• English
  • Login / Register

నాలుగు కంపెనీలగా తిరిగి ఏర్పాటు చేయబడుతున్న వోక్స్వ్యాగన్ సంస్థ

జూన్ 17, 2015 12:03 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అనేక నివేదికలు ఇంటర్నెట్ పైకి వచ్చాయి. అవేమిటంటే, వోక్స్వ్యాగన్ విడిపోయి నాలుగు వేర్వేరు కంపెనీలగా తిరిగి ఏర్పాటు చేయబడుతున్నాయి. వీటిలో మూడు ఒక్కొకటీ 12 బ్రాండ్లతో నడుస్తున్నవి. వికేంద్రీకరణ వ్యవస్థ విధానం ఒక కేంద్రీకృత పాలనా నిర్మాణం అనుసరిస్తున్న మాజీ  వోక్స్వ్యాగన్  చైర్మన్ ఫెర్డినాండ్  పీచ్ రాజీనామా తర్వాత వస్తుంది. కొత్త నిర్మాణం ఎక్కువ సమర్థవంతంగా మరియు విధాన నిర్ణయంలో  త్వరగా ఉంటుందని భావిస్తున్నాము.  

కొత్త నిర్మాణం కింద, వోక్స్వ్యాగన్, స్కోడా మరియు సీటు మాజీ బి.ఎం.డబ్ల్యు మేనేజర్ హెర్బర్ట్ డైస్ ఆధీనంలో ఉన్నవి. ఆడి లంబోర్ఘిని మరియు డుకాటీ బ్రాండ్లు ఆడి సి.ఇ.ఒ రూపర్ట్ స్టాడ్లర్ ఆధీనంలో ఉన్నాయి. పోర్స్చే, బెంట్లీ మరియు బుగాటి బ్రాండ్లు పోర్స్చే సి.ఇ.ఒ  మాథ్యూస్ ముల్లెర్  ఆధీనంలో ఉన్నాయి. వోక్స్వాగన్ ఏ.జియొక్క వాణిజ్య బ్రాండ్లు-వోక్స్వాగన్ కమర్షియల్స్ వాహనాలు, స్కానియా మరియు మేన్ ఇవన్నీ కూడా ప్రత్యేఖంగా మాజీ డైమ్లెర్ ట్రక్కులు బాస్ అయినటువంటి ఆండ్రియాస్ రెన్స్కెలర్, ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.   

వోక్స్వ్యాగన్ నివేదికలు ఈ విధంగా ఉన్నప్పటికీ అనేక ప్రచురణలు కథ ధ్రువీకరించాయి. మరిన్ని నవీకరణల కోసం వీక్షిస్తూ ఉండండి. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience