భారతదేశంలో రూ.24.75 లక్షల వద్ద ప్రారంభించబడిన వోల్వో వి40 హచ్బ్యాక్

వోల్వో వి40 కోసం saad ద్వారా జూన్ 17, 2015 01:18 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: భారతదేశంలో, వోల్వో పోర్ట్ఫోలియో లో మరో కొత్త కారు వి40 అను పేరు తో ప్రారంబించబడింది. లగ్జరీ హాచ్బాక్ అయిన వి40  24.75 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధర ట్యాగ్ వద్ద ప్రారంభించబడింది. ఈ వి40, రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. అవి వరుసగా, బేస్ వేరియంట్ అయిన కైనిటిక్, రెండవది డి3 ఆర్ డిజైన్ వేరియంట్లు. రెండవది, 27.70 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద అందుబాటులో ఉంది. ఈ ఏడాది భారతదేశంలో, స్వీడిష్ కార్ల నుండి ఉత్పత్తి అయిన మూడవ కారు ఈ వి40 హాచ్బాక్. ముందు రెండు ఏమిటంటే, వి40 క్రాస్ కంట్రీ పెట్రోల్, ఎక్స్ సి90 ఎస్యువి.

ఈ హాచ్బాక్ లో రాబోయే ఇంజెన్ లు, క్రాస్ ఓవర్ లో ఉండే మాదిరిగా అదే డి3 డీజిల్ ఇంజెన్ మరియు టి4 ఫెట్రోల్ ఇంజెన్ లతో రాబోతుంది. దీని యొక్క గాసోలైన్ టి4 ఇంజన్ 1.6 లీటర్ జిటిడి ఐ (గాసోలిన్ టర్బోచార్జెడ్ డైరెక్ట్ ఇంజెక్షన్) ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ అత్యధికంగా 180bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది అదే విధంగా 240Nm గల అత్యధిక టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్  6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా, ఈ హాచ్బాక్ 0kmph నుండి 100kmph వేగాన్ని చేరడానికి 8.5 సెకన్ల సమయం పడుతుంది. దీని యొక్క డీజిల్ ఇంజన్ 5-సిలిండర్ టర్బోడీజిల్ ఇంజెన్ తో బిగించబడి ఉంటుంది. మరియు ఇది స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీతో రాబోతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 150bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు 350Nm గల అత్యధిక టార్క్ విడుదల అవుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన వోల్వో వి40

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience