• English
  • Login / Register

రాజన్ వదేరా ని అధ్యక్షుడిగా నియమించిన ఏఆర్ఏఐ

సెప్టెంబర్ 25, 2015 03:33 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: భారతదేశం యొక్క ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ఏఆర్ఏఐ) మిస్టర్ రాజన్ వదేరా ని కొత్త అధ్యక్షుడుగా ప్రకటించింది మరియు మిస్టర్ విక్రమ్ కిర్లోస్కర్ ని కొత్త వైస్ ప్రెసిడెంట్ గా ప్రకటించింది. అయితే, మిస్టర్ వదేరా మిస్టర్ వినోద్ దాసరి నుండి బాధ్యతలు స్వీకరించగా, మిస్టర్ కిర్లోస్కర్ కొత్తగా నియమించబడిన అధ్యక్షుడు నుండి బాధ్యతను తీసుకున్నారు. 

మిస్టర్. వదేరా గతంలో మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వద్ద ట్రక్ & పవర్ ట్రైన్ & మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ యొక్క అధ్యక్షుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవిలో ఉండేవారు. మిస్టర్ వదేరా వైస్ ప్రెసిడెంట్ హోదాలో గత రెండు సంవత్సరాలుగా ఏఆర్ఏఐ పాలక మండలిలో పాల్గొనారు మరియు ఏఆర్ఏఐ కోసం ఒక వ్యూహాత్మక ఆర్ & డి రోడ్ మ్యాప్ ని విశ్లేషించడానికి విస్తృతంగా దోహదపడ్డారు. అది మాత్రమే కాకుండా మిస్టర్.వదేరా ఫైనాన్స్ ఛైర్మన్ మరియు ఏఆర్ఏఐ ఇంటర్నల్ ఆడిట్ హోదాలో ఉండేవారు. కొత్త అధ్యక్షుడు ఏఆర్ఏఐ యొక్క ఆర్ & డి సామర్ధ్యాలపై శ్ర్రద్ధ వహించి బ్రాండ్ పేరును ప్రపంచ స్థాయిలోనికి తీసుకువెళ్తారనిఆశిస్తున్నాము. 

ఏఆర్ఏఐ యొక్క డైరెక్టర్ శ్రీమతి రష్మి ఊర్ద్వర్షే కొత్తగా నియమించబడిన నాయకులపైన పూర్తి విశ్వాశం వ్యక్తం చేశారు. ఆమె దేశం అభివృద్ధి కోసం త్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని ఏఆర్ఏఐ ని కోరారు. ఆమే మాట్లూడూ " మిస్టర్ రాజన్ వడేరా మరియు విక్రమ్ కిర్లోస్కర్ వంటి పరిశ్రమ నాయకులు దృష్టి మరియు మార్గదర్శకాలు ఏఆర్ఏఐ కి చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తాయని నమ్మకాంగా ఉన్నాను. ఏఆర్ఏఐ రోడ్డు భద్రత, కఠినమైన ఉద్గార నిబంధనలను ఇంధన సమర్థత, రవాణా ఇంజనీరింగ్ మరియు భద్రత, క్లీనర్ మరియు ప్రశాంత వాహనాలకు సంబంధించిన అనేక ఇతర సాంకేతికతలతో ముందుకు వెళుతున్నామని" అధికారికంగా ప్రకటించారు. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience