ఈ ఆటోమోటివ్ దిగ్గజాల భాగస్వామ్యంలోని తాజా పెట్టుబడులతో రానున్న ఆరు కొత్త వాహనాలలో మొదటిది 2025లో రానుంది.
ఇదిలా ఉండగా, నిస్సాన్ 2019 డిసెంబర్ కోసం రూ .1.15 లక్షల వరకు బెనిఫిట్స్ ని అందిస్తుంది