• English
    • Login / Register

    యుటిలిటీ వాహనాలు ఇప్పుడు భారీ తగ్గింపులతో వస్తున్నాయి

    డిసెంబర్ 23, 2015 01:24 pm sumit ద్వారా ప్రచురించబడింది

    • 24 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    యుటిలిటీ వాహనాలను ఇప్పుడు సొంతం చేసుకోవడం చాలా సులభం. భారీ డిస్కౌంట్లు అందించినందుకు వివిధ కార్ల తయారీ కంపెనీలకు కృతజ్ఞతలు. ఎవరితే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సహాయం చేసేందుకు డిస్కౌంట్స్ అందించబడుతున్న కార్ల జాబితాను మీ ముందు ఉంచాము.

    1. రెనాల్ట్ డస్టర్

    Renault Duster

    కారు ఇప్పటికే కాంపాక్ట్ SUV విభాగంలో స్థాపించబడినది. ఇతర వాహనాలలో, వాహనం యొక్క AWD వేరియంట్ ప్రత్యేకమైన దృష్టిని కలిగి ఉంటుంది మరియు ఇప్పుడు రూ. 81,000 (రూ. AWD కోసం 1 లక్ష)డిస్కౌంట్ అందించడం కొనుగోలుదారులకు మరింత ఆనందాన్ని అందిస్తుంది. అదనంగా, డస్టర్ ఫేస్లిఫ్ట్ 2016 లో విడుదల కానున్నది మరియు మేము అదే ఆటో ఎక్స్పో 2016 లో జరుగుతుందని ఆశిస్తున్నాము.

    2. మారుతి సుజికి S-క్రాస్

    Maruti Suzuki S Cross

    S- క్రాస్ వాహనం హ్యుందాయి క్రెటా మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ వంటి వాటికి పోటీగా ఉండేందుకు చాలా దూరం ప్రయాణించింది. జపనీస్ కారు తయారీసంస్థ కారు యొక్క వేరియంట్ మరియు డీలర్షిప్ యొక్క లొకేషన్ బట్టి ఇప్పుడు రూ. 90,000 మరియు రూ.1.5 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తుంది.

    3. టాటా సఫారి స్ట్రోం

    TATA Safari Storme

    టాటా సఫారి ఇటీవల వచ్చిన మరింత శక్తివంతమైన ఇంజిన్ తో ఉంది. కొత్తగా అందించబడిన మరింత శక్తివంతమైన సఫారి పైన అందరి దృష్టి ఉంది. భారత కారు తయారీసంస్థ తక్కువ శక్తివంతమైన వేరియంట్లలో రూ. 1.4 లక్షలు డిస్కౌంట్ ని అందించాలని నిర్ణయించింది. మీకు సఫారీ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా మరియు పవర్ విషయంలో రాజీ పడేందుకు సిద్ధంగా ఉన్నారా, అప్పుడు దీనిని సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు.

    4. రెనాల్ట్ లాడ్జీ

    Renault Lodgy

    ఫ్రెంచ్ కంపెనీ రెనాల్ట్, లాడ్జీ MPV పైన సుమారు రూ.1 లక్ష వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఈ అధిక డిస్కౌంట్స్ భారత ఆటో మార్కెట్ లో రెనాల్ట్MPV అమ్మకాల తగ్గుదల కారణంగా వచ్చింది.

    5. నిస్సాన్ టెరానో

    Nissan Terrano

    నిస్సాన్ టెరానో అద్భుతమైన లుక్స్ మరియు స్థిరత్వం కోసం ఉంది. జపనీస్ కారు తయారీసంస్థ ఇప్పుడు టెరానో కి రూ. 1.2 లక్షల వరకూ రాయితీలు అందిస్తోంది. మొత్తంమీద ప్యాకేజీ వలె, జపనీస్ కారు ఇప్పుడు దాని పోటీదారులకు పోటీగా ఉండేందుకు సిద్ధంగా ఉంది.

    ఇంకా చదవండి

    డిసెంబర్ లో డిస్కౌంట్ల వర్షం కురిపిస్తున్న టాటా మరియు రెనాల్ట్ కంపెనీలు రెనాల్ట్

    was this article helpful ?

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience