Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ప్రత్యేక ఎడిషన్లు మరియు ఆఫర్లతో ఓనం వేడుకను జరుపుకుంటున్న వాహన తయారీదారులు

ఆగష్టు 31, 2015 11:11 am nabeel ద్వారా సవరించబడింది

అందరూ చాలా సుఖంగా మరియు సిరిసంపదలతో ఉండాలని ఆశిస్తూ అందరికి కార్ధేకో.కామ్ శుభాకాంక్షలు తెలుపుతుంది.

ఓనం కేరళలో అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన పండగలలో ఒకటి. ఇది ఒక హర్వ్సేట్ పండుగ కావడంతో, అన్ని సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందం మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు. ఓనం, మలయాళం క్యాలెండర్, చింగం యొక్క మొదటి నెల ప్రారంభ రోజుల్లో జరుపుకుంటారు. ఇది గ్రెగోరియన్ కాలెండర్లో ఆగస్టు-సెప్టెంబర్ కి అనుగుణంగా ఉంటుంది. ఓనం మహాబలి యొక్క వార్షిక ఆగమనాన్ని గుర్తు. పౌరాణిక రాజు ఒకప్పుడు పాలించిన ప్రాంతం ఇప్పుడు కేరళ అని పిలవబడుతుంది. రాజు గౌరవార్థం, మలయాళీలు ప్రతీ సంవత్సరం కలిసుకొని ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు.

స్థానికులు 10 రోజుల గ్రాండ్ వేడుకల సందర్భంగా నాలుగు రోజుల రాష్ట్ర సెలవులను ఆనందించండి. చింగం నెలలో వేడుకలో భాగంగా నృత్యం, సంగీతం ప్రదర్శనలు, స్నేక్ రోబోట్ రేస్ లు, గృహాలంకరణ మరియు పిండి వంటలు ఉన్నాయి. భారతీయ మరియు అంతర్జాతీయ ఆటోమొబైల్ తయారీదారులు కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. ఈ నెల రెండు ఆటోమోటివ్ జెయింట్స్, జర్మన్ వోక్స్వాగన్ మరియు ఇండో-జపనీస్ మారుతి సుజుకి దాని దక్షిణ భారత వినియోగదారులకు ఆనందాన్ని అందించేందుకు ఆఫర్లను కురిపించింది.

జర్మన్ వాహనతయారి సంస్థ, పరిమిత కాలానికి, దాని వెంటో మరియు పోలో యొక్క ప్రతి బుకింగ్లో ఒక బంగారు నాణెం అందించడానికి నిశ్చయించుకున్నారు. అంతే కాకుండా ప్రత్యేక కారు ఫైనాన్స్ ఒప్పందాలు మరియు కొత్త కారు కొనుగోలు పై కొన్ని ఆఫర్లను కూడా అందిస్తారు. అయితే, రూ. 20,000 మార్పిడి బోనస్ మరియు 20,000 రూపాయల విధేయత బోనస్ రూపంలో వెంటో కు అదనపు ఆఫర్లు కూడా కలవు.

మరోవైపు మారుతి కేరళలో వాహన అత్యధికంగా అమ్ముడయ్యే ఆల్టో 800 కారు యొక్క లిమిటెడ్ ఓనం ఎడిషన్ ను విడుదల చేసి ఓనం పండగ జరుపుకుంటారు.
ఈ ప్రతేఖ ఎడిషన్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, స్పీకర్లతో సంగీతం వ్యవస్థ, పవర్ కారు ఛార్జర్ 15 అధనపు లక్షణాలను కలిగి ఉంది. ఓనం గ్రాఫిక్స్ మరియు డెకాల్, ఎంబ్రాయిడరీ శక్తులు, డిజైనర్ సీటు కవర్లు మరియు మరెన్నో. ప్రత్యేక ఎడిషన్ తో పాటుగా మారుతి ఒక రోజు లోనే వివిధ విభాగాలలో 3,000 కార్లు పైగ విడుదల చేసింది. అందులో ఆల్టో 800 మాత్రమే 1,000 యూనిట్లుగా నమోదు అయ్యింది. ఈ కార్లు అన్ని పవిత్రమైన మలయాళం నెల 'చింగం' మొదటి రోజు సందర్భంగా పంపిణీ చేయబడ్డాయి.

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర