2016 ఆటో ఎక్స్పోలో టొయోటా

జనవరి 28, 2016 03:24 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టయోటా ఇప్పుడు కొంతకాలంగా భారతదేశంలో ప్రముఖ వాహన తయారీసంస్థలలో ఒకటి గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాని హైబ్రిడ్ మరియు విద్యుత్ టెక్నాలజీ ప్రసిద్ధుడైన, టయోటా 2016 ఆటో ఎక్స్పోలో వారి భారీ అంచనాలు ఉన్న కొన్ని ఉత్పత్తులు ప్రదర్శిస్తుంది. దీనికి మరింత ప్రత్యేకత చేకూరుస్తూ టయోటా వరుసగా 4 వ సంవత్సరం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల తయారీసంస్థగా నిలిచింది. ఇతర కార్ల తయారీసంస్థలు లాగ  జపనీస్ ఆటో దిగ్గజం ఆటో కార్యక్రమంలో తన ఉనికిని పెంచడంలో దృష్టి పెడుతుంది. ఇతర ప్రదర్శనల మధ్య  కొత్త టయోటా ఇన్నోవా ఉంటుంది. భారతీయులతో ప్రేమించబడి ఇన్నోవా ఒక కొత్త అవతార్ లో తిరిగి వస్తుంది. ఇక్కడ హాల్ సంఖ్య 9 లో, ఎక్స్పోలో టయోటా చే ప్రదర్శింపబడే కార్ల జాబితా ఉంది.  

టొయోటా ఇన్నోవా 

ఇన్నోవా యొక్క తాజా రూపం పొడవుగా, మరింత భవిష్యత్ లక్షణాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ఇది హెలిక్ష్ ప్లాట్ఫాం మీద ఆధారపడి ఉంటుంది మరియు  నవతరం ఫార్చ్యూనర్ కి మద్దతుగా ఉంటుంది. భారతదేశంలో ఈ MPVఎక్కువగా 2.4-లీటర్ GD  డీజిల్ ఇంజన్ తో  5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా ఒక 6-స్పీడ్ ఆటోమేటిక్ ఎంపికతో వస్తుంది. ఈ మోటార్ 147bhp శక్తిని మరియు 380Nm టార్క్ ని అందిస్తుంది. ఇన్నోవా వాహనం టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, డిజిటల్ MID, పరిసర లైటింగ్, ఎత్తు మరియు టిల్ట్  సర్దుబాటు స్టీరింగ్ వీల్ వంటి అనేక లక్షణాలను కలిగి ఉంది.   

టయోటా ఫార్చ్యూనర్

ఆటో స్పేస్ లో ఎక్కువగా మాట్లాడుకునే ఎస్యువి లలో 2016 ఫార్చ్యూనర్ బహుశా 2016 ఆటో ఎక్స్పోలో ప్రద్రశితం కావచ్చు. టయోటా ఫార్చ్యూనర్ చివరి నవీకరణ జనవరి 06, 2015 న ప్రారంభించబడింది మరియు అప్పటి నుండి, కారు ఏమాత్రం మార్పు చేయబడకుండా ఉంది. 2 వ తరం ఫార్చ్యూనర్ మరింత ఉత్తేజబరితమైన మరియు భవిష్యత్ స్టైలింగ్ ని కలిగి ఉంది. ఈ కొత్త లుక్ ద్వంద్వ క్రోమ్ పలకల లేఅవుట్ తో ముందు గ్రిల్ తో వస్తుంది. ఈ గ్రిల్ స్వెప్ట్ బ్యాక్ హెడ్ల్యాంప్స్ మీదుగా వెళ్ళి తర్వాత అడ్డంగా కిందకు విస్తరించి ఆకర్షణీయంగా ఉంది. ఈ వెర్షన్ సుమారు రూ.22 లక్షల ధర వద్ద ఇప్పటికే ఆస్ట్రేలియా మరియు ఇండోనేషియా లో ప్రారంభించబడింది.  

టయోటా కరోల్ల ఆల్టిస్ హైబ్రిడ్  

టయోటా కరోల్ల ఆల్టిస్ హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగం పెంచడానికి,  టయోటా 2016 ఆటో ఎక్స్పోలో కరొల్లా ఆల్టిస్ యొక్క  హైబ్రిడ్ వెర్షన్ ప్రదర్శించవచ్చు. ఆటో ఎక్స్పో తరువాత ఎక్కడో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఈ వాహనం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉండి 73bhpశక్తిని అందిస్తుంది. టయోటా యొక్క హైబ్రిడ్ వ్యవస్థ II  60bhp జోడించిన ఒక విద్యుత్ మోటార్ తో జతచేయబడి జపనీస్ మార్కెట్లో 33kmpl  మైలేజ్ అందిస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience