ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్తో పాటు, కారెన్స్ క్లావిస్ EV 7 సీట్లు మరియు 490 కి.మీ. రేంజ్ ను కలిగి ఉంటుందని కియా వెల్లడించింది