• English
  • Login / Register

ఆటో ఎక్స్పో ప్రారంభానికి ముందే 3 డోర్ పుంటో ని వెల్లడించిన ఫియట్

జనవరి 29, 2016 04:40 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

" మీరు ఎటువంటి ఫియాట్ వాహనాన్ని ప్రేమిస్తారు?"  మా దగ్గర సమాధానం ఉంది, మరి మీ దగ్గర? అని ఫియాట్ సంస్థ అంటోంది.    

"ఫియట్ స్టేబుల్ కొరకు సరికొత్త ఎడిషన్ ఆటో ఎక్స్పో 2016 వద్ద బహిర్గతం అవ్వనుంది!" ఇది ఫియట్ ఇండియా ఫేస్బుక్ లో పోస్ట్ సారాంశం, చదివిన వారి హృదయాలను దోచుకుంది. ఇది వినియోగదారులను ఆకర్షించడానికి కారణం చిత్రంలో చూస్తుంటే ఇది ఐకానిక్ పుంటో యొక్క మూడు డోర్ల వెర్షన్ అని తెలుస్తుంది. అయితే ఈ కారు చూడడానికి 5 డోర్ హ్యాచ్ లానే ఉంటుంది, కానీ చూడడానికి మరింత స్పోర్టీరియర్ గా కనిపిస్తుంది. మిస్సింగ్ డోర్స్ పక్కన పెడితే, ఈ కారు మల్టీ స్పోక్ అలాయ్స్ తో అమర్చబడి స్పోర్టీ గా కనిపిస్తుంది. ఇవి 14 స్పోక్ అలాయ్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కారు ఫియట్ చిహ్నం క్రింద మధ్యలో కొద్దిగా  నేం తో భిన్నంగా ఉంటుంది. 

ఈ వార్తలు 3-డోర్ ఫోక్స్వ్యాగన్ పోలో GTI భారతదేశం లో పరిచయం చేయబడిన తరువాత వస్తుంది. చివరి కారు జెన్ స్టీల్ మరియు కార్బన్ వంటి ఆకృతీకరణ తో భారతదేశం లో ప్రారంభం కానున్నాయి. 2003 లో విడుదలై ప్రముఖ జెన్ హాచ్బాక్ యొక్క ఈ వెర్షన్లు తగ్గిన వాస్తవికత కారణంగా ప్రజాధారణ పొందలేదు. 

ఈ కారు ఒక స్పోర్టీ అప్పీల్ తో వస్తుంది. ఈ కారు చూస్తేనే ఇది మంచి పనితీరు కోసం నిర్మించిన కారు అని తెలుస్తుంది. భారతదేశంలో ఈ 3 డోర్ హ్యాచ్ 5-డోర్ వాహనంతో దాని ఇంజిన్ ని పంచుకుంటుంది. ప్రస్తుతం మూడు ఇంజిన్ల మధ్య ఎంపిక అందుబాటులో ఉంది. అవి 1.3  Multijet డీజిల్ ఇంజన్; ఇది  75bhp శక్తిని మరియు 197Nm టార్క్ ని అందిస్తుంది. పెట్రోల్ 1.2 మరియు 1.4 లీటర్ ఫైర్ 96Nm టార్క్ తో 68bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు  115Nm టార్క్ తో 90bhp శక్తిని అందిస్తుంది. ఈ 3 డోర్ పుంటో వాహనం అబార్త్ లా ఉంటే చాలా బాగుండేది. ఇది ఈ కారు కి  145bhp సామర్థ్యం అందించే 1.4 లీటర్ T-Jet ని ఇస్తుంది.  

ఇంకా చదవండి2016 ఆటో ఎక్స్పోలో ఫియట్: ఏమిటి అందిస్తుంది?

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience