుగుదలను చూపిస్తున్నాయి. కారు పెనట్రేషన్ లెవెల్స్ లో కారు యొక్క తలసరి ఆదాయం 2,000 - 3,000 యూ ఎస్ డాలర్లు. ఫిలిప్పీన్స్ మరియు వియత్నాం దేశాలు కార్ అమ్మకాలలో ఒక భారీ మద్దతుకు కట్టుబడి ఉంటాయి. ఖచ్చితంగా ఒక సమర్థవంతమైన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఒక ఆప్టిమల్ క్నడీషన్ ను అందిస్తుంది. దీని వలన కార్ల కొనుగోలు సేల్స్ ప్రాసెస్ సులభతరం చేయడానికి మరియు అతని పూర్తి ఒప్పందం నియంత్రణ ను వినియోగదారులకు అందిస్తుంది

మార్కెట్ కోసం ప్రారంభించబడిన కార్బే, ఆసియా-పసిఫిక్ కార్బే యొక్క సి ఇ ఒ మోహిత్ యాదవ్ ఈ విధంగా అన్నారు" మేము ఇండోనేషియా, మలేషియా థాయిలాండ్ మరియు ఫిలిప్పీన్స్ వియత్నాం లో చాలా మంచి స్పందనను పొందుతున్నాము. ఇవి భారతదేశం మరియు చైనా తర్వాత వేగంగా పెరుగుతున్న అతిపెద్ద మార్కెట్లు". అని తెలిపారు.

జనవరి 2015 లో సిరీస్ బి ఫండింగ్ తరువాత $ 300 మిలియన్ విలువ గల గిర్నర్ సాఫ్ట్ సంస్థ, హాంగ్ కాంగ్ ఆధారిత హిల్ హౌస్ కాపిటల్, టైబోర్న్ కాపిటల్ మరియు గ్లోబల్ ప్లేయర్ సీక్వోయా కాపిటల్ వంటి ప్రముఖ పెట్టుబడిదారులచే ప్రోత్సాహం పొంది నడుపబడుతుంది.

కార్దెఖో .కాం భారతదేశం లో కార్లకు సంబంధించిన ఏదైనా మరియు ప్రతీదానికోసం సమాచారాన్ని కలిగియుండి ఖ్యాతిని సంపాదిస్తుంది. ఇది ఇటీవల బ్రెజిల్,యు ఎ ఇ, సౌదీ అరేబియా వంటి ప్రపంచ మార్కెట్లలో ప్రారంభాలు మొదలు పెట్టింది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.14 - 18.10 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.67.65 - 73.24 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర