• English
    • Login / Register
    రాబోయే
    • ఫిస్కర్ ఓషన్ ఫ్రంట్ left side image
    • ఫిస్కర్ ఓషన్ side వీక్షించండి (left)  image
    1/2
    • Fisker Ocean
      + 14రంగులు
    • Fisker Ocean
      + 14చిత్రాలు
    • Fisker Ocean

    ఫిస్కర్ ఓషన్

    2 సమీక్షలుshare your సమీక్షలు
    Rs.80 లక్షలు*
    Estimated భారతదేశం లో ధర
    ఆశించిన ప్రారంభం date : ఇంకా ప్రకటించలేదు
    ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి

    ఓషన్ తాజా నవీకరణ

    ఫిస్కర్ ఓషన్ కార్ తాజా అప్‌డేట్ తాజా అప్‌డేట్: ఫిస్కర్ ఓషన్స్ 2023 చివరి త్రైమాసికంలో భారతదేశంలో విడుదల అవుతుందని నిర్ధారించబడింది.

    ధర: ఫిస్కర్ ఓషన్ ధర సుమారు రూ. 1 కోటి (ఎక్స్-షోరూమ్)వరకు ఉండవచ్చు.

    వేరియంట్లు: అంతర్జాతీయంగా, ఫిస్కర్ ఓషన్ మూడు వేర్వేరు వేరియంట్‌లలో వస్తుంది: అవి వరుసగా స్పోర్ట్, అల్ట్రా మరియు ఎక్స్ట్రీమ్.

    సీటింగ్ కెపాసిటీ: ఓషన్ EV 5-సీటర్ లేఅవుట్‌లో అందించబడుతుంది.

    బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ మరియు పరిధి: భారతదేశంలో, ఫిస్కర్ ఓషన్ 113kWh బ్యాటరీ ప్యాక్‌తో అందించబడుతుంది, WLTP-క్లెయిమ్ చేసిన పరిధి, 707కి.మీ. యూనిట్ డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సెటప్‌తో జత చేయబడింది, ఇది 564PS మరియు 736Nm (బూస్ట్‌తో) వరకు పవర్ టార్క్ లను అందిస్తుంది. ఇది 4 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

    ఫీచర్లు: ఎలక్ట్రిక్ SUVలో 17.1-అంగుళాల రొటేటబుల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3D సరౌండ్ సౌండ్ సిస్టమ్ మరియు సోలార్-ప్యానెల్ రూఫ్ (అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే) ఉన్నాయి. ఇది ముందు మరియు వెనుక హీటెడ్ సీట్లు మరియు పవర్డ్ టెయిల్‌గేట్‌ను కూడా పొందుతుంది.

    భద్రత: దీని భద్రతా ఫీచర్‌ల జాబితాలో లేన్ చేంజ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, మల్టీ-కొలిజన్ బ్రేకింగ్ మరియు డ్రైవర్ డ్రౌజినెస్ డిటెక్షన్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌లతో పాటు 360-డిగ్రీ కెమెరా ఉంటుంది.

    ప్రత్యర్థులు: ఆడి ఇ-ట్రాన్BMW iX మరియు జాగ్వార్ I-పేస్‌లకు ఫిస్కర్ ఓషన్ ప్రత్యర్థిగా ఉంటుంది.

    ఫిస్కర్ ఓషన్ ధర జాబితా (వైవిధ్యాలు)

    following details are tentative మరియు subject నుండి change.

    రాబోయేఓషన్Rs.80 లక్షలు*
    ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి
     
    space Image

    ఫిస్కర్ ఓషన్ రంగులు

    ఫిస్కర్ ఓషన్ చిత్రాలు

    • Fisker Ocean Front Left Side Image
    • Fisker Ocean Side View (Left)  Image
    • Fisker Ocean Rear view Image
    • Fisker Ocean Top View Image
    • Fisker Ocean Grille Image
    • Fisker Ocean Exterior Image Image
    • Fisker Ocean Exterior Image Image
    • Fisker Ocean Exterior Image Image

    ఎలక్ట్రిక్ కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    • రాబోయే
    • మారుతి ఈ విటారా
      మారుతి ఈ విటారా
      Rs17 - 22.50 లక్షలు
      Estimated
      మార్చి 16, 2025: Expected Launch
      ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి
    • కియా ఈవి6 2025
      కియా ఈవి6 2025
      Rs63 లక్షలు
      Estimated
      మార్చి 16, 2025: Expected Launch
      ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి
    • ఎంజి సైబర్‌స్టర్
      ఎంజి సైబర్‌స్టర్
      Rs80 లక్షలు
      Estimated
      మార్చి 17, 2025: Expected Launch
      ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి
    • ఎంజి ఎమ్9
      ఎంజి ఎమ్9
      Rs70 లక్షలు
      Estimated
      మార్చి 17, 2025: Expected Launch
      ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి
    • హ్యుందాయ్ వేన్యూ ఈవి
      హ్యుందాయ్ వేన్యూ ఈవి
      Rs12 లక్షలు
      Estimated
      ఏప్రిల్ 15, 2025: Expected Launch
      ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి

    ఫిస్కర్ ఓషన్ Pre-Launch User Views and Expectations

    share your views
    జనాదరణ పొందిన Mentions
    • All (2)
    • Interior (1)
    • తాజా
    • ఉపయోగం
    • P
      piyush kumar on Jun 23, 2023
      5
      Rating: Review: The Fisker
      One of the standout qualities of the Fisker Ocean is its exceptional design. The SUV showcases a sleek and aerodynamic profile adorned with clean lines and a striking front fascia, commanding attention on the road. Its overall design exudes modernity and uniqueness, setting it apart from conventional SUVs. Fisker has also made an effort to incorporate eco-friendly materials into the vehicle's interior, such as recycled carpeting crafted from regenerated nylon. This commitment to sustainability further adds to the Ocean's appeal.
      ఇంకా చదవండి
      1
    • S
      somya patidar on May 06, 2022
      5
      Wonderful Car
      This is a wonderful car. Their design, features and main thing is this car is e-car I like this car.
    Ask QuestionAre you confused?

    Ask anythin g & get answer లో {0}

      top ఎస్యూవి Cars

      Other upcoming కార్లు

      ప్రారంభమైనప్పుడు వివరాలను తెలియజేయండి
      space Image
      ×
      We need your సిటీ to customize your experience