Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

అమ్మకాలు తరువాత, ఎగుమతులు జనవరిలో తగ్గుదలను ఎదుర్కున్నాయి

ఫిబ్రవరి 16, 2016 02:58 pm nabeel ద్వారా ప్రచురించబడింది

Exports

భారతదేశంలో ఆటో పరిశ్రమ కోసం 14 దీర్ఘ నెలలలో స్థిరమైన పెరుగుదల కనిపించింది. విచారంగా, కార్ల అమ్మకాలు 15 నెలల కాలంలో మొదటి సారి జనవరిలో తగ్గిపోయాయి. ఈ ఆందోళనకు మరింత బాదను చేకూర్చేలా భారతదేశం నుండి ఎగుమతులు కూడా జనవరి నెలలో తరుగుదలను ఎదుర్కొంటున్నాయి. తయారీదారులు జనవరి 2015లో 41,787 యూనిట్లు విదేశాలకు షిప్పింగ్ చేయగా, జనవరి 2016 లో 33,909 యూనిట్లు విదేశాలకు షిప్పింది చేసింది. దీనిఫలితంగా సుమారు 19% క్షీణించింది. ఈ తిరోగమనానికి కారణం విదేశీ మార్కెట్లలో వచ్చిన సాంకేతిక మార్పులు. జనవరి లో,ఎగుమతి వ్యాన్లు, యుటిలిటీ వాహనాలు మరియు కార్లు,గత ఏడాది 45,114 యూనిట్లు తో పోలిస్తే 42,084 యూనిట్లు రవాణా చేసి సుమారు 7% క్షీణతను ఎదుర్కొంది.

అత్యుత్తమ ఎగుమతిదారి హ్యుందాయి గత నెలలో ఎగుమతులు తగ్గుదలను చేసింది. సంస్థ జనవరి 2015 లో 10,003 యూనిట్లుతో పోలిస్తే ఇది కేవలం 4,335 యూనిట్లు ఎగుమతి చేసి ఒక భారీ 56.66 శాతం తగ్గుదలను చూసింది. 2014-2015 లో, అల్జీరియా భారత ఎగుమతులు ప్రయాణీకుల వాహనాల విభాగంలో $ 293 మిలియన్ ఆక్రమించేశాయి. శ్రీలంకలో $ 158 మిలియన్లకు చేరింది మరియు UK లో $ 335 మిలియన్ కి చేరుకుంది. మారుతి మరియు టొయోటా కూడా వరుసగా 36.25% మరియు 56,69% ఎగుమతులు క్షీణించాయి.

ఈ సమస్య అల్జీరియా మరియు యూరోప్ వంటి దేశాల్లో ఎదుర్కుంటుంది. శ్రీలంకలో ఎగుమతులు అధిక పన్నులు ఎదుర్కొంటుంది మరియు యూరోప్ ఇప్పటికీ ప్రతికూల పరిస్థితులతో పోరాడుతూ ఉంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్), డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సుగాతో సెన్ మాట్లాడుకుంటే " వారు సాంకేతిక నియమాలపై కొన్ని మార్పులు తీసుకొని రావడం వలన అల్జీరియా లో సమస్యలు ఎదుర్కొంటున్నాము. మేము ఈ సమస్యను పరిష్కరించేందుకు దేశాన్ని సందర్శించాము. పరిశ్రమ ఈ విషయం గురించి ఎటువంటి చర్యలు తీసుకుంటుందా లేదా అనేది మాకు ఇబ్బందికి గా ఉంది. మిస్టర్ సేన్ ఈ విధంగా తెలిపారు" వారు స్థిరంగా ఉంటారో లేదో తెలీదు, మేము దాని ప్రకారం సర్ద్దుకుపోవాలి."

n
ద్వారా ప్రచురించబడినది

nabeel

  • 15 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర