• Ford Endeavour Front Left Side Image
 • Ford Endeavour
 • Ford Endeavour
 • Ford Endeavour
 • Ford Endeavour

ఫోర్డ్ ఎండీవర్

కారును మార్చండి
93 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.28.19 - 32.97 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
తనిఖీ మార్చి ఆఫర్లు
Don't miss out on the festive offers this month

ఫోర్డ్ ఎండీవర్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)12.62 kmpl
ఇంజిన్ (వరకు)3198 cc
బిహెచ్పి197.0
ట్రాన్స్మిషన్ఆటోమేటిక్/మాన్యువల్
సీట్లు7
ఎయిర్బ్యాగ్స్అవును

ఎండీవర్ తాజా నవీకరణ

ఫోర్డ్ ఎండీవర్ ధరలు మరియు వేరియంట్లు:ఫోర్డ్ ఎండీవర్ ధరలు రూ.28.19 లక్షల దగ్గర మొదలయ్యి రూ.32.97 లక్షల వరకూ ఉంటుంది. అలానే ఇది టైటానియం MT,టైటానియం AT మరియు టైటానియం+AT 4X4 అను మూడు వేరియంట్లలో అందించబడుతుంది.

ఫోర్డ్ ఎండీవర్ ఇంజన్ మరియు లక్షణాలు: ఈ పెద్ద ఫోర్డ్ రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్ లతో అందించబడుతుంది. ఒకటి 2.2 లీటర్,4 సిలిండర్ యూనిట్ తో అందించబడి 160Ps పవర్ ను మరియు 385Nm టార్క్ ని అందిస్తుంది మరియు ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది. రెండవ పెద్ద ఇంజన్ 3.2-లీటర్,5-సిలెండర్ తో అమర్చబడి 200Ps పవర్ మరియు 470Nm టార్క్ ని అందిస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే అందించబడుతుంది.

ఫోర్డ్ ఎండీవర్ లక్షణాలు: ఫోర్డ్ ఎండీవర్ లోపల మరియు బయట అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది LED DRLs తో ఆటో HID హెడ్‌ల్యాంప్స్,రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్యాబిన్ కి యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్,డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్,సెమీ పార్లెల్ పార్కింగ్ అసిస్ట్,హ్యాండ్స్ ఫ్రీ టెయిల్ గేట్,8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిష్టం ఉన్నాయి. ఇది 10-స్పీకర్,ఆండ్రాయిడ్ ఆటో,ఆపిల్ కార్ప్లే మరియు SYNC3 కనెక్టివిటీ తో అందించబడుతుంది. అలానే,ఇది సెవెన్ ఎయిర్‌బ్యాగ్స్,EBD తో ABS,ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎస్ప్,ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్,రేర్ వ్యూ పార్కింగ్ కెమేరా మరియు రేర్ సెన్సార్లు కలిగి ఉంది.

ఫోర్డ్ ఎండీవర్ పోటీదారులు: ఈ ఫోర్డ్ ఎండీవర్ భారతదేశంలో మారుతి ఆల్టాస్ G4,టొయోటా ఫార్చూనర్,స్కోడా కొడియాక్ మరియు ఇసుజు MU-X తో పోటీపడుతున్నది.

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
21% ! ఉపయోగించిన ఉత్తమ ఒప్పందాలను కనుగొనండి వరకు సేవ్ చేయండి

ఫోర్డ్ ఎండీవర్ ధర list (Variants)

Titanium 4X22198 cc , మాన్యువల్, డీజిల్, 12.62 kmpl1 నెల వేచి ఉందిRs.28.19 లక్ష*
తనిఖీ మార్చి ఆఫర్లు
Titanium Plus 4X22198 cc , ఆటోమేటిక్, డీజిల్, 12.62 kmplRs.30.6 లక్ష*
తనిఖీ మార్చి ఆఫర్లు
Titanium Plus 4X43198 cc , ఆటోమేటిక్, డీజిల్, 11.9 kmpl1 నెల వేచి ఉందిRs.32.97 లక్ష*
తనిఖీ మార్చి ఆఫర్లు

ఫోర్డ్ ఎండీవర్ సమీక్ష

Interior

ఎండీవర్ లోపలి భాగాలు: ఇంక మీరు తాళం(కీ) కోసం చూసుకోవలసిన పని లేదు. ఈ ప్రీ ఫేస్లిఫ్ట్ ఎండీవర్ కారు ఫిగో లానే అదే ఫ్లిప్-కీ ని కలిగి ఉండేది, ఇది ఆశ్చర్యపడాల్సిన విషయం. కానీ అదే సమయంలో ఎకోస్పోర్ట్ కీ లెస్ ఎంట్రీ ని కలిగి ఉండడం వలన ఇప్పుడు ఎండీవర్ కి కూడా కీ లెస్ ఎంట్రీ ని కలిగి ఉంది. మీరు చేయాల్సినదంతా ఏమిటంటే కారు లోనికి ప్రవేశించి పుష్ బటన్ నొక్కడమే తద్వారా కారు ముందుకు వెళుతుంది.

ఈ 2019 ఎండీవర్ లో పాత మోడల్ తో పోల్చుకుంటే దీని క్యాబిన్ లో పెద్ద నవీకరణలు ఏమీ లేవు.దీనిలో గుర్తించదగిన మార్పులు ఏమిటంటే దీని డాష్బోర్డ్ టాప్ మీద ముందు ఉన్నట్టు మోచా బ్రౌన్ షేడ్ కాకుండా నల్లని రంగు అందించడం జరిగింది. ఇంకా దీనిలో తిరిగి తయారు చేయబడిన గేర్ సెలక్టర్ ఉంది, దీనివలన మంచి గ్రిప్ లభిస్తుంది మరియు కొన్ని క్రోం చేరికలు కూడా ఉన్నాయి. అధనంగా,టైటానియం+ వేరియంట్ లో డ్రైవర్ 8-వే పవర్ అడ్జస్టబుల్ సీటు ని ప్రామాణికంగా పొందుతున్నాడు మరియు ముందర ప్యాసింజర్ కి కూడా ఈ సీటు ని పొందుతున్నాడు. ఇంకా దీనిలో కొన్ని మెరుగైన అంశాలు మిస్ అయ్యాయి.

దీనిలో స్టీరింగ్ టిల్ట్ తో ఉంది కానీ ముందుకు జరగదు. అయినప్పటికీ దీని అద్భుతమైన సీటు యొక్క స్థానం వలన మంచి డ్రైవింగ్ పొజిషన్ ని సులభంగా పొందవచ్చు. ఈ అంశం కారు కి ఒక ప్లస్ పాయింట్ అనిచెప్పవచ్చు. దీనిలో రెండవ వరుస సీట్లు ముందుకు ఫోల్డ్ మాత్రమే అవుతాయి, కానీ ముందుకు జరపబడవు. దీనివలన మూడవ వరుస సీట్లు ని ఉపయోగించుకోవడం కొంచెం కష్టం అవుతుంది. చిన్న పిల్లలకి కూడా మూడవ వరుస సీట్లలో కూర్చోవడం కష్టం అనే చెప్పాలి. ఈ విషయంలో ఫార్చూనర్ చాలా బెటర్ అని చెప్పాలి. దీనిలో వన్ టచ్ టంబుల్ ఫార్వాడ్ సీటు ఉండడం మాత్రమే కాకుండా మూడవ వరుస చాలా విశాలంగా ఉంటుంది.

ఈ లోపం పక్కన పెడితే,ఎండీవర్ యొక్క గొప్పతనం దాని యొక్క ఇంటీరియర్స్ లో మాత్రమే ఉంటుంది మరియు దీని అద్భుతమైన డ్రైవింగ్ పొజిషన్ రోడ్డు మీద ప్రతీ ఒక్కరిని హీరోలను చేస్తుంది. అలానే దీనిలో పానోరమిక్ సన్‌రూఫ్,ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ తో ఉన్న 8-ఇంచ్ టచ్‌క్రీన్ ఇంఫొటైన్మెంట్ సిష్టం,10-స్పీకర్ మ్యూజిక్ సిష్టం,రేర్ A.C వెంట్స్ తో డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు లెథర్ అపాలిస్ట్రీ వంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి.

2019 ఎండీవర్ దాని పవర్డ్ టెయిల్ గేట్ కి హ్యాండ్స్ ఫ్రీ ఫంక్షన్ సదుపాయాన్ని అందిస్తుంది. దీనితో టెయిల్ గేట్ ని తెరవచ్చు మరియు మూసివేయవచ్చు. ఈ లక్షణం ముందు వెర్షన్ లో అందించబడిన లక్షణాలు అయినటువంటి పవర్ ఫోల్డింగ్ లాస్ట్ రో సీట్లు,స్లైడింగ్ మరియు రిక్లైనింగ్ సెకెండ్ రో సీట్స్ మరియు ముందర రెండు వరుసలకి యాంటీ పించ్ తో వన్-టచ్ అప్/డౌన్ పవర్ విండోస్ వీటన్నిటికీ అధనంగా అందించబడుతుంది.

ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఎండీవర్ కారు బయట నుండి చూస్తే పెద్దగా కనిపించేంత లోపల స్థలం ఉండదు. రెండవ వరుసలో సీట్లు ఆరడుగుల మనుషులు కూడా పక్కపక్కన కూర్చోడానికి సరిపోతాయి కానీ అంత అద్భుతంగా ఏమీ ఉండదు. మధ్య వరుసలో సీట్లు మనకి నచ్చే విధంగా కాకుండా ఫ్లోర్ కి దగ్గరగా ఉంటాయి. పొడవు వ్యక్తులు కూడా తొడ క్రింద మద్దతు అందుకుంటారు మరియు హెడ్‌రూం ఏవరేజ్ గా ఉంటుంది కానీ తీసుకోవచ్చు. ఈ కారులో సైడ్ ప్లేట్స్ పాత SUV లానే ఉంటాయి అందువలన పెద్ద వాళ్ళు కీళ్ళ నొప్పితో బాదపడేవారు కారు ఎక్కడానికి దిగడానికి కొంచెం కష్టపడాలి.

ఫోర్డ్ ఎండీవర్ దాని రహదారుల వద్ద నిజాయతీగా ఉంటుంది.దీని బూట్ స్పేస్ సామర్ధ్యం 450 లీటర్స్ మరియు దీని చివరి వరుస సీట్లు 50:50 స్పిల్ట్ ఫోల్డ్ చేస్తే దీని సామర్ధ్యం 1050 లీటర్స్ వరకూ విస్తరిస్తుంది. దీని రెండవ వరుస లోని సీట్లు క్రిందకి వంచితే భారీగా 2010 లీటర్స్ బూట్ స్పేస్ లభిస్తుంది.

Performance

2019 థాయిల్యాండ్ ఎండీవర్ అయితే 10-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో కొత్త 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉంది. ఇండియా ఎండీవర్ అయితే ముందు ఉన్న అదే ఇంజన్ ఆప్షన్ ని కలిగి ఉంది. ఈ ఎంట్రీ లెవెల్ మోటార్ 2.2 లీటర్ 4 సిలెండర్ డీజిల్ ఇంజన్ 3200Rpm వద్ద 160Ps పవర్ ని మరియు 1600-2500Rpm వద్ద 385Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉంటుంది మరియు రేర్ వీల్ డ్రైవ్ తో మాత్రమే. టాప్ వేరియంట్ ఎండీవర్ 3.2 లీటర్, 5-సిలెండర్ డీజిల్ ఇంజన్ 3000Rpm వద్ద 200Ps పవర్ ని మరియు 1750-2500Rpm వద్ద 470Nmటార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు 4X4 తో మాత్రమే అందించబడుతుంది. ఈ రెండు ఇంజన్లు BSVI నారంస్ కొరకు నవీకరించవచ్చు. మేము అనుకుంటున్నాము ఫోర్డ్ ఎండీవర్ చిన్న ఇంజన్ ని కలిగి లేదు అని ఎందుకంటే కొనుగోలుదారులు పెద్ద ఇంజన్ ని కోరుకుంటారు. ఎండీవర్ కారు ముందర ఫెండర్స్ ఇంజన్ సైజ్ చెక్కబడి ఉన్న పెద్ద క్రోం బాడ్జ్స్ ని కలిగి ఉన్నాయి.

ఈ 3.2 లీటర్ ఇంజన్ చాలా విశిష్టమైనది. ఇది లో-రెవ్ టార్క్ తో లోడ్ చేయబడినది మరియు ఇది ఫోర్డ్ ఎండీవర్ లాంటి పెద్ద SUV లను కదల్చాల్సి వచ్చినా నెమ్మది అవ్వదు. దీని యొక్క ట్రాన్స్మిషన్ స్కోడా కొడియాక్ 7-స్పీడ్ DSG లా వేగంగా ఉండదు, కానీ రోజూ వారి ఉపయోగానికి మాత్రం సరిపోతుంది. ఈ ప్రత్యేఖమైన మోటార్ తో ఎండీవర్ ఆల్ రౌండర్ గా ఫీల్ అవుతుందని చెప్పాలి. ఇది పట్టణ ప్రాంతాల రోడ్డులలో డ్రైవింగ్ లో పెద్దగా అనుభవం లేని వారికి అయినా డ్రైవింగ్ సులభతరం చేస్తుంది. పూర్తి ప్యాసింజర్ లోడ్ తో ఉన్నా సరే ఈ వాహనం తక్కువ లేదా అధిక స్పీడ్ దగ్గర ఓవర్టేక్ చేసేందుకు రెస్పాండ్ అవుతుంది. ఈ వాహనాన్ని హైవే మీద తీస్తే చాలా సరదాగా ఉంటుంది. మీరు రోజులో 1000KM+ దాటి రోడ్డు ట్రిప్ ప్లాన్ చేసినా కూడా ఈ ఇంజన్ అలసిపోకుండా పరిగెడుతుంది.

అయితే,ఈ ఫోర్డ్ ఎండీవర్ చాలా పెద్ద SUV.దీని టాప్ వేరియంట్ 2.4 టన్స్ బరువు ఉంటుంది. దీని పెద్ద బాడీ మరియు ఇంజన్ కలుపుకొని ఈ కారు మైలేజ్ కోసం మాత్రమే కావాలి అనుకొనే వారికి మాత్రం వర్తించదు. అయితే, ఎండీవర్ 3.2 4X4 10.91Kmpl వద్ద నిలిస్తుంది. మాములుగా బయట ప్రపంచంలో అయితే ఈ తరహా కారులు సిటీ లో అయితే దగ్గర 9-10kmpl మరియు హైవే లో అయితే 14-15kmpl ఇస్తుందని ఊహిస్తున్నాము.

ఈ చిన్న ఇంజన్ తో ఎండీవర్ పనితీరు సరిపడా ఉంటుంది. 160Ps పవర్ మరియు 385Nm టార్క్ తో ఈ ఇంజన్ ప్రదర్శన విషయంలో ఖచ్చితంగా నిరాసపరచదు మరియు తక్కువ -మీడియం వేగం లో ఎంతో మంచి అనుభూతిని అందిస్తుంది. ఇది 100-120kmph వరకూ హైవే లో ఎటువంటి అలసట లేకుండా ప్రయాణిస్తుంది. హైవే లో దీని పనితీరు కొడియాక్ వలే ఉంటుంది,అంతేకంటే ఏమీ ఎక్కువ ఉండదు. దీనిలో ఫుల్ ప్యాసింజర్ లోడ్ తో వెళ్తున్నపుడు అధిక స్పీడ్ లో హైవే లో ఓవర్టేక్ లు చేయాలంటే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి.

మీరు హైవే లో వెళ్ళడానికి ఇష్టపడే వ్యక్తులకు అయితే ఎండీవర్ 3.2 ఇంజిన్ చాలా బెస్ట్. కానీ మీరు ఎక్కువ సిటీ లో తిరగడం కోసం మరియు అప్పుడప్పుడు హైవేలో వెళ్ళేటట్టు అయితే మీరు 4X4 చూడాల్సిన అవసరం లేదు. ఎండీవర్ యొక్క చిన్న ఇంజన్ సరిపోతుంది. కొనడానికి తక్కువ ధర కలిగి ఉండడం మాత్రమే కాదు,ఎక్కువ ఇంధన సామర్ధ్యాన్ని(ఎండీవర్ 2.2 ఫ్యుయల్ ఎఫిషియన్సీ (MT/AT)=14.2kmpl/12.62kmpl)కూడా కలిగి ఉంది మరియు కొద్దిగా తక్కువ ధరలో లభిస్తుంది. ఫోర్డ్ మెన్‌టైనెన్స్ ధర లక్ష కిలోమీటర్స్ కి రూ.68,011 మరియు 3.2 ఇంజన్ కి అయితే రూ.71,564 కలిగి ఉంటుంది.

రైడ్ మరియు హ్యాండిలింగ్: ముందులాగే ఎండీవర్ యొక్క స్టీరింగ్ ధరకు తగ్గట్టుగా ఉంటుంది. సిటీ స్పీడుకి వేరే హ్యాచ్‌బ్యాకుల కంటే దీని స్టీరింగ్ తేలికైనది మరియు స్పీడ్ పెరుగుతున్న కొలది దీని బరువు పెరుగుతుంది. ఇది పెద్ద SUV, అలానే ప్రవర్తిస్తుంది కూడా. దీని స్టీరింగ్ తో ఎండీవర్ షార్ప్ టర్న్స్ లో వెళ్ళడానికినమ్మకాన్ని కలిగిస్తుంది,కానీ ఏదేమైనా ఇది SUV చెత్త రోడ్డుల మీద వెళ్ళినపుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. అందువలన దీనిని ఒక సెడాన్ లా మాత్రం తీయకండి.

అదృష్టవశాత్తు, ఈ కొత్త ఎండీవర్ చెత్త రోడ్డుల మీద మరియు గుంతలు గతకల రోడ్డు మీద కూడా వెళ్ళేందుకు సిద్దంగా ఉంది, కానీ ఇది 7 సీటర్ పెద్ద SUV ఇది ఎక్కువ ప్యాసింజర్ లోడ్ కి అనుగుణంగా డిజైన్ చేయబడినది. ఇద్దరు మరియు ముగ్గురు తో కారు తీస్తే మాత్రం కొంచెం ఎగురుతున్నట్ట్లు అనిపిస్తుంది.

మీరు మాములు రోడ్డు మీద కాకుండా గతకలలో వెళ్ళాల్సి వస్తే, దీనికి అద్భుతమైన 225mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఫోర్డ్ టెర్రైన్ 4X4 వెర్షన్ కొరకు నార్మల్,స్నో/గ్రాస్/మడ్,సాండ్ & రాక్ మోడ్ లలో ప్రతిస్పందిస్తుంది. దీనిలో చివరి రెండు మోడ్ లు 4X4 తక్కువ రేంజ్ కి ఎంగేజ్ అయి ఉంటాయి.

Safety

ఎండీవర్ భద్రతా లక్షణాలు: ఈ కొత్త ఎండీవర్ లో భద్రతా లక్షణాలు చాలా విస్త్రుతంగా ఉన్నాయి. దీనిలో ప్రాధమిక లక్షణాలు అయిన 6 ఎయిర్‌బ్యాగ్స్, EBD తో ABS, ట్రాక్షన్ కంట్రోల్,ESP, హిల్ స్టార్ట్ ఎసిస్ట్, ఆటో హెడ్ల్యాంప్స్ మరియు వైపర్స్,ఫ్రంట్ మరియు రేర్ ఫాగ్ ల్యాంప్స్ తో అందించబడుతున్నాయి. టైటానియం+ లో డ్రైవర్ మోకాలు కి ఎయిర్‌బ్యాగ్,ఫ్రంట్ ప్యాసింజర్ సెన్సార్లు, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్ లక్షణాలు జోడించబడ్డాయి.

ఫోర్డ్ ఎండీవర్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

ఫోర్డ్ ఎండీవర్ కొనుగోలు ముందు కథనాలను చదవాలి

ఫోర్డ్ ఎండీవర్ వినియోగదారుని సమీక్షలు

4.8/5
ఆధారంగా93 వినియోగదారుని సమీక్షలు
Chance to win image iPhone 6s & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • తాజా (93)
 • Most helpful (10)
 • Comfort (28)
 • Looks (22)
 • Power (16)
 • Engine (15)
 • More ...
 • Most Stylish SUV

  Endeavour is an appealing SUV made by Ford, Endeavour is the perfect premium SUV, the panoramic sunroof and interiors are superior in the segment. ఇంకా చదవండి

  p
  prathmesh
  On: Mar 17, 2019 | 72 Views
 • Best Choice Ford Endeavour

  Ford Endeavour is an excellent car I had ever seen. This is the best car in the world.  ఇంకా చదవండి

  H
  Harshdeep Singh
  On: Mar 17, 2019 | 48 Views
 • Ford Endeavour

  Best SUV in off-roading and also good for city driving. Muscular looks, powerful engine, sounds like a sports car and a wonderful feature parellel park wery good car bett... ఇంకా చదవండి

  v
  varshith
  On: Mar 15, 2019 | 55 Views
 • for Titanium 4X2

  My adorable car

  Gigantic road manners with ultra smooth steering and state of the art car features make it an excellent value for money product. ఇంకా చదవండి

  S
  SHRIKANT
  On: Mar 12, 2019 | 70 Views
 • for Titanium Plus 4X2

  Perfect premium SUV

  Good quality; loaded with features, big cabin, great comfort level, low on maintenance, great performance and great looking. ఇంకా చదవండి

  J
  Jay
  On: Mar 10, 2019 | 52 Views
 • Very good SUV Segment

  Very nice and comfortable SUV. Looks of this car are very good and its Sunroof is very attractive. ఇంకా చదవండి

  d
  dharani dhara sahoo
  On: Mar 08, 2019 | 45 Views
 • Ford Endeavour

  Nice car to drive. And Its sunroof, auto parking, and all driving mode are good. ఇంకా చదవండి

  D
  Dishant Patil
  On: Mar 07, 2019 | 49 Views
 • Top Class Performer

  Ford Endeavour is a top-class performer, I own the 3.2 and the experience has been most satisfying. Kudos to Ford for this excellent package. ఇంకా చదవండి

  D
  Dhiraj Bubber
  On: Mar 07, 2019 | 53 Views
 • ఎండీవర్ సమీక్షలు అన్నింటిని చూపండి

ఫోర్డ్ ఎండీవర్ మైలేజ్

The claimed ARAI mileage: Ford Endeavour Diesel is 12.62 kmpl. The claimed ARAI mileage for the automatic variant: Ford Endeavour Diesel is 12.62 kmpl.

ఇంధన రకంట్రాన్స్మిషన్ARAI మైలేజ్
డీజిల్మాన్యువల్12.62 kmpl
డీజిల్ఆటోమేటిక్12.62 kmpl

ఫోర్డ్ ఎండీవర్ వీడియోలు

 • Ford Endeavour 2019 Variants Explained In Hindi | Titanium vs Titanium+:  ?
  6:50
  Ford Endeavour 2019 Variants Explained In Hindi | Titanium vs Titanium+: ?
  Mar 14, 2019
 • Mahindra Alturas vs Ford Endeavour vs Toyota Fortuner vs Isuzu MU-X:  ?|CarDekho.com
  15:15
  Mahindra Alturas vs Ford Endeavour vs Toyota Fortuner vs Isuzu MU-X: ?|CarDekho.com
  Mar 12, 2019
 • Mahindra Alturas vs Ford Endeavour vs Toyota Fortuner vs Isuzu MU-X: SUV SMACKDOWN! | ZigWheels.com
  17:28
  Mahindra Alturas vs Ford Endeavour vs Toyota Fortuner vs Isuzu MU-X: SUV SMACKDOWN! | ZigWheels.com
  Mar 12, 2019
 • Ford Endeavour : First Drive : If it ain't broke, why fix it! : PowerDrift
  5:40
  Ford Endeavour : First Drive : If it ain't broke, why fix it! : PowerDrift
  Feb 28, 2019
 • Ford Endeavour 2019 Review: Better With Age! | ZigWheels.com
  4:34
  Ford Endeavour 2019 Review: Better With Age! | ZigWheels.com
  Feb 22, 2019

ఫోర్డ్ ఎండీవర్ రంగులు

 • Diffused Silver
  Diffused సిల్వర్
 • Diamond White
  వజ్రం తెలుపు
 • Moondust Silver
  మూండస్ట్ సిల్వర్
 • Sunset Red
  సూర్యాస్తమయం ఎరుపు
 • Absolute Black
  సంపూర్ణ బ్లాక్

ఫోర్డ్ ఎండీవర్ చిత్రాలు

 • Ford Endeavour Front Left Side Image
 • Ford Endeavour Side View (Left) Image
 • Ford Endeavour Rear Left View Image
 • Ford Endeavour Front View Image
 • Ford Endeavour Rear view Image
 • Ford Endeavour Exterior Image Image
 • Ford Endeavour Exterior Image Image
 • Ford Endeavour Exterior Image Image

ఫోర్డ్ ఎండీవర్ వార్తలు

ఫోర్డ్ ఎండీవర్ రహదారి పరీక్ష

 • Mahindra Alturas G4 vs Ford Endeavour vs Toyota Fortuner vs Isuzu MU-X: Comparison Review

  You’d have to spend BIG money on these BIG SUVs. But which one gives you the biggest bang for your buck?  

  By ArunMar 11, 2019
 • 2019 Ford Endeavour First Drive Review

  Ford’s big SUV gets some small updates for 2019. Did it need more?

  By TusharFeb 22, 2019
 • Brawn and Brains - Ford Endeavour 2.2 AT (4x2) | Expert Review

  If I had to sum up the current era of motoring, I would call it the ?Era of Downsizing?. Practically everything that we have loved is now, err..smaller. Take Formula 1 for example. Out went the glorious V10s and V8s; only to be replaced by something that is as big as your photocopier. Even back home

  By ArunJan 30, 2016
 • Ford Endeavour - First Drive Review

  Ever since Ford launched the Endeavour in the Indian market a decade back, it was the 'car' to have to announce your arrival in the meanest way possible. That is till the Fortuner took away its crown of being the best-selling premium SUV from 2008 onwards. Since then, at an average of 1000 units per

  By CarDekhoAug 04, 2015
 • Ford Endeavour versus Toyota Fortuner: Comparison test

  Here are two old blokes who still command respect in the mind and heart of keen SUV enthusiasts. Yes we pit Ford's recently updated Endeavour against Toyota's most trusted and worthy Fortuner to point out which is the better of the two.

  By PrithviOct 14, 2014

వాడిన కారు కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలొ లాభపడండి.

 • ఉపయోగించిన ఫోర్డ్ ఎండీవర్
 • అదేవిధమైన ధర

ఇటీవల Ford Endeavour 2019 గురించి వినియోగదారులు ప్రశ్నలను అడిగారు

Have any question? Ask now!

Guaranteed response within 48 hours

Write your Comment పైన ఫోర్డ్ ఎండీవర్

42 comments
1
N
Niket Nayak
Feb 26, 2019 9:17:21 PM

Amazing SUV, I made my mind to go for it after i saw it doing Off roading in Natural area, Check this out https://youtu.be/xKq46TEJes4

  సమాధానం
  Write a Reply
  1
  Z
  Zain Basheer
  Dec 8, 2018 6:11:09 PM

  toyota is not 3.2 its only in 2.2/2.4 .toyota has no sunroof,less height,endeavour has it all ..it has muscular looks......... and very powerful 4x4

   సమాధానం
   Write a Reply
   1
   C
   CarDekho
   Oct 3, 2018 11:51:35 AM

   (y)

    సమాధానం
    Write a Reply

    ఫోర్డ్ ఎండీవర్ భారతదేశం లో ధర

    సిటీఆన్-రోడ్ ధర
    ముంబైRs. 33.51 - 39.15 లక్ష
    బెంగుళూర్Rs. 35.54 - 41.51 లక్ష
    చెన్నైRs. 34.08 - 39.81 లక్ష
    హైదరాబాద్Rs. 33.79 - 39.48 లక్ష
    పూనేRs. 33.81 - 39.48 లక్ష
    కోలకతాRs. 31.49 - 36.77 లక్ష
    కొచ్చిRs. 34.05 - 39.77 లక్ష
    మీ నగరం ఎంచుకోండి

    ట్రెండింగ్ ఫోర్డ్ కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    ×
    మీ నగరం ఏది?