• టాటా టిగోర్ ఈవి ఫ్రంట్ left side image
1/1
  • Tata Tigor EV
    + 29చిత్రాలు
  • Tata Tigor EV
  • Tata Tigor EV
    + 2రంగులు
  • Tata Tigor EV

టాటా టిగోర్ ఈవి

టాటా టిగోర్ ఈవి is a 5 సీటర్ electric car. టాటా టిగోర్ ఈవి Price starts from ₹ 12.49 లక్షలు & top model price goes upto ₹ 13.75 లక్షలు. It offers 4 variants It can be charged in 59 min| dc-25 kw(10-80%) & also has fast charging facility. This model has 2 safety airbags. This model is available in 3 colours.
కారు మార్చండి
128 సమీక్షలుrate & win ₹ 1000
Rs.12.49 - 13.75 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
సరిపోల్చండి with old generation టాటా టిగోర్ ఈవి 2021-2022
వీక్షించండి ఏప్రిల్ offer
ఈ నెలలో అత్యుత్తమ ఆఫర్‌లను కోల్పోకండి

టాటా టిగోర్ ఈవి యొక్క కిలకమైన నిర్ధేశాలు

  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

టిగోర్ ఈవి తాజా నవీకరణ

టాటా టిగోర్ EV తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: టాటా టిగోర్ EVని ఈ మార్చిలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ ప్రయోజనాలతో పొందవచ్చు. టిగోర్ EV యొక్క MY23 (మోడల్ ఇయర్) యూనిట్లు అధిక ప్రయోజనాలతో అందించబడుతున్నాయని దయచేసి గమనించండి.

ధర: దీని ధరలు రూ.12.49 లక్షల నుండి రూ.13.75 లక్షల వరకు ఉంటాయి (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా).

వేరియంట్‌లు: టాటా దీన్ని నాలుగు వేరియంట్లలో అందిస్తుంది: అవి వరుసగా XE, XT, XZ+ మరియు XZ+ Lux.

రంగులు: టిగోర్ EV మూడు మోనోటోన్ షేడ్స్లో అందుబాటులో ఉంది: అవి డేటోనా గ్రే, సిగ్నేచర్ టీల్ బ్లూ మరియు మాగ్నిటిక్ రెడ్.

బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ మరియు రేంజ్: టిగోర్ EV వాహనం- నెక్సాన్ EVలో ఉన్న అదే జిప్ట్రాన్ EV టెక్‌తో వస్తుంది. ఇది 75PS మరియు 170Nm శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడిన 26kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఎలక్ట్రిక్ సెడాన్ ఇప్పుడు ARAI-క్లెయిమ్ చేసిన 315కిమీ పరిధిని కలిగి ఉంది.

ఛార్జింగ్: టిగోర్ EV వాహనాన్ని ప్రామాణిక వాల్ ఛార్జర్‌ని ఉపయోగించి 8.5 గంటల్లో అలాగే 25kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఫీచర్లు: టాటా టిగోర్ EV- నాలుగు స్పీకర్‌లు మరియు నాలుగు ట్వీటర్‌లతో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్, క్రూజ్ కంట్రోల్, ఆటో AC, ఎత్తు-సర్దుబాటు డ్రైవర్ సీటు మరియు కనెక్టెడ్ కార్ టెక్‌ వంటి అంశాలను కలిగి ఉంది.

భద్రత: భద్రత పరంగా ఈ వాహనంలో, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), టైర్ పంక్చర్ రిపేర్ కిట్, హిల్ అసెంట్/డిసెంట్ కంట్రోల్ మరియు వెనుక వీక్షణ కెమెరా వంటి భద్రతా అంశాలనును కలిగి ఉంది.

ప్రత్యర్థులు: ప్రస్తుతం, టాటా టిగోర్ EVకి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు, అయితే ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3కి ప్రీమియం ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది.

ఇంకా చదవండి
టిగోర్ ఈవి ఎక్స్ఈ(Base Model)26 kwh, 315 km, 73.75 బి హెచ్ పిmore than 2 months waitingRs.12.49 లక్షలు*
టిగోర్ ఈవి ఎక్స్‌టి26 kwh, 315 km, 73.75 బి హెచ్ పిmore than 2 months waitingRs.12.99 లక్షలు*
టిగోర్ ఈవి ఎక్స్‌జెడ్ ప్లస్26 kwh, 315 km, 73.75 బి హెచ్ పిmore than 2 months waitingRs.13.49 లక్షలు*
టిగోర్ ఈవి ఎక్స్జెడ్ ప్లస్ లక్స్(Top Model)26 kwh, 315 km, 73.75 బి హెచ్ పిmore than 2 months waitingRs.13.75 లక్షలు*

టాటా టిగోర్ ఈవి ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

ఇలాంటి కార్లతో టిగోర్ ఈవి సరిపోల్చండి

Car Nameటాటా టిగోర్ ఈవిటాటా పంచ్ EVసిట్రోయెన్ ఈసి3మహీంద్రా ఎక్స్యువి400 ఈవివోక్స్వాగన్ టైగన్హోండా ఎలివేట్హ్యుందాయ్ వేన్యూటాటా నెక్సన్మహీంద్రా థార్స్కోడా కుషాక్
ట్రాన్స్మిషన్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్
Rating
128 సమీక్షలు
106 సమీక్షలు
112 సమీక్షలు
248 సమీక్షలు
236 సమీక్షలు
452 సమీక్షలు
342 సమీక్షలు
496 సమీక్షలు
1194 సమీక్షలు
433 సమీక్షలు
ఇంధనఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్ఎలక్ట్రిక్పెట్రోల్పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్
Charging Time 59 min| DC-25 kW(10-80%)56 Min-50 kW(10-80%)57min6 H 30 Min-AC-7.2 kW (0-100%)------
ఎక్స్-షోరూమ్ ధర12.49 - 13.75 లక్ష10.99 - 15.49 లక్ష11.61 - 13.35 లక్ష15.49 - 19.39 లక్ష11.70 - 20 లక్ష11.69 - 16.51 లక్ష7.94 - 13.48 లక్ష8.15 - 15.80 లక్ష11.25 - 17.60 లక్ష11.89 - 20.49 లక్ష
బాగ్స్2622-62-666622-6
Power73.75 బి హెచ్ పి80.46 - 120.69 బి హెచ్ పి56.21 బి హెచ్ పి147.51 - 149.55 బి హెచ్ పి113.42 - 147.94 బి హెచ్ పి119.35 బి హెచ్ పి81.8 - 118.41 బి హెచ్ పి113.31 - 118.27 బి హెచ్ పి116.93 - 150.19 బి హెచ్ పి113.98 - 147.51 బి హెచ్ పి
Battery Capacity26 kWh25 - 35 kWh29.2 kWh34.5 - 39.4 kWh------
పరిధి315 km315 - 421 km320 km375 - 456 km17.23 నుండి 19.87 kmpl15.31 నుండి 16.92 kmpl24.2 kmpl17.01 నుండి 24.08 kmpl15.2 kmpl18.09 నుండి 19.76 kmpl

టాటా టిగోర్ ఈవి వినియోగదారు సమీక్షలు

4.1/5
ఆధారంగా128 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (128)
  • Looks (23)
  • Comfort (56)
  • Mileage (5)
  • Engine (9)
  • Interior (32)
  • Space (22)
  • Price (20)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • An Electric Version Of The Tigor Sedan

    Tata Motors would presumably give an issue-free] belonging experience for Tigor EV owners, including...ఇంకా చదవండి

    ద్వారా anil
    On: Apr 18, 2024 | 89 Views
  • Electric Power Of Tata Tigor EV

    With the Tata Tigor EV, an excellent best sedan car that delivers eco-friendly driving without immol...ఇంకా చదవండి

    ద్వారా sujeet
    On: Apr 17, 2024 | 52 Views
  • Tata Tigor EV Looks Stylish And Offer A Smooth Ride

    The Tata Tigor EV is an electric car, offering a stylish and eco friendly vehicle. It has the spacio...ఇంకా చదవండి

    ద్వారా shyam
    On: Apr 16, 2024 | 62 Views
  • Tata Tigor EV Electric Revolution In Style

    Driver like me now have a more fashionable and environmentally friendly my freedom for City safety w...ఇంకా చదవండి

    ద్వారా parna
    On: Apr 12, 2024 | 78 Views
  • Tata Tigor EV Driving Towards A Greener Future

    The Tata Tigor EV provides driver like me with an environmentally clean and sustainable shape of tra...ఇంకా చదవండి

    ద్వారా gautham
    On: Apr 10, 2024 | 89 Views
  • అన్ని టిగోర్ ఈవి సమీక్షలు చూడండి

టాటా టిగోర్ ఈవి Range

motor మరియు ట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ పరిధి
ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్315 km

టాటా టిగోర్ ఈవి రంగులు

  • సిగ్నేచర్ teal బ్లూ
    సిగ్నేచర్ teal బ్లూ
  • అయస్కాంత రెడ్
    అయస్కాంత రెడ్
  • డేటోనా గ్రే
    డేటోనా గ్రే

టాటా టిగోర్ ఈవి చిత్రాలు

  • Tata Tigor EV Front Left Side Image
  • Tata Tigor EV Rear Left View Image
  • Tata Tigor EV Grille Image
  • Tata Tigor EV Front Fog Lamp Image
  • Tata Tigor EV Headlight Image
  • Tata Tigor EV Taillight Image
  • Tata Tigor EV Side Mirror (Body) Image
  • Tata Tigor EV Door Handle Image
space Image

టాటా టిగోర్ ఈవి Road Test

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు
Ask QuestionAre you confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

What is the boot space of Tata Tigor EV?

Anmol asked on 11 Apr 2024

The Tata Tigor EV offers a boot space of 316 liters.

By CarDekho Experts on 11 Apr 2024

Who are the rivals of Tata Tigor EV?

Anmol asked on 6 Apr 2024

The Tata Tigor EV competes against Citroen eC3, Tata Tiago EV, Tata Punch EV.

By CarDekho Experts on 6 Apr 2024

How many colours are available in Tata Tigor EV?

Devyani asked on 5 Apr 2024

The Tata Tigor EV is available in 3 different colours - Signature Teal Blue, Mag...

ఇంకా చదవండి
By CarDekho Experts on 5 Apr 2024

Is it available in Mumbai?

Devyani asked on 5 Apr 2024

For the availability and waiting period, we would suggest you to please connect ...

ఇంకా చదవండి
By CarDekho Experts on 5 Apr 2024

What is the ground clearance of Tata Tigor EV?

Anmol asked on 2 Apr 2024

The ground clearance of Tigor EV is 172mm.

By CarDekho Experts on 2 Apr 2024
space Image
టాటా టిగోర్ ఈవి Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
download brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

టిగోర్ ఈవి భారతదేశం లో ధర

సిటీఆన్-రోడ్ ధర
బెంగుళూర్Rs. 13.61 - 14.97 లక్షలు
ముంబైRs. 13.11 - 14.42 లక్షలు
పూనేRs. 13.22 - 14.62 లక్షలు
హైదరాబాద్Rs. 15.35 - 16.86 లక్షలు
చెన్నైRs. 13.11 - 14.42 లక్షలు
అహ్మదాబాద్Rs. 13.11 - 14.42 లక్షలు
లక్నోRs. 13.11 - 14.42 లక్షలు
జైపూర్Rs. 13.11 - 14.42 లక్షలు
పాట్నాRs. 13.11 - 14.42 లక్షలు
చండీఘర్Rs. 13.63 - 14.42 లక్షలు
మీ నగరం ఎంచుకోండి
space Image

ట్రెండింగ్ టాటా కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular సెడాన్ Cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి

పాపులర్ ఎలక్ట్రిక్ కార్లు

  • ట్రెండింగ్‌లో ఉంది
  • రాబోయేవి
వీక్షించండి ఏప్రిల్ offer
వీక్షించండి ఏప్రిల్ offer
Did యు find this information helpful?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience