2015 లో బాగా రాణించలేని టాప్ 5 కార్లు
డిసెంబర్ 29, 2015 09:49 am cardekho ద్వారా ప్రచురించబడింది
- 24 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ ఢిల్లీ:
ఈ సంవత్సరం చాలా మార్పులు జరిగాయి మరియు ఆటోమోటివ్ సెగ్మెంట్ లో చాలా హిట్స్ మరియు మిసెస్ ఉన్నాయి. కారు కొనుగోలు పోకడలు కూడా సాపేక్షికంగా ఈ సంవత్సరం మార్చబడ్డాయి. దానికి తోడు, కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ గత కొన్ని సంవత్సరాలుగా కొత్త ప్రారంభాలు ఉన్నప్పటికీ తక్కువ అమ్మకాలు చూస్తుంది. అయితే, ప్రజాధారణ పొందిన ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ అధిక శాతానికి పెరిగింది మరియు కాంపాక్ట్ క్రాస్ ఓవర్ / SUV కోసం పెరుగుతున్న వ్యామోహం మాత్రం అలానే కొనసాగుతూ వచ్చింది. భారత వినియోగదారులు మరింత తెలివైన వారుగా మారారు, ఇప్పుడు వారిని మభ్య పెట్టడం అసాధ్యం.
టాటా బోల్ట్
జెస్ట్ యొక్క ట్విన్ హ్యాచ్‌బ్యాక్ అయిన టాటా బోల్ట్ అనేది మార్కెట్ లో ఒక మంచి పెర్ఫార్మర్ గా ఉన్నప్పటికీ ఎక్కువ అమ్మకాలు చేయలేకపోతోంది. జెస్ట్ చూడడానికి టాటా యొక్క పోర్ట్ ఫోలియో లో డిఫరెంట్ గా ఉన్నప్పటికీ, బోల్ట్ మునుపటి ఇండికాతో పోలిస్తే కొంతవరకు ఒకేలా ఉంటుంది. ఈ హ్యాచ్ వాస్తవంలో ఉన్నప్పటికీ మరియు చాలా వరకూ ప్రతిదీ కాంపాక్ట్ సెడాన్ తో పంచుకున్నప్పటికీ ఇప్పటికీ సంస్థకి వాటి అమ్మకాలలో ఒక హార్డ్ సమయం నడుస్తుంది. వాహనతయారి సంస్థ 2015 జెనీవా మోటార్ షోలో బోల్ట్ యొక్క స్పోర్టియర్ వెర్షన్ ప్రారంభించటానికి ప్రణాళిక వేస్తోంది. ఇది అమ్మకాల పెరుగుదలలో సహయాపడుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే!
రెనాల్ట్ లాడ్జీ
ఇది ఒక మంచి ఉత్పత్తి అయినప్పటికీ రెనాల్ట్ లాడ్జీ యొక్క అమ్మకాలు నెలనెలా క్షీణించిపోతున్నాయి. ఈ MPVదాని విభాగంలో అత్యంత శక్తివంతమైన ఇంజిన్ ని కలిగి ఉంది మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో జతచేయబడి ఉంటుంది. ఈ వాహనం చాలా విశాలంగా ఉండి డే టైం రన్నింగ్ లైట్లు మరియు సాటిలైట్ నావిగేషన్ తో రెనాల్ట్ యొక్క టచ్స్క్రీన్ మీడియా నావిగేషన్ వంటి అంశాలను కలిగి ఉంది. వీటి మధ్య అమ్మకాల తగ్గుదలకి ముఖ్య కారణం కొన్ని సంవత్సరాల నుండి యూరోప్ లో ఉపయోగించిన ఓల్డ్ ప్లాట్‌ఫార్మ్ దీనికి ఉపయోగించడం. ఈ కారు యొక్క మెకానికల్స్ బాగున్నప్పటికీ దీని యొక్క డల్ గా ఉండే అంతర్భాగాలు మరియు అంత ఆకర్షణీయంగా లేని లుక్స్ ఈ కారు వైపు ఎవరూ ఆసక్తి చూపడానికి ఇష్టపడకుండా చేస్తోంది.
హ్యుందాయ్ వెర్నా ఫేస్లిఫ్ట్
వెర్నా అంతులేని ఫీచర్ జాబితా మరియు హ్యుందాయ్ యొక్క ఫ్లుయిడిక్ డిజన్ తో మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఒక నాయకుడు. అయితే, ఎప్పుడైతే 4 వ తరం హోండా సిటీ ప్రవేశపెట్టిన తర్వాత అది కూడా డీజిల్ ఇంజిన్ తో, వెర్నా యొక్క అమ్మకాలు అంతగా జరగలేదు. కొరియన్ వాహనతయారీసంస్థ ఈ సంవత్సరం మొదటిభాగంలో సెడాన్ యొక్క ఫేస్లిఫ్ట్ ని పరిచయం చేసింది కానీ అది కూడా అమ్మకాల పెరుగుదలలో సహాయపడలేకపోయింది. ఎందుకంటే, మునుపటి వెర్నా వాహనం ఫేస్లిఫ్ట్ వెర్నా 4Sకంటే చాలా విషయాలలో బెటర్ గా ఉంది. ఇది పక్కనపెడితే, సంస్థ టచ్స్క్రీన్ నావిగేషన్ వంటి విషయాల జాబితాను నవీకరించలేదు.
డాట్సన్ గో +
గో హ్యాచ్‌బ్యాక్ శరీర నిర్మాణం సరిగ్గా లేకుండా క్రాష్ టెస్ట్ లో విఫలమైన నేపథ్యంలో డాట్సన్ గో ప్లస్ ప్రారంభించబడింది. అదే మెకానికల్స్ ని పంచుకున్న గో ప్లస్ కారు దేశం యొక్క మొదటి మైక్రో MPV. సంస్థ అప్ప్ష్నల్ ఎయిర్‌బ్యాగ్స్ ని గో మరియు గో ప్లస్ రెండిటిలోని అందించింది, కానీ ఇప్పటికీ ఇది మార్కెట్ లో అంతగా లేకపోయింది. వెనుక సీట్లు పిల్లలు కోసం ఖచ్చితంగా ఉన్నాయి కానీ మీరు దానిని మడత వేసుకోవచ్చు మరియు దీని ధర A-విభాగంలో హ్యాచ్బ్యాక్ కి ఉన్నట్టుగా ఉంటుంది. వాహనతయారి సంస్థ గో మరియు గో క్రాస్ కి ఒక క్రాస్ఓవర్ వెర్షన్ ప్రారంభించటానికి సిద్ధపడుతోంది. ఇది గో ప్లస్ ఆధారంగా ఉంటుంది. ఇది మన మార్కెట్ లో ఏ విధంగా నిర్వహించబడతాయో చూద్దాము.
మారుతి సుజుకి ఎస్-క్రాస్
ప్రతి ఒక్కరూ, S-క్రాస్ పైన అధిక ఆశలు కలిగి ఉన్నారు. ఈ వాహనం మారుతి యొక్క ప్రీమియం రేంజ్ డీలర్‌షిప్ ద్వారా వచ్చింది మరియు వాహనతయారి సంస్థ కొలువులో నుండి స్టాండర్డ్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS తో వచ్చిన మొదటి ఉత్పత్తి. అయితే, హ్యుందాయ్ క్రెటా ఈ వాహనాన్ని తలదన్నేలా ఉంది. S-క్రాస్ వాహనం ఫియట్ నుంచి శక్తివంతమైన 1.6 లీటర్ డీజిల్ ఇంజిన్ తో వచ్చింది. దీనికి ఉన్నటువంటి ఈ ధర దాని అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. 1.6 లీటర్ వెర్షన్లు 1.3 లీటర్ దానితో పోలిస్తే ధరలలో అధికంగా తేడా కలిగి ఉంది. ఇంకా, ప్రారంభ సమయంలో విభాగంలో ఒకేఒక్క డీజిల్ ఆటోమెటిక్ వాహనం అయినందున హ్యుందాయి క్రెటా కి ఒక ప్రయోజనకరం. సంస్థ ప్రతీ నెల క్రాస్ఓవర్ యొక్క2-3Kయూనిట్లు అమ్మకాలు చేసేది కానీ ఇవి నిజమైన సంస్థ యొక్క అమ్మకాలు కావు అని చెప్పవచ్చు. అధనంగా చెప్పాలంటే సంస్థ వారు 1.6-లీటర్ DDiS320 వెర్షన్ల పైన భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు!
ఇంకా చదవండి