భద్రత కోసం ఇన్నోవేటివ్ ప్రచారాన్ని ప్రారంభించిన బజాజ్ అలయన్జ్ (వీడియో ఇన్సైడ్)
డిసెంబర్ 01, 2015 03:04 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
రోడ్డు భద్రత పై అవగాహనను వ్యాప్తి కొరకు అన్ని, వాడుకలో లేని మరియు లౌకిక ప్రచారాల తరువాత, బజాజ్ అలయన్జ్ ఒక సరికొత్త మరియు వినూత్న పద్దతిని చేపట్టింది. భారతీయ బీమా మార్కెట్ లో దిగ్గజ భాగస్వామైన బజాజ్ అలయన్జ్ ఎవరైతే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తారో వారి కొరకు డెంత్సు ఏజిస్ నెట్వర్క్ యొక్క డిజిటల్ ఆర్మ్ మరియు WAT కన్సల్ట్ తో జత కలిసి యానిమేటెడ్ పాత్రలతో ఒక పాటను రూపొందించింది.
ఈ వీడియో బూ బూ ఫ్యామిలీ కి చెందిన సభ్యులు ఎలా ట్రాఫిక్ నిభందనలు అధిగమిస్తారో చూపించడం జరిగింది. ఆ వీడియో చూపించిన విధానాలు పాటించడం వలన ప్రమాధాలలో పడతారు అనేది దాని సారాంశం.
WAT కన్సల్ట్ ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకు వెళుతోంది మరియు ఈ పాట చాలా ఆకట్టుకొనే స్వరం తో చాలా హాస్యాస్పదంగా ఉంది. బజాజ్ అలయన్జ్ దీనిని మరింత విజయవంతం చేయడానికి బూ బూ కోస్టర్స్, బుక్మార్క్లు, గ్రీటింగ్ కార్డులు మరియు పోస్టర్లు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రచారానికి ఇప్పటికే ఒక అద్భుతమైన స్పందన లభించింది మరియు ప్రారంభించబడిన రోజునే ఫేస్‌బుక్ మరియు టిట్టర్ లో 1.1 లక్షల వీక్షణలు సంపాదించుకుంది. బజాజ్ అలయన్జ్ రహదారి భద్రత పెంచడానికి మాత్రమే కాకుండా రోడ్డు పైన ప్రయాణించే వారికి కనీస భాద్యతను గుర్తు చేసేందుకు ఈ వీడియో రూపొందించడం జరిగింది.
ఇంకా చదవండి