ల్యాండ్ రోవర్ Range Rover యొక్క కిలకమైన నిర్ధేశాలు
మైలేజ్ (వరకు) | 13.33 kmpl |
ఇంజిన్ (వరకు) | 4999 cc |
బిహెచ్పి | 557.86 |
ట్రాన్స్మిషన్ | ఆటోమేటిక్ |
సీట్లు | 5 |
boot space | 909-litres |
Range Rover తాజా నవీకరణ
రేంజ్ రోవర్ ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్: రేంజ్ రోవర్ భారతదేశంలో రెండు పెట్రోల్ ఇంజన్లు మరియు రెండు డీజిల్ ఇంజిన్ల ఎంపికతో అందుబాటులో ఉంది. రెండు పెట్రోల్ ఇంజిన్లలో చిన్నది 3.0 లీటర్ V6 యూనిట్, ఇది 340PS గరిష్ట శక్తిని అంధిస్తుంది . ఇంకొక పెద్ద ఇంజిన్ 5.0 లీటర్ల V8 యూనిట్, ఇది 525PS గరిష్ట శక్తిని అంధిస్తుంది. రెండు డీజిల్ ఇంజిన్లలో చిన్నది, 340PS గరిష్ట శక్తిని కలిగి ఉండే 3.0 లీటర్ V6, పెద్ద డీజిల్ ఇంజిన్ 340PS గరిష్ట అవుట్‌పుట్‌తో 4.4 లీటర్ V8. రేంజ్ రోవర్లో నాలుగు ఇంజన్ ఆప్షన్లు 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.
రేంజ్ రోవర్ ఫీచర్స్: ఈ రేంజ్ రోవర్ ఒక ప్రేత్యేకమైన 24-వే సర్దుబాటతో వేడిచేసిన ఫ్రంట్ సీట్లు, నాలుగు-జోన్ క్లైమేట్ కంట్రోల్ గల సౌకర్యం అంధిస్తుంది, ఇంకా జంట 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్రీమియం 825W మెరిడియన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 360 కెమెరా వ్యవస్థ, వేడి చేయబడిన రేర్ విండోస్, ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్ మరియు ఆటో లేజర్ హెడ్‌ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.
ఇక భద్రతా లక్షణాలు విషయానికివస్తే ,ఇందులో ఏడు ఎయిర్బాగ్స్, EBD తో ABS, అత్యవసర బ్రేక్ సహాయం, డైనమిక్ స్థిరత్వనియంత్రణ వ్యవస్థ , ట్రాక్షన్ నియంత్రణ, మూలలో బ్రేక్ నియంత్రణ, కొండ ప్రాంతపు ప్రయాణ సహాయం, కొండ సంచారం నియంత్రణ మరియు ల్యాండ్ రోవర్ యొక్క భూభాగ నిర్వహణ వ్యవస్థ ఉన్నాయి.
రేంజ్ రోవర్ వేరియంట్స్: రేంజ్ రోవర్ ఏడు రకాల్లో అందుబాటులో ఉంది: వోగ్ (షార్ట్ వీల్స్ వెర్షన్లో కూడా లభిస్తుంది), వోగ్ SE, ఆటోబయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ డైనమిక్ అండ్ SV ఆటోబయోగ్రఫీ ఇందులో లభిస్తాయి .
రేంజ్ రోవర్ పోటీదారులు: రేంజ్ రోవర్ లెక్స్ LX మరియు మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్ వంటి వాహనాలను తన పూర్తి ప్రేరణగా తీసుకుంటుంది.
land rover range rover ధర list (variants)
3.0 డీజిల్ swb vogue2993 cc, ఆటోమేటిక్, డీజిల్, 13.33 kmpl | Rs.1.81 కోటి* | ||
3.0 డీజిల్ lwb vogue2993 cc, ఆటోమేటిక్, డీజిల్, 13.33 kmpl | Rs.1.95 కోటి* | ||
3.0 పెట్రోల్ lwb vogue2995 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 13.33 kmpl | Rs.1.95 కోటి* | ||
3.0 పెట్రోల్ lwb vogue se2995 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 13.33 kmpl | Rs.2.13 కోటి* | ||
4.4 డీజిల్ lwb vogue se4367 cc, ఆటోమేటిక్, డీజిల్, 11.49 kmpl | Rs.2.36 కోటి* | ||
4.4 డీజిల్ lwb autobiography4367 cc, ఆటోమేటిక్, డీజిల్, 11.49 kmpl | Rs.2.51 కోటి* | ||
5.0 పెట్రోల్ swb autobiography4999 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 7.8 kmpl | Rs.2.6 కోటి* | ||
5.0 పెట్రోల్ swb svab dynamic4999 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 7.8 kmpl | Rs.3.25 కోటి* | ||
4.4 డీజిల్ lwb svautobiography4367 cc, ఆటోమేటిక్, డీజిల్, 11.49 kmpl | Rs.3.92 కోటి* | ||
5.0 పెట్రోల్ lwb svautobiography4999 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 7.8 kmpl | Rs.4.05 కోటి* |

Are you Confused?
Ask anything & get answer లో {0}
Recently Asked Questions
- A.Answer వీక్షించండి Answer
The seating capacity of Land Rover Range Rover is 5.
Answered on 25 Nov 2019 - Answer వీక్షించండి Answer (1)
ల్యాండ్ రోవర్ Range Rover ఇలాంటి కార్లుతో సరిపోల్చండి
- Rs.12.99 - 16.95 లక్ష*
- Rs.1.46 కోటి*
- Rs.1.82 - 1.99 కోటి*
- Rs.2.12 కోటి*
- Rs.1.82 - 1.87 కోటి*
land rover range rover సమీక్ష
2018 రేంజ్ రోవర్ ఎస్యూవీ ధర 1.74 కోట్ల రూపాయలు, 3.88 కోట్ల రూపాయలు (ఎక్స్-షోరూమ్ ఇండియా). ఇక రేంజ్ రోవర్ ఫేస్ లిఫ్ట్ ఐతే ఏడు వైవిధ్యాలలో అందుబాటులో ఉంది: వోగ్, LWB వోగ్, LWB వోగ్ SE, ఆటోబయోగ్రఫీ, LWB ఆటోబయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ డైనమిక్ మరియు LWB SVA ఉటోబియోగ్రఫీ ఎంపికలతో లభిస్తుంది .
ప్రత్యక్ష దిగుమతి ఉండటంతో ఈ రేంజ్ రోవర్ ధర కుంచం ఎక్కువే ఐన ఈ వాహనం అందించే మంచి విలాసాలతో పోలిస్తే ఈ విలువ లక్షణాలు మరియు సామర్థ్యాలు అసమానమైనవి అని మనకు అర్థం అవుతుంది.
ల్యాండ్ రోవర్ Range Rover యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
things we like
- ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ మరియు నిరూపితమైన ఆఫ్-రోడ్ల వాహనం ఇది
- అధునాతన బ్రిటీష్ స్టైలింగ్ ప్రజలకు ఎంతో హుందాతనాన్ని అంధిస్తుంది
- రెగ్యులర్ మరియు పొడవైన వీల్ బేస్ వెర్షన్లలో అందుబాటులో ఈ కారు లభిస్తుంది
things we don't like
- జంట 10-అంగుళాల హై డెఫినిషన్ డిస్ప్లేలు అద్భుతంగా ఉంటాయి కానీ ఈ డిస్ప్లే యొక్క ప్రతిస్పందనలు మరింత వేగంగా మెరుగవుతే బాగుంటుంది
- రేంజ్ రోవర్ ఫీచర్ రిచ్, సామర్ధ్యం కలిగి ఉంది మరియు కనిపిస్తోంది అయినప్పటికీ, భారతదేశంలో ఇది ప్రత్యక్ష దిగుమతి వలన ధర కుంచం ఎక్కువగా అనిపించవచ్చు

land rover range rover యూజర్ సమీక్షలు
ఇప్పుడు రేటింగ్ ఇవ్వండి

- All (19)
- Looks (8)
- Comfort (4)
- Engine (3)
- Interior (3)
- Power (4)
- Performance (3)
- Seat (2)
- More ...
- తాజా
- ఉపయోగం
Excellent choice
Definitive big, luxury SUV. Frequently imitated, but rarely bettered or even equaled, the Range Rover has been around since the early Seventies. And even though that mean...ఇంకా చదవండి
Xtreme Car;
Land Rover Range Rover is an Xtreme Car. When you are on the driving seat you will feel like the king of the road. It's totally a beast. If you want to buy a car by heart...ఇంకా చదవండి
Awesome Car
The most comfortable in its segment. I love this car. The sunroof, engine, look, and the screen is awesome. The safety, steering is the best. Even the base model gives yo...ఇంకా చదవండి
Heaven driving and comfort
Awesome, comfortable seat and very stylish driving experience. Excellent gear and controlling features.
Beauty and beast
This is the most beautiful creation by the human on earth. A machine with beauty and mind, it looks like a beast on the road.
- Range Rover సమీక్షలు అన్నింటిని చూపండి

ల్యాండ్ రోవర్ Range Rover వీడియోలు
- 3:41Range Rover SV Coupe - Three crores but three doors : Geneva Motor Show 2018 : PowerDriftMar 09, 2018
- 3:41Range Rover SV Coupe - Three crores but three doors : Geneva Motor Show 2018 : PowerDriftMar 09, 2018
- 2:12Custom Armoured Vehicle: Land Rover Luxury Meets Security in the Range Rover SentinelSep 07, 2015
- 10:9Land Rover Range RoverFeb 17, 2015
- 10:9Land Rover Range RoverFeb 17, 2015
ల్యాండ్ రోవర్ Range Rover రంగులు
- కొర్రిస్ గ్రీ
- లోయిర్ నీలం
- స్కోటియా గ్రీ
- సాంటోరిని బ్లాక్
- ఫ్యూజీ తెలుపు
- ఇండస్ సిల్వర్
ల్యాండ్ రోవర్ Range Rover చిత్రాలు
- చిత్రాలు

ల్యాండ్ రోవర్ Range Rover వార్తలు
Write your Comment పైన Land Rover Range Rover


ల్యాండ్ రోవర్ Range Rover భారతదేశం లో ధర
సిటీ | ఎక్స్ షోరూమ్ ధర |
---|---|
ముంబై | Rs. 1.81 - 4.04 కోటి |
బెంగుళూర్ | Rs. 1.81 - 4.05 కోటి |
చెన్నై | Rs. 1.81 - 4.05 కోటి |
హైదరాబాద్ | Rs. 1.81 - 4.05 కోటి |
పూనే | Rs. 1.81 - 4.05 కోటి |
కోలకతా | Rs. 1.81 - 4.05 కోటి |
కొచ్చి | Rs. 1.81 - 4.05 కోటి |
ట్రెండింగ్ ల్యాండ్ రోవర్ కార్లు
- ప్రాచుర్యం పొందిన
- రాబోయే
- ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్Rs.72.47 లక్ష*
- ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్Rs.52.06 - 69.53 లక్ష*
- ల్యాండ్ రోవర్ డిస్కవరీRs.75.18 లక్ష - 1.08 కోటి*
- ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్Rs.86.71 లక్ష - 2.05 కోటి*
- ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్Rs.44.68 - 61.95 లక్ష*