• English
  • Login / Register

చెన్నై వరదల ప్రభావానికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన హోండా సంస్థ

డిసెంబర్ 23, 2015 03:22 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Honda takes Initiative to Help Chennai Flood Victims

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్.(HCIL) చెన్నై వరదలు ప్రభావం కారణంగా చెన్నై వాసులు ఎదుర్కున్న ఇబ్బందికి అనుగుణంగా దాని వినియోగదారులకు సహాయం చేసేందుకు వచ్చింది. సంస్థ వారికి విడిభాగాలపైన 10% తగ్గుదల మరియు కార్మిక చార్జీలు మరియు విలువ జోడించిన సేవలు వంటి సేవల్లో డిస్కౌంట్ తో కలిపి అనేక విధాలుగా తన వినియోగదారులకు సహాయం చేయాలని నిర్ణయించింది.

ఉపశమన పని కోసం బాధ్యత తీసుకొని హోండా కార్స్ ఇండియా, అధ్యక్షుడు మరియు CEO, మిస్టర్ కత్సుషి ఇనోయూ మాట్లాడుతూ " మేము చెన్నై లో చాలా మంది కార్లు పాక్షికంగా నీటిలో మునిగిపోయి అనే పరిస్థితిని అర్ధం చేసుకున్నాము. మేము వారి కార్లు వీలైనంత వేగంగా మరమ్మతులు చెసేందుకు ప్రయత్నిస్తున్నాము."

జపనీస్ సంస్థ ఇప్పటికే ఉన్న వినియోగదారులకు కొత్త కారు కొనదలచుకుంటే రూ.20,000 వరకూ డిస్కౌంట్లను ప్రకటించింది. చాలా కార్లు తుఫాన్ కి ప్రభావితం అయ్యాయి వినియోగదారులు పాత కారుని ఇచ్చి కొత్త కారుని తీసుకుంటే అధనంగా రూ.30,000 ఎక్స్చేంజ్ బోనస్ అందిస్తుంది.

వాహనతయారి సంస్థ వాహనాలను గాలి మార్గం ద్వారా రవణా చేయాల్సి వచ్చినపుడు రవాణా చార్జీలు కూడా అందిస్తోంది.

హోండా దాని మొత్తం ఇన్సురెన్స్ మరియు డీలర్‌షిప్ విభాగాల వారికి సహాయ సహకారల కొరకు ఎంతో ప్రేరణ అందిస్తున్నారు.

మారుతి సుజికి వంటి వంటి పలు కార్పొరేట్ కంపెనీలు వరద బాదితులకు సహాయం చేస్తున్న కారణంగా ఈ జపనీస్ సంస్థ కూడా ముందుకు వచ్చింది.

ఇంకా చదవండి

ఫియాట్ ఇండియా వారు డిసెంబర్ 17 నుండి 19 మధ్యలో చెకప్ క్యాంప్ ను అందించబోతున్నారు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience