Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

Lykan Hypersport  డిజైనర్ కొత్త కంపెనీ ప్రారంభిస్తుంది;  Jannarelly డిజైన్-1 పేరు ని మొదటిగా అందిస్తుంది

డిసెంబర్ 24, 2015 02:50 pm akshit ద్వారా ప్రచురించబడింది
18 Views

చాలా మందికి ఆంథోనీ Jannarelly అనే పేరు తెలియకపోవచ్చు. కానీ తప్పకుండా ఎవరైనా ఆయన పని చూస్తే ప్రశంశించకుండా ఉండలేరు. అతను ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లకు బాధ్యత వహిస్తారు. ఇటీవల $ 3.4 మిలియన్ W మోటార్స్ Lykan Hypersport ని హాలీవుడ్ లో ఫాస్ట్ ఫ్యూరియస్ 7 లో చూడవచ్చు. ఈ ఫ్రెంచ్ డిజైనర్ ఇప్పుడు డిజైన్ ప్రపంచం నుండి బ్రాంచ్ ని సెట్ చేస్తుంది మరియు తన సొంత కార్ల కంపెనీ Jannarelly ఆటోమోటివ్ ని ప్రారంభిస్తుంది.

Jannarelly డిజైన్-1 గా పేరుపెట్టబడిన కారు సౌందర్యంగా మరియు 1950s మరియు 60s ల స్పూర్తిగా రోడ్స్టర్స్ డిజైన్ కి కలిగియుండి Caterham ని గుర్తు చేస్తుంది.

కారు నిస్సాన్ నుండి 3.5-లీటర్ V-6 ఇంజిన్ తో అమర్చబడి ఉంటుంది. ఇది 6-పీడ్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి 300BHP శక్తిని అందిస్తుంది. కానీ Jannarelly కొనుగోలుదారుల అవసరాల మేరకు నవీకరణలు లేదా ఇతర ఇంజిన్స్ ఇన్స్టాల్ చేస్తుంది. అందువలన పనితీరు అనేది వినియోగదారుల ఎంపిక బట్టి ఆధారపడి ఉంటుంది. ఇది 0 నుండి 100 కిలోమీటర్లు చేరుకొనేందుకు 4.0 సెకెన్ల సమయం పడుతుంది మరియు గరిష్టంగా 220Kmph వేగాన్ని చేరుకుంటుంది.

Jannarelly ఎక్కువగా చేతి నిర్మాణాలు కలిగిన 30 ఉదాహరణలతో ఒక బ్యాచ్ నిర్మించడానికి ప్రణాళికలు వేస్తుంది మరియు ఇది $55,000 (పన్నులు మినహాయించి) ఖర్చు కలిగి ఉండవచ్చు. దీని ఉత్పత్తి వచ్చే ఏడాది దుబాయ్ లో జరుగుతాయి మరియు డెలివరీలు వచ్చే వేసవిలో మొదలవుతాయి.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.7.89 - 14.40 లక్షలు*
ఫేస్లిఫ్ట్
Rs.46.89 - 48.69 లక్షలు*
కొత్త వేరియంట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర