Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టాటా ఫియట్ సంయుక్తంగా కొత్త అసెంబ్లీ లైన్ కొరకు రూ 3000 కోట్లు పెట్టుబడి

జూన్ 12, 2015 05:21 pm arun ద్వారా ప్రచురించబడింది

ముంబై: టాటా మోటార్స్, ఫియట్ సంస్థలు ఒక ఉమ్మడి అసెంబ్లీ లైన్ రాబోయే ఎస్యువి ల కొరకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త సౌకర్యం యొక్క ఉత్పత్తి సామర్ధ్యాన్ని 1 లక్ష యూనిట్లు చెప్పబడుతుంది. ఈ అసెంబ్లీ లైన్, ఫియట్ ప్లాంట్ ధగ్గరలో రంజన్గాన్, పూనే లో స్థాపించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఉత్పత్తి సౌకర్యాల కోసం మొత్తం పెట్టుబడి 3000 కోట్లు గా చెబుతున్నారు.

ఫియట్ మరియు టాటా మార్కెటింగ్ కోసం, ఎంచుకున్న మార్గాలు వేర్వేరుగా ఉండగా, ఈ రెండు తయారె సంస్థ వారు తయారీ కోసం 50:50 జాయింట్ వెంచర్ భాగస్వామ్యం మార్కెటింగ్ ను ద్వారా మొదలుపెట్టబోతున్నారు. రంజంగాన్ ప్లాంట్ లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న టాటా కాంపాక్ట్ సెడాన్ ఉత్పత్తి మరియు దాని హాచ్బాక్ లా ఉండేవి ఉత్పత్తి చేస్తున్నారు. ఇంతకి ఇవి ఏమిటంటే, జెస్ట్, బోల్ట్ మరియు ఫియట్ యొక్క ప్రీమియం సెడాన్ - లీనియా.

టాటా మోటార్స్ లో రాబోయే ఎస్యువి లకు ఈ విధంగా నామకరణం చేస్తున్నారు. సంకేతపదంతో క్యూ501 మరియు క్యూ502 వాహనాల తయారీ మొదలవ్వబోతుంది. ఈ క్యూ501 మరియు క్యూ502 వాహనాల సీట్లు వరుసగా 5 మరియు 7 సీటింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. మరియు జాగ్వార్ లాండ్రోవర్ నుండి ఇన్పుట్ల సహాయం తో అభివృద్ధి చేస్తున్నారు. ఫియాట్, తన యొక్క జీప్ ల పరిధి కొరకు ఈ అసెంబ్లీ ప్లాంట్లను ఉపయోగించుకుంటుంది. జీప్ యొక్క కాంపాక్ట్ ఎస్యువి లను అనేక సౌకర్యాలతో ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

a
ద్వారా ప్రచురించబడినది

arun

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.43.81 - 54.65 లక్షలు*
Rs.9.98 - 17.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.40 లక్షలు*
Rs.13.99 - 21.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర