మూడు EVలలో, eC3 29.2kWh అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ సామర్థ్యంతో, 320కిమీ వరకు మైలేజ్‌ను అందించగలదు
ఇది 29.2kWh బ్యాటరీ ప్యాక్ తో 320 కిమీ వరకు మైలేజ్ అందిస్తూ ARAIచే దృవీకరించబడింది.
కొత్త తరం సెడాన్ మరియు దాని ఫేస్‌లిఫ్టెడ్ ప్రత్యర్థితో పాటు కొత్త SUV-క్రాస్ఓవర్ ఈ మార్చిలో మార్కెట్లోకి ప్రవేశించనున్నాయి
ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ ధరలు త్వరలోనే ప్రకటిస్తారని అంచనా
eC3 బేస్-స్పెక్ లైవ్ వేరియెంట్ టాక్సీ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది