• English
  • Login / Register

భారత హ్యుందాయ్ రాబోయే ఫిబ్రవరి లో సబ్-4 మీటర్ SUV బహిర్గతం చేయబోతోంది

జనవరి 11, 2016 10:52 am saad ద్వారా ప్రచురించబడింది

  • 22 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మార్కెట్ లో ఒక ఉత్పత్తి ప్రారంభించేటప్పుడు కొరియన్ వాహన దారుడికి ఎలాంటి ఉత్పత్తి ప్రారంభించాలో బాగా తెలుసు . భారతదేశం లో కాంపాక్ట్ SUV లకు వస్తున్న ప్రశంసలు కొరియన్ తయారీదారుడు గమనిస్తూనే ఉన్నాడు. అందుకే కారు ఔత్సాహికుల కోసం ఒక మంచి వాహనాన్ని ప్రవేశ పెట్టాలనుకుంటుంది . మరియు మార్కెట్ లో మారుతి దాని విటారా బ్రేజ్జా ని విడుదల చేయాలి అనుకుంటుంది. అందువలన కొరియన్ వాహన దారులు వాహనాన్ని ప్రవేశపెట్టటానికి ఇదే సరయిన సమయం. ఒక నివేదిక ప్రకారం, హ్యుందాయ్ భారతదేశం లో అతి త్వరలో సబ్- 4 మీటర్ SUV స్పేస్ ని ప్రవేశాపెట్టబోతోంది. ఎలైట్ ఐ 20 ఆక్టివ్ మరియు హ్యుందాయ్ క్రేట  మధ్య అంతరాన్ని భర్తీ చేసే ప్రయత్నంలో ఈ బ్రాండ్ కొత్త ఉత్పత్తిని ప్రారంబించబోతోంది.

ఇది మాత్రమే కాకుండా ఈ వాహన తయారీదారు 2016 సంవత్సరం చివరి నాటికి ఒక సరికొత్త స్థాయికి దాని SUV / క్రాస్ఓవర్ భారత లైనప్ ని భారత మార్కెట్లో ఉన్న అతి పెద్ద కారు సంస్థలలో ఒకటిగా ఉండబోతోంది. రాబోయే అండర్ 4 మీటర్ కాంపాక్ట్ SUV గురించి మాట్లాడితే ఎలైట్ ఐ 20, ఐ 20 Active మరియు Creta ఉపయోగించే అదే వేదిక పంచుకుంటూ ఫ్రంట్-వీల్ డ్రైవ్ తో రాబోతోంది. మరియు 1.4 లీటర్, 1.6 లీటర్ మోటార్లు కలిగి ఉండబోతోంది .ఎప్పుడు అయితే ఫోర్డ్ ఎకస్పోర్ట్ మహీంద్రా TUV300 మరియు రాబోయే మారుతి విటారా బ్రేజ్జా ప్రారంభించబడుతాయో ఇది కుడా మార్కెట్ లో ప్రవేశాపెట్టబడుతుంది.

ఇంకా లోతుగా దీని సమాచారం లోకి వెళితే హ్యుందాయ్ నుంచి రానున్న కాంపాక్ట్ SUV యొక్క ప్రారంభ ధర మార్కెట్లో రూ 7 నుండి 7.5 లక్షల మధ్య పడిపోయే అవకాశం ఉంది. ప్రారంభ విషయాలు మాట్లాడుకుంటే బహుశా హ్యుందాయ్ యొక్క కొత్త కాంపాక్ట్ SUV ఆవిష్కరణ రాబోయే భారత ఆటో ఎక్స్పో 2016 వద్ద ఫిబ్రవరి లో కానీ లేదా దాని తరువాతి దశలో కానీ ఉండవచ్చు. హ్యుందాయ్ టక్సన్ ఆటో షోలో ప్రదర్శించనున్నారు, బహుశా అప్పుడు హ్యుందాయ్ యొక్క కొత్త కాంపాక్ట్ SUV ని, దాని సోదర కార్లతో వేదిక పంచుకోవటాన్ని చూడవచ్చు

ఇది కూడా చదవండి :

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience