• English
  • Login / Register

క్విడ్ ఉత్పత్తి తో 50% పెరుగుదలను సాదించిన రెనాల్ట్

రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం nabeel ద్వారా డిసెంబర్ 21, 2015 09:51 am ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Renault Kwid

క్విడ్ ఉత్పత్తి తో 10,000 యూనిట్లను పెంచిన రెనాల్ట్

రెనాల్ట్, భారత మార్కెట్ మీద ప్రభావాన్ని సృష్టించడానికి ముందు చాలా పోరాడింది. కానీ సెప్టెంబర్ 24, 2015 న క్విడ్ పరిచయంతో ఈ రెనాల్ట్ సంస్థ అనుకున్నది సాదించింది. ఇది, వినియోగదారుల వద్ద ఒక పెద్ద హిట్ సాదించింది మరియు భారీ స్పందన లభించింది. అక్టోబర్ మొదటి వారం నాటికి, ఈ కారు 25,000 బుకింగ్స్ ను చేరుకుంది మరియు ఆ నెల చివరికి, 50,000 యూనిట్లను చేరింది. ఫలితంగా, ఈ వాహనం యొక్క వైటింగ్ కాలం 2 నెలలకు పొడిగించడం జరిగింది మరియు రెనాల్ట్, నవంబర్ నెలలో 144 శాతం ఒక అస్థిరమైన వృద్ధిరేటు ను సాధించింది. రెనాల్ట్ ఇప్పుడు, క్విడ్ ను సుమారు 6,000 యూనిట్ల ఉత్పత్తి ని సాదించింది అని ప్రకటించింది అందువలన పెరిగిన డిమాండ్ కారణంగా ఇది, ఒక నెలలో 8,000 యూనిట్ల నుండి 10,000 యూనిట్లు ఒక భారీ 50 శాతం పెంచడానికి సిద్దపడుతుంది.

Renault Kwid

ఉత్పత్తిలో ఈ పెరుగుదల, ఫిబ్రవరి లేదా మార్చి 2016 నాటికి ప్రభావం పడుతుంది అని రెనాల్ట్ భారతదేశం మేనేజింగ్ డైరెక్టర్ అయిన సుమిత్ సావ్నే చెప్పారు. "ఖ్విద్ ఒక గొప్ప విజయాన్ని సాదించింది మరియు మేము డిమాండుకు చాలా కృషి చేశాము అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 98 శాతం స్థానిక కంటెంట్ తో, మా తో పాటు మా విక్రేతలు, వాల్యూం లతో ఒక స్థానాన్న్ని సంపాదించాము. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చెన్నై వర్షాలు కారణంగా అమ్మకాలు చాలా వరకూ తగాయి కాని, మేము ఈ వాహనానికి ఉన్న డిమాండు కారణం గా ఓవర్ టైం పని చేశాము అని వ్యాఖ్యానించారు".

క్విడ్ యొక్క విజయంతో రెనాల్ట్, 'ఆఫర్స్ డిసెంబర్ సెలబ్రేషన్' లో మినహాయింపులను కలిగి ఉంది. అయితే మారుతి, హ్యుందాయ్ వంటి వివిధ ఇతర తయారీదారులు పోటీలో ఉండడానికి విభాగంలో తమ ఎంట్రీలు రాయితీలను ఇటీవల ప్రకటించింది.

రెనాల్ట్ క్విడ్ యొక్క మొదటి డ్రైవ్ ను వీక్షించండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Renault క్విడ్ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience