Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 30, 2016 వరకూ ఆడ్ ఈవెన్ పాలసీ రెండో దశ

ఫిబ్రవరి 15, 2016 03:38 pm sumit ద్వారా ప్రచురించబడింది
17 Views

ఢిల్లీ ప్రభుత్వం ఆడ్ ఈవెన్ పాలసీ రెండవ దశ అమలకు తేదీలు ప్రకటించింది. ఇది ఏప్రిల్ 15, 2016 నుండి ఏప్రిల్ 30, 2016 వర్తించబడుతుంది. ఇవి మార్చిలో జరిగే బోర్డు పరీక్షల విషయాన్ని మనస్సులో ఉంచుకొని ఈ తేదీలు ఎంపిక చేయడం జరిగింది. "మేము ఏప్రిల్ 15 నుండి ఆడ్-ఈవెన్ తరువాతి దశ ప్రారంభిస్తాము. దీనికి కారేణం ఏప్రిల్ 12 లోగా అన్ని పరీక్షలు పూర్తయిపోతాయి. ఏప్రిల్ 22 న ఒక పరీక్ష ఉంది కానీ అది చాలా చిన్నది. " అని మిస్టర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు.

ఢిల్లీ ప్రభుత్వం ప్రజల నుండి పొందిన అపారమైన స్పందన కారణంగా ప్రతీ నెల మరింత అమలు చేయాలని చూస్తున్నారు. అధికారిక వెబ్సైట్ లో బేస్- సరి సంఖ్యలపైన ఉంచిన సర్వే నివేదిక ప్రకారం, 80% విధానం రిటర్న్ పాలసీకి అనుకూలంగా ఉంటాయి, 63% కూడా శాశ్వతంగా కల్పించడానికి అమలు చేసందుకు సూచిస్తున్నాయి.

ఢిల్లీ ప్రభుత్వం ప్రజల నుండి పొందిన అపారమైన స్పందన కారణంగా ప్రతీ నెల మరింత అమలు చేయాలని చూస్తున్నారు. అధికారిక వెబ్సైట్ లో బేస్-సరిసంఖ్యలపైన ఉంచిన సర్వే నివేదిక ప్రకారం, 80% విధానం రిటర్న్ పాలసీకి అనుకూలంగా ఉంటాయి, 63% కూడా శాశ్వతంగా కల్పించడానికి అమలు చేసందుకు సూచిస్తున్నాయి. ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోబడలేదు, కాబట్టి ఇంకా ఇది ఫైనల్ నిర్ణయం కాదు. ఢిల్లీ ప్రజలు పూర్తి అంగీకారంతో ఉంటే గనుక 15 రోజుల్లో ఆరు రోజులు తీక్షణంగా ఈ ఆడ్ ఈవెన్ కు పరిగణించబోతున్నారు. ఏప్రిల్లో రెండవ దశ పూర్తయిన తర్వాత దీని గురించి అల్లోచిద్దాం " అని మిస్టర్ కేజ్రీ వాల్ తెలిపారు.

ద్విచక్రవాహనాలు గురించి అడిగినప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడారు " టూ వీలర్ పై కూడా ఈ నియామకం అమలు చేస్తే గనుక ఎవరైతే బస్సులు మరియు మెట్రోలు ఉపయోగిస్తారో వారిని ప్రజా రవాణా హ్యాండిల్ చేయలేదు." వి ఐపిలతో లతో పాటూ మహిళలకు తప్ప పాలసీ వివరాలు ఎక్కువగా అదే విధంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బేసి-సరి విధానం యొక్క విజయం తో సంతృప్తిగా ఉన్నారు. వివిధ సర్వేలు, పూర్తి చేశారు కానీ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) నిర్వహించిన ఒక తాజా అధ్యయనం ప్రకారం, ఆడ్-ఈవెన్ రూల్ కారణంగా కేవలం 3-4% ఎమిజన్ తగ్గింది.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.8.25 - 13.99 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.46.89 - 48.69 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర