• English
  • Login / Register

కార్ దేఖో భవిష్యత్ వర్చ్యువల్ మ్యాపింగ్ సాంకేతికత 2016 ఆటో ఎక్స్పోకి జీవం పోసింది

ఫిబ్రవరి 06, 2016 06:09 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దేశ వ్యాప్తంగా ఆటో ఔత్సాహికుల కోసం ఆన్ ఎక్స్పో యొక్క వర్చువల్ టూర్ ప్రత్యేకంగా వెబ్సైట్ & మొబైల్ ని ప్రారంభించింది

మరో మార్గదర్శక పరిణామంలో,కార్ దేఖో, భారతదేశం యొక్క ప్రముఖ ఆన్లైన్ ఆటోమొబైల్ పోర్టల్, ఆటో ఎక్స్పో 2016 కి ఒక వర్చ్యువల్ టూర్ ని ఏర్పాటు చేసింది. దేశం లో ని మొత్తం ఆటో ఎక్స్పో రంగంలో మొట్ట మొదటి వర్చ్యువల్ వాస్తవికత టూర్ ని ఏర్పాటు చేసిన సంస్థ కార్ దేఖో..

గ్రేటర్ నోయిడా లోని ఈ ఈవెంట్లో ఈవర్చ్యువల్ టూర్ ని ఏర్పాటు చేసిన ఎక్స్పో దేఖో మరియు కార్ దేఖో వారు భవిష్యత్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ 360 కార్ దేఖో ఇమేజింగ్ మరియు మ్యాపింగ్ టెక్నాలజీ స్థానిక పోస్ట్ ద్వారా సాద్యపడేలా చేసారు.360 ఇమేజింగ్ నిపుణుల బృందం జీవితం అనుభవం తీసుకుని ఎన్నో ఇతర మారుతి సుజుకి, హ్యుందాయ్, BMW, ఆడి, హోండా, విజయం, benelli మరియు సుజుకి 21 అంశాల అనుభవాన్ని పొందేలా చేసారు.

కార్ దేఖో సహ వ్యవస్థాపకుడు మరియు CEO,అమిత్ జైన్ "మేము ఈ కొత్త ఏర్పాటు చేయటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీని వలన ధిల్లీ వెళ్లి కార్దేఖో చూడాలనుకునే ఔత్సాహికులకి ఎంతో ఉపకరిస్తుంది. ఈ వర్చువల్ టూర్ ఆటో ఎక్స్పో 2016 ఈ ఈవెంట్ కి హాజరవ్వని అభిమానులకి కట్టింగ్ ఎడ్జ్ సాంకేతికత ద్వారా ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది" అన్నారు.

ఆటో పోర్టల్ ని అనుసరించటం ద్వారా ఆటో ఎక్స్పో యొక్క ప్రస్తుత సమాచారం తెలుసుకోడానికి వీలవుతుంది. భవిష్యత్ దృష్టి తో మరియు సాంకేతికతని జోడించటం ద్వారా ఆకర్షణీయమైన,మరియు అద్భుతమయిన అనుభవాలు యూజర్ యొక్క చేతివేళ్లు వెబ్ ని స్పృశించటం ద్వారా పొందే అవకాశాన్ని కలిపిస్తుంది. అంతే కాకుండా ఈ సాంకేతికత షోరూం లో వాహనాలని వీక్షించే వినియోగదారులై వారు వాహనం కొనుగోలు చేయలేక పోయినా ఒక మంచి అనుభూతిని మాత్రం కలిగిస్తుంది" అని కూడా అతను జోడించారు.

ఒక పూర్తి ఆటో ఎక్స్పో ఈవెంట్ ని ఒక సైటులో చేర్చటం ఇదే మొదటి సారి. దీని ప్రారంభించటంలో కార్ దేఖో యొక్క వ్యూహం ఏమిటంటే ,పరిశోధన, జాబితా, కొనుగోలు మరియు కార్లు అమ్మకం. ప్రత్యేక అనుభవం కలిగిన ఫోటోగ్రాఫర్స్ యొక్క సహకారం తో ఆటో ఎక్స్పో లోని వేల కొలది ఫోటోలని ఇందులో పొందుపరచటం జరిగింది. ఈ చిత్రాలు రెండు రోజులు ప్రత్యేక వర్చువల్ టీం తో చాలా శ్రమించి తీసుకోవటం జరిగింది. ఎందుకనగా వినియోగదారుల మనస్సుని ఆకట్టుకోవటానికి మరియు వారు మంచి వాహనం కొనటంలో ఉపయోగపడుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience