2024లో బెస్ట్ సెల్లింగ్ కార్ల పోడియంలో ఎర్టిగా ఎమ్పివి హ్యాచ్బ్యాక్ మూడవ స్థానాన్ని పొందగా, వ్యాగన్ ఆర్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది.