• English
  • Login / Register

3డి-ప్రింటెడ్ విధానంతో కారు తయరీవిధానాన్ని మార్చివేసిన బ్లేడ్

ఆగష్టు 06, 2015 01:54 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: కాలిఫోర్నియాలోని ఒక ఆటోమోటివ్ సంస్థ తమ యొక్క సూపర్ కారు మోడల్ బ్లేడ్ తయారీ విధానాన్ని మార్చే లక్ష్యంతో ఉంది. ఈ అద్భుతమైన కారు యొక్క తయారీ అసెంబ్లీ లైన్ లో కాకుండా ఒక 3డి ప్రింటర్ సహాయంతో తయారయ్యింది. వికర్షణాత్మక మైక్రో కర్మాగారాల యొక్క కెవిన్ జింగర్ఆటోమోటివ్ పరిశ్రమలో తన యొక్క అన్ని సంవత్సరాల అనుభవం తరువాత, కారు తయారీ వాతావరణంను దెబ్బతీస్తుందని గ్రహించారు. 

మెటల్ యొక్క 3డి ప్రింటింగ్ మౌలికంగా దానిని మార్చేసింది. దాని 3డి ప్రింటింగ్ ను చూసినట్లయితే, దాని మొత్తం నిర్మాణం ఒకసారి మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగత మాడ్యులర్ నిర్మాణాలతో విడి విడిగా కలపవచ్చు. ఆ 3డి ముద్రణ ప్రతీదాన్ని ట్రాన్స్ ఫార్మ్ చేసుకుంటుంది అని కెవిన్ జింగర్ తెలిపారు. 

కారు యొక్క నిర్మాణ భాగాలను ఫ్యాబ్రికేషన్ ప్రక్రియతో మార్చడం ద్వారా, 3డి ప్రింటింగ్ ప్రతీ దాన్ని ట్రాన్స్ ఫార్మ్ చేసుకుంటుంది అని జింగర్ అన్నారు. ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందించే కార్లు ఎక్కువ కార్బన్ ను విడుదల చేస్తాయి. ఎందుకంటే, అసెంబ్లీ లైన్ లో తయారు చేసేటపుడు దానిలో ఉపయోగించే పరికరాలు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ప్లాంట్ నుండి బయటకు వచ్చాక ఎక్కువ కార్బన్ ను విడుదల చేస్తాయి. అందువలన పెద్ద పెద్ద కర్మాగారాల నుండి ఇటువంటి కారకాలను తొలగించడానికి, కెవిన్ జింగర్ మరియు అతని యొక్క టీమ్ మాడ్యులర్ భాగాలను 3డి రూపంలో ముద్రించారు. ఈ భాగాలను కార్బన్ రాడ్లకు కనెక్ట్ చేసి, బ్లేడ్ యొక్క చట్రంను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. 

ఈ ప్రాజెక్ట్ యొక్క లీడ్ డీజినర్ బ్రాడ్ బాల్జర్ దీని గురించి " ఈ 3డి ప్రింటెడ్ చట్రం 102 పౌండ్ల భరువు మాత్రమే ఉంటుంది మరియు ఇది అది అందించే విధంగా శక్తిని మరియు భద్రతను అందిస్తుంది కానీ ఫ్రేమ్ మాత్రం స్టీల్ తో తయారు చేయబడి ఉండదు" అని తెలిపారు. 

బ్లేడ్ 1400 పౌండ్ల (635కె.జి ) బరువు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇది స్టీల్/ అల్యూమినియం బదులు కార్బన్ ఫైబర్ ఉపయోగించి చేయబడింది. ఇది బుగట్టి వెయ్రోన్ యొక్క బరువు - హార్స్పవర్ ల నిష్పత్తిని రెట్టింపు చేసేందుకు సహాయపడుతుంది. కారు గణనీయంగా దాని కార్బన్ ఉద్గారాలను తగ్గించే 700 హార్స్ పవర్ సహజ వాయు యంత్రంతో శక్తిని ఇవ్వబడుతుంది. 

బ్లేజర్ ఉద్దేశ్యపూర్వకంగా వారి మొదటి నమూనా ఒక ఎకో ఫ్రెండ్లీ సూపర్ కారు రూపొందించారని వివరించారు. బ్లేజర్ ఈ విధంగా అన్నారు" మేము ఈ కారు పైన చాలా శ్రద్ద చూపించాము. ఎందుకంటే ఇది ప్రజల ఊహలను చేరుకొనేలా ఉండాలనేది మా కోరిక. అందుకనే మేము దీనిలో ప్రధాన ఎనేబుల్ టెక్నాలజీలను ఉపయోగించాము". అని తెలిపారు. 

కెవిన్ జింగర్, ఈ కోర్ ఎనబులింగ్ టెక్నాలజీ కారు భాగాలు యొక్క ప్రింటింగ్ సాధన వీలు కల్పించింది కారు ముఖభాగాన్ని మార్చేలా తయారుచేస్తుంది. దీని ద్వారా అసెంబ్లింగ్ సులభతరం అవుతుంది . తయారీ విధనం మారితే తప్ప ఎలక్ట్రిక్ కార్లు కూడా గ్రీన్హౌస్ ఎమిషన్ ని అరికట్టలేవు. ఎలక్ట్రిక్ కార్లు సరైన మార్గంలో ఒక అడుగు వేశాయంతే. అని ఆయన భావన. 

కెవిన్ఈ విధంగా అన్నారు. " చిన్న కారు ని ఈ విధంగా నిర్మించడం ద్వారా పర్యావరణ మరియు ఆరోగ్య ప్రభావం మెరుగుపరుస్తుంది. 

ఈ3డి ప్రింటింగ్ కార్ల తయారీ పద్దతి భవిష్యత్తు కార్లపై మంచి ముద్ర వేస్తుందని బ్రాడ్ మరియు కెవిన్ భావిస్తున్నారు. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience