• English
  • Login / Register
  • హోండా ఆమేజ్ 2016-2021 ఫ్రంట్ left side image
  • హోండా ఆమేజ్ 2016-2021 side వీక్షించండి (left)  image
1/2
  • Honda Amaze 2016-2021
    + 47చిత్రాలు
  • Honda Amaze 2016-2021
  • Honda Amaze 2016-2021
    + 6రంగులు
  • Honda Amaze 2016-2021

హోండా ఆమేజ్ 2016-2021

కారు మార్చండి
Rs.5.41 - 11.11 లక్షలు*
Th ఐఎస్ model has been discontinued

హోండా ఆమేజ్ 2016-2021 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1198 సిసి - 1498 సిసి
పవర్78.9 - 98.63 బి హెచ్ పి
torque109 Nm - 200 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
మైలేజీ17.8 నుండి 27.4 kmpl
ఫ్యూయల్పెట్రోల్ / డీజిల్
  • పార్కింగ్ సెన్సార్లు
  • android auto/apple carplay
  • ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

హోండా ఆమేజ్ 2016-2021 ధర జాబితా (వైవిధ్యాలు)

ఆమేజ్ 2016-2021 ఇ ఆప్షన్ ఐ-విటెక్(Base Model)1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.8 kmplDISCONTINUEDRs.5.41 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఇ ఐ-విటెక్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.8 kmplDISCONTINUEDRs.5.80 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఇ పెట్రోల్ bsiv1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.5 kmplDISCONTINUEDRs.5.93 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ ఆప్షన్ ఐ-విటెక్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.8 kmplDISCONTINUEDRs.6.20 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఇ పెట్రోల్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.6.32 లక్షలు* 
ఐ-విటెక్ ప్రివిలేజ్ ఎడిషన్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.8 kmplDISCONTINUEDRs.6.49 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఇ ఆప్షన్ ఐ-డిటెక్(Base Model)1498 సిసి, మాన్యువల్, డీజిల్, 25.8 kmplDISCONTINUEDRs.6.53 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ ఐ-విటెక్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.8 kmplDISCONTINUEDRs.6.61 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ పెట్రోల్ bsiv1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.5 kmplDISCONTINUEDRs.6.73 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఇ ఐ-డిటెక్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 25.8 kmplDISCONTINUEDRs.6.91 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ఎక్స్ ఐ-విటెక్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.8 kmplDISCONTINUEDRs.6.92 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఇ డీజిల్ bsiv1498 సిసి, మాన్యువల్, డీజిల్, 27.4 kmplDISCONTINUEDRs.7.05 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ పెట్రోల్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.7.10 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 స్పెషల్ ఎడిషన్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.7.13 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ ఆప్షన్ సివిటి ఐ-విటెక్1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.1 kmplDISCONTINUEDRs.7.31 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 వి పెట్రోల్ bsiv1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.5 kmplDISCONTINUEDRs.7.33 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ ఆప్షన్ ఐ-డిటెక్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 25.8 kmplDISCONTINUEDRs.7.41 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ సివిటి ఐ-విటెక్1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.1 kmplDISCONTINUEDRs.7.50 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ సివిటి పెట్రోల్ bsiv1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19 kmplDISCONTINUEDRs.7.63 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ ఐ-విటెక్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.8 kmplDISCONTINUEDRs.7.68 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 వి పెట్రోల్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.7.70 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ ఐ-డిటెక్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 25.8 kmplDISCONTINUEDRs.7.71 లక్షలు* 
ఐ-డిటెక్ ప్రివిలేజ్ ఎడిషన్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 25.8 kmplDISCONTINUEDRs.7.74 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ పెట్రోల్ bsiv1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.5 kmplDISCONTINUEDRs.7.81 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ డీజిల్ bsiv1498 సిసి, మాన్యువల్, డీజిల్, 27.4 kmplDISCONTINUEDRs.7.85 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ఎక్స్ ఐ-డిటెక్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 25.8 kmplDISCONTINUEDRs.7.93 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎక్స్‌క్లూజివ్ పెట్రోల్ bsiv1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.5 kmplDISCONTINUEDRs.7.94 లక్షలు* 
ఏస్ ఎడిషన్ పెట్రోల్ పెట్రోల్ bsiv1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.5 kmplDISCONTINUEDRs.7.94 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ సివిటి పెట్రోల్1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmplDISCONTINUEDRs.8 లక్షలు* 
ఎక్స్క్లూజివ్ ఎడిషన్ పెట్రోల్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.8.01 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 స్పెషల్ ఎడిషన్ సివిటి1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmplDISCONTINUEDRs.8.03 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ పెట్రోల్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.6 kmplDISCONTINUEDRs.8.18 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 వి సివిటి పెట్రోల్ bsiv1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19 kmplDISCONTINUEDRs.8.23 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ సివిటి ఐ-విటెక్1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.1 kmplDISCONTINUEDRs.8.31 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 వి డీజిల్ bsiv1498 సిసి, మాన్యువల్, డీజిల్, 27.4 kmplDISCONTINUEDRs.8.45 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 స్పెషల్ ఎడిషన్ డీజిల్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 24.7 kmplDISCONTINUEDRs.8.48 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 వి సివిటి పెట్రోల్1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmplDISCONTINUEDRs.8.60 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ సివిటి పెట్రోల్ bsiv1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19 kmplDISCONTINUEDRs.8.64 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ సివిటి డీజిల్ bsiv1498 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 23.8 kmplDISCONTINUEDRs.8.65 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఈ డీజిల్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 24.7 kmplDISCONTINUEDRs.8.66 లక్షలు* 
ఏస్ ఎడిషన్ సివిటి పెట్రోల్ సివిటి పెట్రోల్ bsiv1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19 kmplDISCONTINUEDRs.8.77 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ ఐ-డిటెక్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 25.8 kmplDISCONTINUEDRs.8.79 లక్షలు* 
ఎక్స్క్లూజివ్ ఎడిషన్ సివిటి పెట్రోల్1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmplDISCONTINUEDRs.8.84 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ డీజిల్ bsiv1498 సిసి, మాన్యువల్, డీజిల్, 27.4 kmplDISCONTINUEDRs.8.93 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ సివిటి పెట్రోల్(Top Model)1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.3 kmplDISCONTINUEDRs.9.01 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎక్స్‌క్లూజివ్ డీజిల్ bsiv1498 సిసి, మాన్యువల్, డీజిల్, 27.4 kmplDISCONTINUEDRs.9.06 లక్షలు* 
ఏస్ ఎడిషన్ డీజిల్ డీజిల్ bsiv1498 సిసి, మాన్యువల్, డీజిల్, 27.4 kmplDISCONTINUEDRs.9.06 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ డీజిల్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 24.7 kmplDISCONTINUEDRs.9.20 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 వి సివిటి డీజిల్ bsiv1498 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 23.8 kmplDISCONTINUEDRs.9.25 లక్షలు* 
స్పెషల్ ఎడిషన్ సివిటి డీజిల్1498 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 21 kmplDISCONTINUEDRs.9.28 లక్షలు* 
ఎక్స్క్లూజివ్ ఎడిషన్ డీజిల్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 24.7 kmplDISCONTINUEDRs.9.31 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ సివిటి డీజిల్ bsiv1498 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 23.8 kmplDISCONTINUEDRs.9.66 లక్షలు* 
ఏస్ ఎడిషన్ సివిటి డీజిల్ సివిటి డీజిల్ bsiv1498 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 23.8 kmplDISCONTINUEDRs.9.79 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 వి డీజిల్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 24.7 kmplDISCONTINUEDRs.9.80 లక్షలు* 
ఎక్స్క్లూజివ్ ఎడిషన్ సివిటి డీజిల్1498 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 21 kmplDISCONTINUEDRs.9.99 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 ఎస్ సివిటి డీజిల్1498 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 21 kmplDISCONTINUEDRs.10 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ డీజిల్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 24.7 kmplDISCONTINUEDRs.10.21 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 వి సివిటి డీజిల్1498 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 21 kmplDISCONTINUEDRs.10.60 లక్షలు* 
ఆమేజ్ 2016-2021 విఎక్స్ సివిటి డీజిల్(Top Model)1498 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 21 kmplDISCONTINUEDRs.11.11 లక్షలు* 
వేరియంట్లు అన్నింటిని చూపండి

హోండా ఆమేజ్ 2016-2021 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • అన్ని ఉపరితలాలపై సౌకర్యవంతమైన రైడ్, ఏ రకమైన రహదారులపైన అయినా కూడా ధ్వనించే సస్పెన్షన్
  • ఈ కారు యొక్క అన్ని డోర్లకు 1-లీటర్ బాటిల్ హోల్డర్లతో సహా పెరిగిన నిల్వ స్థలాలతో మొత్తం ఇంటీరియర్ స్పేస్ మెరుగుపర్చబడింది
  • డీజిల్-సివిటి అనేది నగరానికి మృదువైన, సమర్థవంతమైన వాహనంలా నిలుస్తుంది
View More

మనకు నచ్చని విషయాలు

  • కొన్ని ఫీచర్లు లేవు - ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్, ప్రొజెక్టార్ హెడ్ల్యాంప్స్
  • ఫిట్ మరియు ఫినిషింగ్ సమస్యలు ఉన్నాయి
  • వెనుక రూం ప్రీమియం లుక్ ను కలిగి ఉంది, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు లెవు
View More

హోండా ఆమేజ్ 2016-2021 Car News & Updates

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్
  • 2017 హోండా సిటీ: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
    2017 హోండా సిటీ: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

    హోండా సిటీ యొక్క ఫేస్లిఫ్ట్ విలువైన సెగ్మెంట్- లీడర్ గా నిలిచేలా చేస్తుందా?

    By tusharJun 06, 2019
  • హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ
    హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ

    హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ

    By arunJun 06, 2019
  • హోండా సిటీ వర్సెస్ ఫోర్డ్ ఫియస్టా: పోలిక పరీక్ష
    హోండా సిటీ వర్సెస్ ఫోర్డ్ ఫియస్టా: పోలిక పరీక్ష

    ఇటీవలి కాలంలో, సి సెగ్మెంట్ లో హోండా సిటీ ప్రముఖ ధోరణిని కలిగి ఉంది. మా తాజా పోలికలో, ఫోర్డ్ యొక్క నవీకరించిన ఫియస్టాకు వ్యతిరేకంగా ఉన్న ఈ సెగ్మెంట్ నాయకుడైన సిటీ వాహనం మధ్య పోలిక పరీక్షను కొనసాగించాము, దీనిలో ఏది ఉత్తమమైనది మరియు ఎందుకు ఉత్తమమైనదో నిర్ణయిస్తాము?

    By prithviJun 06, 2019
  • 2014 హోండా సిటీ, నిపుణుల సమీక్ష - ఇది ఒక డీజిల్ ఇంజన్!
    2014 హోండా సిటీ, నిపుణుల సమీక్ష - ఇది ఒక డీజిల్ ఇంజన్!

    2014 హోండా సిటీ, నిపుణుల సమీక్ష - ఇది ఒక డీజిల్ ఇంజన్!

    By rahulJun 06, 2019
  • 2012 హోండా సిటీ 1.5 ఐ విటెక్ ఆటోమేటిక్
    2012 హోండా సిటీ 1.5 ఐ విటెక్ ఆటోమేటిక్

    2012 హోండా సిటీ 1.5 ఐ విటెక్ ఆటోమేటిక్

    By cardekhoJun 06, 2019

హోండా ఆమేజ్ 2016-2021 వినియోగదారు సమీక్షలు

4.3/5
ఆధారంగా1K వినియోగదారు సమీక్షలు
జనాదరణ పొందిన Mentions
  • All (1018)
  • Looks (296)
  • Comfort (345)
  • Mileage (327)
  • Engine (234)
  • Interior (177)
  • Space (191)
  • Price (106)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • N
    nitin on Nov 18, 2024
    4.8
    Honda Amaze
    I own this car and it's looks like a very luxurious car it's performance is good mileage is also good in safety it's rating is very excellent it's very spacious car
    ఇంకా చదవండి
    Was th ఐఎస్ review helpful?
    అవునుకాదు
  • అన్ని ఆమేజ్ 2016-2021 సమీక్షలు చూడండి

ఆమేజ్ 2016-2021 తాజా నవీకరణ

హోండా సంస్థ, అమేజ్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చెసింది, దినిని ఎక్స్క్లూజివ్ ఎడిషన్ అని పిలవబడుతుంది. ఇది అగ్ర శ్రేణి వేరియంట్ అయిన విఎక్స్ వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది మరియు పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ల ధరలు వరుసగా, రూ.7.87 లక్షలు మరియు రూ 8.97 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకే వినియోగదారుల ముందుకు అందుభాటులోకి వచ్చింది.

హోండా ఆమేజ్ 2018 ధర & వేరియంట్స్: హోండా అమేజ్ ప్రస్తుతం 5.86 లక్షల రూపాయల నుండి 9.16 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్ ఇండియా) ధరకే లభ్యమౌతుంది. ఇది నాలుగు రకాల్లో అందుబాటులో ఉంది: అవి వరుసగా ఈ, ఎస్, వి మరియు విఎక్స్.

హోండా అమేజ్ 2018 ఇంజిన్ & ట్రాన్స్మిషన్: రెండవ తరం హోండా అమేజ్ కారు, 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ లతో అందుభాటులో ఉంది. రెండు ఇంజన్లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో ప్రామాణికంగా జత చేయబడి ఉంటాయి. ఏది ఏమయినప్పటికీ, వారు సివిటి ఆప్షనల్ తో అగ్ర వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90పిఎస్ పవర్ను మరియు 110ఎనెం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, గరిష్టంగా 100పిఎస్ శక్తిని అలాగే 200ఎనెం టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే, సివిటితో డీజిల్ ఇంజన్, 80పిఎస్ పవర్ ను అలాగే 160ఎనెం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

హోండా ఆమేజ్ 2018 మైలేజ్: కొత్త అమేజ్, పెట్రోల్ వేరియంట్తో మాన్యువల్ వెర్షన్ లో 19.5 కిలోమిటర్లు మరియు సివిటి వెర్షన్ లో 19 కిలోమీటర్ల మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఆమేజ్ డీజిల్ వేరియంట్, మాన్యువల్ వెర్షన్ లో 27.4 కిలోమీటర్లు మరియు సివిటి వెర్షన్ లో 23.8 కిలోమీటర్లు మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

హోండా ఆమేజ్ 2018 ఫీచర్స్: 2018 హోండా అమేజ్ కారు, వివిధ భద్రతా లక్షణాలను కలిగి ఉంది. అవి వరుసగా, ద్వంద్వ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ఎబిఎస్, ఈబిడి, వెనుక పార్కింగ్ సెన్సార్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, పెడల్ షిప్టర్స్ సివిటి ట్రాన్స్మిషన్ (పెట్రోల్ లో మాత్రమే), ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రొయిడ్ ఆటో మద్దతుతో కూడిన 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, వెనుక పార్కింగ్ కెమెరా సపోర్ట్ మరియు పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, పాసివ్ కీలెజ్ ఎంట్రీ వంటి ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంది.

హోండా అమేజ్ 2018 ప్రత్యర్ధులు: రెండో తరం ఆమేజ్, మారుతి డిజైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, టాటా టిగార్ ఫెసిలిఫ్ట్, వోక్స్వాగన్ అమేయో మరియు నవీకరించిన ఫోర్డ్ ఆస్పైర్ వంటి కార్లతో గట్టి పోటీని ఇస్తుంది.

ఇంకా చదవండి

హోండా ఆమేజ్ 2016-2021 చిత్రాలు

  • Honda Amaze 2016-2021 Front Left Side Image
  • Honda Amaze 2016-2021 Side View (Left)  Image
  • Honda Amaze 2016-2021 Rear Left View Image
  • Honda Amaze 2016-2021 Front View Image
  • Honda Amaze 2016-2021 Rear view Image
  • Honda Amaze 2016-2021 Grille Image
  • Honda Amaze 2016-2021 Front Fog Lamp Image
  • Honda Amaze 2016-2021 Headlight Image
space Image

హోండా ఆమేజ్ 2016-2021 road test

  • 2017 హోండా సిటీ: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
    2017 హోండా సిటీ: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

    హోండా సిటీ యొక్క ఫేస్లిఫ్ట్ విలువైన సెగ్మెంట్- లీడర్ గా నిలిచేలా చేస్తుందా?

    By tusharJun 06, 2019
  • హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ
    హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ

    హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ

    By arunJun 06, 2019
  • హోండా సిటీ వర్సెస్ ఫోర్డ్ ఫియస్టా: పోలిక పరీక్ష
    హోండా సిటీ వర్సెస్ ఫోర్డ్ ఫియస్టా: పోలిక పరీక్ష

    ఇటీవలి కాలంలో, సి సెగ్మెంట్ లో హోండా సిటీ ప్రముఖ ధోరణిని కలిగి ఉంది. మా తాజా పోలికలో, ఫోర్డ్ యొక్క నవీకరించిన ఫియస్టాకు వ్యతిరేకంగా ఉన్న ఈ సెగ్మెంట్ నాయకుడైన సిటీ వాహనం మధ్య పోలిక పరీక్షను కొనసాగించాము, దీనిలో ఏది ఉత్తమమైనది మరియు ఎందుకు ఉత్తమమైనదో నిర్ణయిస్తాము?

    By prithviJun 06, 2019
  • 2014 హోండా సిటీ, నిపుణుల సమీక్ష - ఇది ఒక డీజిల్ ఇంజన్!
    2014 హోండా సిటీ, నిపుణుల సమీక్ష - ఇది ఒక డీజిల్ ఇంజన్!

    2014 హోండా సిటీ, నిపుణుల సమీక్ష - ఇది ఒక డీజిల్ ఇంజన్!

    By rahulJun 06, 2019
  • 2012 హోండా సిటీ 1.5 ఐ విటెక్ ఆటోమేటిక్
    2012 హోండా సిటీ 1.5 ఐ విటెక్ ఆటోమేటిక్

    2012 హోండా సిటీ 1.5 ఐ విటెక్ ఆటోమేటిక్

    By cardekhoJun 06, 2019

ప్రశ్నలు & సమాధానాలు

Prayag asked on 14 Jul 2021
Q ) Name of the variant ?
By CarDekho Experts on 14 Jul 2021

A ) Honda Amaze features four trims: E, S, V, and VX.

Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
Simerdeep asked on 7 Jul 2021
Q ) Is Honda Amaze VX Exclusive Edition Petrol is still available or discontinued (J...
By CarDekho Experts on 7 Jul 2021

A ) Honda Amaze Exclusive Edition Petrol is available for sale. Exclusive Edition Pe...ఇంకా చదవండి

Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
Ruturajsinh asked on 21 Jun 2021
Q ) Honda Amaze special edition is discontinued??
By CarDekho Experts on 21 Jun 2021

A ) Honda Amaze Special Edition is available for sale at Rs.7.12 Lakh (Ex-showroom P...ఇంకా చదవండి

Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
Rahul asked on 14 Jun 2021
Q ) Can I buy Honda Amaze base model and ask dealership to add wheel-cover, leather ...
By CarDekho Experts on 14 Jun 2021

A ) For this, we would suggest you have a word with the nearest authorized dealer of...ఇంకా చదవండి

Reply on th ఐఎస్ answerAnswer అన్నింటిని చూపండి
Ankush asked on 24 May 2021
Q ) Confused between Kia Sonet and Honda Amaze, primarily city running?
By CarDekho Experts on 24 May 2021

A ) Both the cars are good in their forte. The Honda Amaze really shines in the city...ఇంకా చదవండి

Reply on th ఐఎస్ answerAnswers (2) అన్నింటిని చూపండి

ట్రెండింగ్ హోండా కార్లు

వీక్షించండి డిసెంబర్ offer
space Image
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience