విటారా బ్రెజ్జా ను 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతున్న మారుతి సుజుకి

మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం manish ద్వారా జనవరి 18, 2016 05:16 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి సుజుకి యొక్క కాంపాక్ట్ ఎస్యువి ఇటీవల బహిర్గతం అయ్యింది మరియు ఈ వాహనాన్ని, రానున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్నారు. మారుతి సుజుకి విటారా బ్రెజ్జ అనేక సార్లు భారతీయ రోడ్లపై పలు సందర్భాలలో బహిర్గతం అయ్యింది మరియు రోడ్డు పరీక్షలు మారుతి గణనీయంగా మరింత ఆశాజనకంగా ఉండాలని ఐ ఏ ఈ 2016 వద్ద ఒక కాంపాక్ట్ ఎస్యువి తో అడుగు పెట్టడం జరిగింది. ఈ భారతీయ ఆటో ఎక్స్పో 2016 ఫిబ్రవరి 5 వ తేది నుండి ఫిబ్రవరి వరకు గ్రేటర్ నోయిడా లో జరుగుతుంది.

మారుతి, ఇటీవల రాబోయే కాంపాక్ట్ ఎస్యువి యొక్క అధికారిక చిత్రాలను విడుదల చేసింది మరియు వాటిలో ఈ వాహనం యొక్క బాహ్య భాగాలను చూసినట్లైతే, ఫ్లోటింగ్ రూఫ్ లైన్, రైసింగ్ బెల్ట్ లైన్, అప్ రైట్ హుడ్, దీర్ఘ చతురస్రాకార వీల్ ఆర్చులు, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, షార్ట్ ఓవర్ హేంగ్, కోణీయ ఆకారపు టైల్ ల్యాంప్లు మరియు బై జినాన్ ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్లు వంటి అంశాలను అందించడం జరిగింది. వీటన్నింటితో పాటు ఈ వాహనం యొక్క ముందు భాగానికి క్రోం గార్నిష్ ను అందించడం జరిగింది. దీనిని మనం, ముందుగా విడుదల అయిన ఎస్ క్రాస్ వాహనం లో చూడవచ్చు.

బ్రెజ్జా వాహనం యొక్క సౌందర్య అంశాల ఆలోచనలను పంచుకుంటూ, "చదరపు వీల్ ఆర్చులు, షార్ట్ ఓవర్ హేంగ్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు నిటారుగా హుడ్ వంటి మద్దతులు వాహ్నాం సిథరంగా ఉండటానికి సహాయపడతాయి మరియు వాహనానికి ఒక ఆత్మవిశ్వాస వైఖరి వస్తుంది అని కారు యొక్క డిజైనర్" అన్నాడు. వాహనం కలిగి ఉన్న రైజింగ్ బెల్ట్ మరియు రోకర్ లైన్లు అలాగే రూఫ్ లైన్ వంటి అంశాలు వెనుక భాగానికి డైనమిక్ లుక్ ను అందిస్తాయి అని వ్యాఖ్యానించారు. ఫ్లోటింగ్ రూఫ్ పైన ఉండే చుట్టబడిన గ్రీన్ హౌస్ వాహనం యొక్క దృశ్య వైఖరిని మరింత పెంచుతుంది మరియు అనేక వాహనాల మధ్హ్య ఈ బ్రెజ్జా వాహనం విబిన్నంగా కనిపించడానికి మరింత సహాయపడుతుంది అని మరింత జోడించారు.   

బ్రెజ్జా వాహనం యొక్క హుడ్ క్రింది భాగం విషయానికి వస్తే, ఈ వాహనానికి మారుతి యొక్క 1.2 లీటర్ మరియు 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్ లను అందించడం జరిగింది. మరోవైపు డీజిల్ ఇంజన్ ల విషయానికి వస్తే, మారుతి చే పరిక్షించబడిన మరియు ఫియాట్ 1.4 లీటర్ డిడి ఐ ఎస్ డీజిల్ ఇంజన్ అందించబడుతుంది. ఈ వాహనం యొక్క క్యాబిన్ లోపలి భాగం విషయానికి వస్తే, ఆపిల్ కార్ ప్లే మరియు మారుతి యొక్క 7 అంగుళాల స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ వంటి విలాసవంతమైన అంశాలు వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఈ వాహనం, ప్రీమియం నెక్సా డీలర్ శ్రేణిలో మారుతి యొక్క తదుపరి వాహనంగా ఉంటుంది మరియు ఈ వాహనం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మహీంద్రా టియువి 300  అలాగే ఇతర వాహనాలకు పోటీగా నిలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి Vitara బ్రెజ్జా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience