భారతదేశం ప్రత్యేక సుజుకి విటారా 1.4L Boosterjet తో స్పోర్టియర్ S వేరియంట్ ని కలిగి ఉంది
డిసెంబర్ 04, 2015 07:28 pm raunak ద్వారా ప్రచురించబడింది
- 19 Views
- 13 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
విటారా శ్ సుజుకి వారి BoosterJet టర్బో పెట్రోల్ విభాగంలో విటార S రెండవ ఇంజిన్, 1.0 లీటర్ BoosterJet కొత్త బాలెనో హాచ్బాక్ ద్వారా రంగప్రవేశం చేసింది!
సుజికీ వారు ఇటీవల తమ కొత్త 1.4 బూస్టర్ జెట్ ఇంజిన్ ను విటార S కి గాను ఇటీవల ప్రదర్శించారు. ఈ వాహనం వచ్చే నెలెలో అనగా జనవరి 2016 లో అమ్మకాలకు వెళ్ళబోతోంది. ఇంజిన్ నవీకరణతో పాటూ విటారా S 17 అంగుళాల గ్లోస్ నలుపు రంగు అలాయ్ వీల్స్ ని కలిగి ఉంటుంది, ఒక ప్రత్యేకమైన గ్రిల్ డిజైన్, శాటిన్ సిల్వర్ తలుపు అద్దాలు, ఎరుపు రంగు ప్రొజెక్టర్ కవర్ తో కూడిన ఎల్.ఇ.డి హెడ్‌ల్యాంప్లు, వెనుక పై భాగంలో ఒక స్పాయిలర్ మరియు నలుపు రంగు సైడ్ మౌల్డింగ్స్ ని కలిగి ఉంటుంది. కారు అంతర్భాగానికి వస్తే అదే స్పోర్ట్ థీం కొనసాగుతూ ఒక ఎరుపు రంగు యాక్సెంట్ ఏ.సి వెంటు కి గానూ కలిగి ఉంటుంది మరియు అల్యూమినియం అలాయ్ పెడల్స్ ని కూడా కలిగి ఉంటుంది.
గతంలో అనధికారికంగా కనిపించిన ఈ విటారా ఇప్పుడు భారతదేశంలో అధికారికంగా పరదర్శింపబడబోతోంది. 2016 భారత ఆటో ఎక్స్పో లో బహుశా ప్రదర్శించుటకు మారుతి సుజికి వారు ఈ వాహనాన్ని దిగుమతి చేసుకొని ఉండవచ్చని తెలిసింది. ఈ కారు ఒక 1.6 లీటర్ DDiS320 డీజిల్ మోటార్(ఫియాట్ 1.6 లీటర్ మల్టీ జెట్) ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ ప్రస్తుతం మన S-క్రాస్ లో అమర్చబడి ఉంది. ఇక పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే ఇది ఒక 1.6 లీటర్ M16A అ నేచురల్లీ ఆస్పిరేటెడ్ కలిగియున్న UK మోడల్ వాహనం. ఇది సుజుకి యొక్క ఆల్ల్ఘ్రిప్ ఆవ్డ్ టెక్నాలజీ ని పొందడానికి అవకాశం ఉంది. విటారా యొక్క పోటీదారి హ్యుందాయి క్రెటా, అయితే రాబోయే పోటీదారులు రెనాల్ట్ డస్టర్ ఫేస్లిఫ్ట్ మరియు హోండా బిఆర్-V.
1.4 లీటర్ BoosterJet, డిరెక్ట్ ఇంజెక్షన్ టర్బోచార్జ్ K14C - DITC 1373 cc గురించి మోటార్ గురించి మాట్లాడితే, 5,500rpm వద్ద 140ps శక్తిని మరియు 220Nm టార్క్ ని 1500rpm వద్ద మొదలయ్యి 4000rpm వద్ద అందిస్తుంది. ఈ ఇంజిన్ విటారా S ని 0 నుండి 100 కిలోమీటర్లు 10.2 సెకెన్లలో చేరుకొనేలా చేస్తుంది మరియు గరిష్టంగా 200Kmph వేగం చేరుకోగలదు. ఈ S వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ తో వస్తుంది మరియు 6-స్పీడ్ ఆటోమెటిక్ ఆప్షనల్ గా వస్తుంది. EC ఇంధన వినియోగం మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ కోసం 52.3 mpg (దాదాపు 18 kmpl) వద్ద నిలుస్తుంది.
ఇంకా చదవండి